Search
  • Follow NativePlanet
Share
» »నేటివ్ ప్లానెట్ క్యాబ్ లతో మీ ప్రయాణాలు సుఖమయం !

నేటివ్ ప్లానెట్ క్యాబ్ లతో మీ ప్రయాణాలు సుఖమయం !

By Mohammad

ఇప్పుడు క్యాబ్ బుకింగ్ సదుపాయాలు దేశమంతటా (మెట్రోపాలిటన్ నగరాల్లో, రెండవ స్థాయి నగరాల్లో) విస్తరించాయి. వ్యాపారపరంగా గానీ, కుటుంబ సభ్యులతో గానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే, క్షణాల్లో క్యాబ్ మీ ముందర నిలుస్తుంది.

నేడు మార్కెట్ లో ఉన్న వివిధ సంస్థలకు దీటుగా నేటివ్ ప్లానెట్ కూడా సరికొత్త క్యాబ్ బుకింగ్ 'క్లియర్ కార్ రెంటల్' తో ప్రయాణీకుల ముంగిట నిలిచింది. మీరిక్కడ కేవలం 60 సెకెండ్లలో క్యాబ్ ను బుక్ చేసుకోవచ్చు. దేశం మొత్తం మీద ఉన్న 5000 ప్రదేశాల్లో మీకిష్టమైన ప్రదేశాన్ని, వాహన రకాన్ని ఎంచుకొని సులభంగా ప్రయాణించవచ్చు. కేవలం మూడు సులభ దశల్లో బుకింగ్ ప్రక్రియ ముగుస్తుంది మరియు ఇది అన్ని వయసుల వారికి సౌకర్యవంతగా, సహాయంగా ఉంటుంది కూడా. ఇక ఆలస్యం చేయకుండా, వెంటనే నేటివ్ ప్లానెట్ లోకి వెళ్లి అందులో మీకు కావలసిన ప్రదేశాన్ని ఎంచుకోండి ... మీ ప్రయాణాన్ని సులభతరం చేసుకోండి !

నేటివ్ ప్లానెట్ క్యాబ్ .. 60 సెకెండ్లలో

నేటివ్ ప్లానెట్ క్యాబ్స్ 24*7 ప్రయాణికులకు అందుబాటులో ఉండి సేవలందిస్తుంటాయి. ప్రయాణికునికి 100% భద్రతను అందిస్తాయి. దేశం మొత్తం మీద 5000 ప్రదేశాల్లో అందించే క్యాబ్ సదుపాయాన్ని తక్కువ సమయంలో బుక్ చేసుకొని మీ ప్రయాణాన్ని సుగుమం చేసుకోండి. మేమందించే సులభమైన, త్వరితగతిన సేవలను అందిపుచ్చుకోండి ..!

అద్భుతమైన క్యాష్ బ్యాక్ ఆఫర్ లతో మరియు తక్కువ ధరల్లో ఇప్పుడే మీరు క్యాబ్ బుక్ చేసుకోండి

ఏదైనా అవుట్ స్టేషన్ ప్రయాణాలకు గానీ, లోకల్ ట్రిప్ లకు గానీ లేదా ఎయిర్ పోర్ట్, హోటళ్ళ నుండి సిటీ లోకి రావటానికి గానీ నేటివ్ ప్లానెట్ అందించే 'క్లియర్ కార్ రెంటల్' క్యాబ్ లను బుక్ చేసుకోండి మీ ప్రయాణాన్ని మరింత సుఖవంతం చేసుకోండి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+