Search
  • Follow NativePlanet
Share
» »ఈ దీపావళి గుర్తుపెట్టుకోవాల్సిన 5 అంశాలు !

ఈ దీపావళి గుర్తుపెట్టుకోవాల్సిన 5 అంశాలు !

By Mohammad

విమానం ఎక్కడం అనేది ఒక కల. ఆ కల కొన్ని కొన్ని సమయాలలో మిస్సవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏమి చేయాలి ? అదేం పెద్ద విషయం కాదండీ మేము అందిస్తున్న వ్యాసంలో ఈ ఐదు పాయింట్లను గుర్తుపెట్టుకోండి. విమానం ఎక్కడానికి ముందు లేదా లాంగ్ వెకేషన్లకై ట్రిప్ వేసే ముందు ప్రయాణీకులు తప్పక వీటిని ఒకసారి పరిశీలించండి.

  • గమ్యస్థానం : ఇది ట్రిప్ లో ముఖ్యమైన భాగం. బిజినెస్ ట్రిప్ అయినా లేదా మరేదైనా గమ్యస్థానం లేనిదే ప్రయాణం ఉండదు. వెకేషన్ల కై వెళ్లేవారు మా నేటివ్ ప్లానేట్ ట్రావెల్ గైడ్ ను సందర్శించి, ఆ ప్రదేశాలలో విహరించండి.
  • ఆన్లైన్ లో టికెట్ బుకింగ్ : సదరు ఆఫీస్ వద్దకు లేదా ట్రావెల్ సంస్థ వద్దకు వెళ్లి రిజర్వేషన్ లేదా బుకింగ్ చేసుకోవడం అనేది ఓల్డ్ ఫ్యాషన్. ఇప్పుడంతా ఆన్లైన్ ప్రపంచమే. మీ వద్ద అంతర్జాలం (ఇంటర్నెట్) ఉందా ? అయితే వెంటనే మీ స్మార్ట్ మొబైల్ ఫోన్ ఉపయోగించి హోటళ్లు, ఫ్లైట్ టికెట్లు, బస్ టికెట్లు, రైలు టికెట్లు లను బుక్ చేసుకోండి. ఎంఎంటి, గోఐబిబో, యాత్ర, ఓయో రూమ్స్ మరియు ఇతర ఆన్లైన్ రిటైలర్లు ఈ సేవలను అందిస్తున్నాయి.
  • వన్ ఇండియా కూపన్లను ఉపయోగించి డబ్బును ఆదా చేసుకోండి : మీరు ఇప్పుడే అతి తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్ ను బుక్ చేసుకోండి. పార్టీలకు, అర్జెంట్ బిజినెస్ ట్రిప్ లకు, దీపావళి పండగకు లేదా ఇంటర్నేషనల్ ట్రిప్ లకు ఇవి ఎంతగానో అవసరం అవుతాయి. దయచేసి గుర్తుపెట్టుకోండి, మా వన్ ఇండియా లో లభ్యమవుతున్న అన్ని కూపన్లు, ఒప్పందాలు 100% నమ్మదగినవి మరియు అత్యుత్తమ మన్నికకలవి (షరతులు వర్తిస్తాయి*).
ఈ దీపావళి గుర్తుపెట్టుకోవాల్సిన 5 అంశాలు !
  • మీ ఇంటివద్దనే క్యాబ్ : ఎయిర్ పోర్ట్ కు వెళ్లాలంటే టాక్సీ అవసరం అవునా ? ఓలా లేదా ఉబెర్ కంటే ఇంకేదైనా ఉత్తమ సర్వీస్ మీ మదిలో ఉందా ? అయితే ఇంకెందుకు ఆలస్యం, మా వన్ ఇండియా కూపన్ సెక్షన్ విభాగంలో లభిస్తున్న క్యాబ్ సర్వీసులను వెంటనే బుక్ చేసుకోండి. మీ ప్రయాణాన్ని సుఖవంతం చేసుకోండి.
  • ఫ్లైట్ అదా : ఫ్లైట్ లో గడిపే ఆ మధురక్షణాలను గుర్తుపెట్టుకోవటానికి వెంటనే టికెట్ బుక్ చేసుకోండి. డబ్బును ఆదా చేసుకోండి.

షాపింగ్ చేయటానికి డబ్బును ఆదా చేసుకోవటానికి వన్ ఇండియా ఒక్కటే మార్గం. నేటివ్ ప్లానేట్ ఉపయోగించి హోటల్ రిజర్వేషన్లు లేదా వన్ ఇండియా కూపన్లను ఉపయోగించి ఫ్లైట్ బుకింగ్ చేసుకోవచ్చు మరియు అధిక మొత్తంలో డబ్బును ఆదా చేసుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X