Search
  • Follow NativePlanet
Share
» »ఈ రాశి వారు రొమాంటిక్ కింగ్స్ అండ్ క్వీన్స్...వారి ‘ఆ’ సమార్థ్యాన్ని పెంచే ప్రాంతాలు ఇవే

ఈ రాశి వారు రొమాంటిక్ కింగ్స్ అండ్ క్వీన్స్...వారి ‘ఆ’ సమార్థ్యాన్ని పెంచే ప్రాంతాలు ఇవే

వృషభ రాశి వారికి అనుకూలమైన పర్యాటక ప్రాంతాల గురించి.

By Kishore

ప్రతి రాశి వారికి ఒక ప్రత్యేక వ్యక్తిత్వం ఉంటుంది. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 20 నుంచి మే 20 మధ్య జన్మించిన వారు వృషభరాశికి చెందిన వారై ఉంటారు. అంతేకాకుండా వారు రొమాంటిక్ కింగ్ లు. ఇక మహిళలైతే రొమాంటిక్ క్వీన్స్. ఇలాంటి వారు ఈ ఏడాది ఏ ఏ ప్రాంతాలకు వెళితే వారి ఉత్సాహం రెట్టింపవుతుందనే విషయం ఈ కథనంలో తెలుసుకొందాం. అంతే కాకుండా ఈ రాశివారు ఎక్కువగా హెల్పింగ్ నేచర్ కలిగి ఉండటమే కాకుండా ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు. అంతేకాకుండా అందమైన వ్యక్తులనే కాకుండా ఈ రాశికి చెందిన వారు అందమైన ప్రాంతాలను కూడా ఇష్టపడుతారు. ఈ నేపథ్యంలో వీరు ఇష్టపడే ప్రాంతాలే కాకుండా వారు అక్కడికి వెళితే 'ఆ' సమార్థ్యాన్ని అంటే కేవలం శృంగార పరమైన ఆలోచనలే కాకుండా స్నేహశీలత, సేవాగుణం, మాట చలాకీ తనాన్ని మరింతగా పెరుగాయి. ప్రాంతాలు చాలా వరకూ హనీమూన్ పర్యాటక ప్రాంతాలు కావడం ఇక్కడ గమనార్హం. వంటి కొన్ని ప్రాంతాలు మీ కోసం

1. గోవా

1. గోవా

Image Source:

పశ్చిమ తీర ప్రాంతాల్లో పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వెళ్లే ప్రాంతం గోవా. కాస్మో పాలిటన్ సిటీ అని పేరు గాంచిన ఈ ప్రాంతంలో శృంగార పరమైన ఆలోచనలను పెంచే ఎన్నో బీచ్ లు ఉన్నాయి. కేవలం యువతీ యువకులే కాకుండా మధ్య వయస్సుల వారు కూడా ఇక్కడకు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడ దొరికే ఆహారం, మద్యమే కాకుండా చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు కూడా వృషభరాశి వారికే కాకుండా ఏ రాశి వారికైనా శృంగార పరమైన ఆలోచనలు పెంచేలా చేస్తాయి. అయితే వృషభరాశికి చెందిన వారికి ఆ పాలు కాస్త ఎక్కువగా ఉంటుంది.

2. జలక్రీడలు కూడా

2. జలక్రీడలు కూడా

Image Source:

ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే ఈ రాశివారు జల క్రీడలంటే కూడా ఎక్కువ ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా పారాసైలింగ్, బోటింగ్, జెట్ స్కీ, బనానా రైడ్ తదితర ఆటలంటే ఎక్కువగా ఇష్టపడుతారు. అందువల్ల ఈ జలక్రీడలు ఎక్కువగా చవకగా దొరికే రుషికేష్ వంటి ప్రాంతాలకు కూడా వృషభరాశి వారు వెళ్లవచ్చు.

3. గాడ్స్ ఓన్ కంట్రీ, కేరళ

3. గాడ్స్ ఓన్ కంట్రీ, కేరళ

Image Source:

మనలో కలిగే ఆలోచనలకు చుట్టు పక్కల ఉన్న పరిసర ప్రాంతాలు కూడా కారణం. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో కలిగే మార్పులు కూడా మన ఆలోచన విధానాన్ని మార్చివేస్తాయి. ఈ క్రమంలో కాస్త చలాకీగా ఉండే వృషభరాశి వారికి కేరళ ఉత్తమమైన పర్యాటక ప్రాంతం. ఇక్కడ ఉండే గూడు పడవల్లో మనసుకు నచ్చిన వారితో స్వర్గ సుఖాలను రెట్టింపు ఆనందంతో పొందవచ్చు.

4. కొండ కోనలు కూడా

4. కొండ కోనలు కూడా

Image Source:

వృషభరాశి వారికి కేవలం బీచ్ లు, నదీ జలాలు కలిగిన ప్రాంతాలే కాకుండా పర్వత చుట్టూ పచ్చదనం ఉన్న పర్వత శిఖరాలు కూడా బాగా నచ్చుతాయి. అక్కడ చల్లని వాతావరణం వీరిని రారమ్మని ఆహ్వానిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉత్తర భారత దేశంలో సింమ్లా, ముస్సోరి, నైనిటాల్, కాశ్మీర్, గుల్మార్గ్, శ్రీనగర్, లేహ్ వంటి ప్రాంతాలు ఈ రాశివారి సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తాయి. అంతే కాకుండా దక్షిణ భారత దేశంలో కూడా ఇటువంటి హిల్ స్టేషన్లు చాలా ఉన్నాయి. ముఖ్యంగా కర్ణాటకలోని కూర్గ్, తమిళనాడులోని ఊటి వంటివి ఈ కోవకే వస్తాయి. ఈ ప్రాంతల వైపు కూడా ఈ రాశి వారు ఒక కన్ను వేయవచ్చు.

5. ప్రతి విషయంలోనూ భిన్నత

5. ప్రతి విషయంలోనూ భిన్నత

Image Source:

ఈ రాశికి చెందిన వారు ప్రతి విషయంలో భిన్నంగా కనిపించాలని పరితపించడం సహజం. అందుకే ఆహారం, ఆహార్యం (దుస్తులు, ఆభరణాలు ధరించే విషయం)లో భిన్నంగా ఉంటూ నలుగురి దృష్టిలో పడాలని పరితపిస్తుంటారు. ఇటువంటి వారు విభిన్న ప్రాంతాలకు వెళ్లి అక్కడ కొత్త విషయాలను తెలుసుకొని తమకు తెలిసిన వారికి కథలు కథలుగా చెబుతుంటారు. అందుకే ఈ రాశికి చెందిన వారు తరుచుగా పర్యటక ప్రాంతాలకు వెళుతుంటారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+