Search
  • Follow NativePlanet
Share
» »మీరు క్లియర్ ట్రిప్ యొక్క 'ప్రైస్ లాక్ ఫీచర్' ని చెక్ చేశారా ?

మీరు క్లియర్ ట్రిప్ యొక్క 'ప్రైస్ లాక్ ఫీచర్' ని చెక్ చేశారా ?

By Mohammad

క్లియర్ ట్రిప్ మరోసారి సరికొత్త ఫీచర్ తో వినియోగదారుల ముందుకొచ్చింది. ఇదొక సరికొత్త ఐడియా. ఆ ఫీచర్ ఏంటి ? అది ఎలా ఉపయోగపడుతుంది ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం !

ఆ ఫీచర్ ఏంటంటే - క్లియర్ ట్రిప్ లో మీరు ఓ ధరకి టికెట్ బుక్ చేసుకొని ఉంటారు. బుక్ చేసుకున్న ఆ ప్రయాణాన్ని ప్లాన్ ప్రకారం కాకుండా ఇంకోరోజు ప్రయాణిస్తారు. అటువంటి సమయంలో మీరు గాబరా పడవలసిన పనిలేదు. ఎందుకంటే టికెట్ ధరలో ఎటువంటి వ్యత్యాసం ఉండదు. మీరు ఎంతకైతే టికెట్ బుక్ చేసుకున్నారో, అంతకే ప్రయాణించవచ్చు. క్వాలిటీ సర్వీస్ అందించడంలో క్లియర్ ట్రిప్ ఎప్పుడూ ముందుంటుంది.

క్లియర్ ట్రిప్ బ్రాండ్ సమాచారం

క్లియర్ ట్రిప్ అనే పేరుగల ట్రావెల్ సంస్థ ప్రధాన కార్యాలయం ముంబై లో కలదు. దీని సీఈఓ స్టుఆర్ట్ క్రిట్న్. క్లియర్ ట్రిప్ భారతదేశంలోని పెరిన్నికగల ట్రావెల్ ఏజెన్సీ లలో ఒకటి. ఫ్లైట్, హోటల్ బుకింగ్ సర్వీసెస్ లతో పాటు ట్రైన్ రిజర్వేషన్ సదుపాయాన్ని అందిస్తున్నది. భారతదేశంలో పాటు గల్ఫ్ దేశాలలో కూడా క్లియర్ ట్రిప్ సేవలు విస్తరించాయి.

టాప్ 5 క్యాష్ బ్యాక్ ఆఫర్లు - ఫ్లైట్ బుకింగ్ మరియు హోటల్ రిజర్వేషన్

ఈ హాలిడే సీజన్లో మిమ్మల్ని సంతోషపరచటానికి వన్ ఇండియా కూపన్ల సెక్షన్ల విభాగం అన్ని కేటగిరీలలో ఉన్న క్లియర్ ట్రిప్ కూపన్లను మరియు కాష్ బ్యాక్ ఆఫర్లను తీసుకువచ్చింది. దీపావళి కి ముందుగానే కేవలం ఒక్క క్లిక్ తో బెస్ట్ ట్రావెల్ ప్యాకేజీ లను కైవసం చేసుకోండి.

  • మీ క్లియర్ ట్రిప్ వాలెట్ లో కేవలం దేశీయ విమాన బుకింగ్ ల మీద ఇప్పుడే 1200 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ సాధించండి. షరతులు వర్తిస్తాయి.
  • ఇంటెర్నేషనల్ ఫ్లైట్ బుకింగ్ ల మీద 25000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ను పొందండి
  • బ్రిటీష్ ఎయిర్ వేస్ మీద అప్పటికప్పుడే 12000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ను పొందండి. వన్ ఇండియా కూపన్ విభాగంలో సీలేరు ట్రిప్ పేజీ ను సందర్శించండి.
  • బిసినెస్ హోటల్స్ వద్ద లభ్యమవుతున్న అన్ని డీల్స్ ను చెక్ చేయండి! 900 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ సాధించండి.
  • మీ వాలెట్ అమౌంట్ ను 100 శాతం ఉపయోగించి హోటల్ బుకింగ్ చేయండి, 70% వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ సాధించండి (max .రూ.2600 వరకు) త్వరగా !

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+