Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ దంపతులు జంటగా స్నానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా

ఇక్కడ దంపతులు జంటగా స్నానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా

మధ్యప్రదేశ్ లోని బదియా కుండ్ పుష్కరిణి గురించిన పూర్తి సమాచారం.

ఈ సువిశాల భారత దేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. అదే విధంగా భారత దేశంలో అనేక తీర్థాలు ఉన్నాయి. ప్రతి తీర్థానికి విశిష్టమైన శక్తి ఉంటుంది. అటువంటి విశిష్ట తీర్థాల్లో ఒక తీర్థం గురించిన పూర్తి వివరాలు మీ కోసం. ఈ తీర్థం గొప్పతనం తెలుసుకున్న తక్షణం మీరు మీ జీవిత భాగస్వామి జతలో అక్కడికి వెళ్లి తప్పకుండా స్నానం చేస్తారు.

భార్యా భర్తలు

భార్యా భర్తలు

P.C: You Tube

సాధారణంగా కాపురం అన్న తర్వాత భార్యా, భర్తల మధ్య చిన్నచిన్న గొడవలు సర్వసాధారణం. అయితే ఈ గొడవలు ఒక్కొక్కసారి పెద్దవై పోయి ఆ పవిత్ర బంధాన్ని తెంచేస్తాయి. ఆ ఆలుమగలు విడాకులు కూడా తీసుకొంటారు.

గొడవలకు దూరంగా

గొడవలకు దూరంగా

P.C: You Tube

అందువల్లే దంపతులు ఇద్దరూ సాధ్యమైనంత వరకూ గొడవలకు దూరంగా ఉండి సర్దుకు పోవాలని చెబుతారు. ఒకవేళ గొడవలు పడినా ఆ గొడవల వల్ల ఏర్పడిన మనస్పర్థలు తొలిగిపోవడానికి ఒక తీర్థం అదే పుష్కరిణిలోని నీళ్లు సహాయం చేస్తాయని చెబుతారు.

మధ్యప్రదేశ్ లో

మధ్యప్రదేశ్ లో

P.C: You Tube

ఆ పుష్కరిణి భారత దేశంలో ఎక్కడ ఉందో తెలుసుకొందామా? ఈ పవిత్ర పుష్కరిణి భారత దేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శివపురి అనే గ్రామంలో ఉంది. ఈ పుష్కరిణిని బాడియా పుష్కరిణి లేదా బాడియా కుండ్ అని పిలుస్తారు.

మనస్పర్థలు

మనస్పర్థలు

P.C: You Tube

ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే భార్యభర్తల మధ్య ఎటువంటి మనస్పర్థలు ఉన్నా వెంటనే సమసిపోతాయని చెబుతారు. అంతేకాకుండా వారి మధ్య ఎటువంటి మన:స్పర్థలు ఉన్నా వెంటనే తొలగిపోతాయని చెబుతారు.

వర్షాకాలంలో

వర్షాకాలంలో

P.C: You Tube

ఇక్కడికి వెళ్లాలంటే మీరు వర్షాకాలంలోనే వెళ్లాల్సి ఉంటుంది. వేసవి కాలంలో ఈ పుష్కరిణిలో నీరు ఉండదు. అందుకు అనుగుణంగా స్థానిక టూరిజం సంస్థలు ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులో ఉంచుతున్నాయి.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+