Search
  • Follow NativePlanet
Share
» »పర్యటన కొరకు మంచి ఫ్రెండ్ ఎంపిక ఎలా ?

పర్యటన కొరకు మంచి ఫ్రెండ్ ఎంపిక ఎలా ?

ఒంటరిగా పర్యటించి అలసిపోయారా ? ఇక ఒంటరి ప్రయాణాలు బోర్ కొట్టేస్తే, పర్యటనలలో సరదా సరదా గా తిరిగేయటా నికి ఒక మంచి అతడు/ఆమె ని ఎంపిక చేసుకొనండి. సాధారణంగా స్నేహితులలో చాలా వరకూ ఎదో కొద్ది పాటి పరిచయాలతో సరిపెట్టేసి, ఒక వారం ప్రోగ్రాం అనగానే వెనక్కు తగ్గుతారు. కాని మీకు వేరొకరితో కలసి ఆనందించి రావాలని అనిపిస్తుంది. మరి అటువంటప్పుడు సరైన ఫ్రెండ్స్ ని ఎంచుకోనటం ఎలా ? వారి అభిరుచులు, మన అభిరుచులు కలిసేది ఎలా ? వారు మనకు ట్రావెల్ లో తోడ్పడేది ఎలా ? అనే దానిపై కొన్ని అంశాలను పరిశీలించండి.

ట్రావెల్ ఫ్రెండ్ ఎంపికలో అయిదు మార్గాలు

ట్రావెల్ ఉద్దేశ్యం

ట్రావెల్ ఉద్దేశ్యం

అసలు మీ ట్రావెల్ యొక్క ఉద్దేశ్యం ఖచ్చితంగా ఏర్పరచుకోనండి. అదే విషయాని మీ ట్రావెల్ ఫ్రెండ్ కు కూడా తెలియ చేయండి. ప్రయాణాలలోను వారికి మనకి గల సంబంధం పూర్తి పారదర్శకత కలిగి వుండాలి.

ఫోటో క్రెడిట్ : Anton Whoa

మంచి సంబంధం

మంచి సంబంధం

ఒక మంచి ట్రావెల్ ఫ్రెండ్ ఎంపిక, రొమాన్స్ లేదా ఇతర సంబంధాలకు అతీతంగా వుండాలి. ఈ స్నేహితం ఒక కల వలే వుండి ఏ రకమైన తప్పుడు అవగాహనకైనా సరే దూరంగా వుండాలి.

కామన్ అంశాలు

కామన్ అంశాలు

మీరు చేసేవి సుదీర్ఘ ప్రయాణా లైతే లేదా అధిక దూర పర్యటన అయితే, మీ ఇరువురిలో కామన్ అంశాలు లేకుంటే కష్టం. కనుక ఇరువురికి గల కామన్ అంశాలపై అంటే, మీ పర్యటన అనుభవాలు, మ్యూజిక్, బుక్స్, అడ్వెంచర్ వంటివి మీ మధ్య కామన్ అంశాలుగా వుంటే, అధిక సమయం మీరు ఎదుటి వ్యక్తి ని ఇష్టపడి కలసి మెలసి ప్రయానించగలరు.

టేస్ట్ ట్రిప్

టేస్ట్ ట్రిప్

ఎక్కువ రోజులు పర్యటన చేసే ముందుగా, అతడు లేదా ఆమెతో కలసి ఒక చిన్న లేదా కొద్ది రోజుల ట్రిప్ వేయండి. ఎందుకంటే, మీకు వాస్తవ కష్ట నష్టాలు అర్ధం అవుతాయి. ఎదుటి వ్యక్తిని పరిశీలించండి. ఆమె లేదా అతను మీ సమక్షంలో వుండగా మీరు ఆనందిస్తున్నారో లేదో తెలుసుకోనండి.

అంగీకారం

అంగీకారం

మీరు తీసుకునే ఆహారం లేదా వసతి విషయాలలో ఇరువురి అభి రుచులు సరి పడక పోవచ్చు. కనుక ఆ బేదాభిప్రాయాలను మీరు అంగీకరించి ఒక స్థాయికి తెచ్చుకునేలా వుండాలి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+