Search
  • Follow NativePlanet
Share
» »మేక్మైట్రిప్ - 5 బెస్ట్ ట్రావెల్ ప్యాకేజ్ లు !

మేక్మైట్రిప్ - 5 బెస్ట్ ట్రావెల్ ప్యాకేజ్ లు !

By Mohammad

క్వాలిటీ సేవల పరంగా చూసినట్లయితే మేక్మైట్రిప్ ఎంతో ఉత్తమమైనది మరియు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ప్రయాణీకులను ఆకర్షించేందుకు అద్భుతమైన క్యాష్ బ్యాక్ ఒప్పందాలను, ఆఫర్లను ప్రకటించి వారి మన్ననలను చూరగొంది. ఇప్పుడు మరో ముందడుగు వేసి మేక్మైట్రిప్ అన్ని తరగతులవారికి ఆకట్టుకొనేందుకు వెరైటీ ఆఫర్లను, ఒప్పందాలను ప్రవేశపెట్టింది. దిగువన పేర్కొన్న ప్యాకేజీను మీకిష్టమైన రీతిలో ఎంపిక చేసుకోవచ్చు.

మేక్మైట్రిప్ నుండి వెలువడిన ఈనెల టాప్ 5 డీల్స్ :

01) డొమెస్టిక్ ఫ్లైట్స్ మీద ఫ్లాట్ రూ. 1500/- క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందండి (ఇది మొబైల్ ఆప్ లో మాత్రమే లభిస్తుంది) ప్రోమో కోడ్ : FLYMON

02) లెమన్ ట్రీ హోటల్స్ మీద 90% ఆఫర్ సాధించండి ( ఈ ఆఫర్ సెప్టెంబర్ 15, 2016 వరకు మాత్రమే) ప్రోమో కోడ్ : MMTLT

03) డొమెస్టిక్ ఫ్లైట్స్ ఇప్పుడే బుక్ చేసుకోండి మరియు రూ. 800/- క్యాష్ బ్యాక్ ఆఫర్ సాధించండి ప్రోమో కోడ్ : EARLYBIRD

04) ఐసీఐసీఐ బ్యాంకు చెక్ అవుట్ ప్రెమెంట్స్ మీద 5% కాష్ బ్యాక్ ఆఫర్ సాధిచండి, ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు మాత్రం ఎటువంటి డీల్ కోడ్ అవసరం లేదు.

05) ఇండియాలో ఉన్న హోటల్స్ మీద ఇప్పటికిప్పుడే 50% డిస్కౌంట్ పొందండి ప్రోమో కోడ్ MMTGO

పైన పేర్కొన్న అన్ని ఒప్పందాలను, ఆఫర్లను మరియు ఇతర సమాచారం కొరకు మేక్మైట్రిప్ మీద క్లిక్ చేయండి.

మేక్మైట్రిప్

వన్ ఇండియా కూపన్ సెగ్‌మెంట్, నేడు వన్ ఇండియా పోర్టల్ లో త్వరితగతిన దూసుకెళ్తున్న ఒక విభాగం. వన్ ఇండియా మొదటిసారి మీ ముందుకు వచ్చినప్పుడు ఈ విభాగం చురుకుగా లేకుండే ..! కానీ నేడు వందల, వేల మంది వినియోగదారులకు చేరువైపోయింది. కారణం క్రియాశీల మరియు తాజా ఆఫర్ లను పెరిన్నిక గల రిటైలర్ ల నుండి తీసుకొని ప్రచురిస్తున్నది. అంతే కాదు ఎక్కడా ప్రచురితం కాని, లభించని కొన్ని అసాధారణమైన ఒప్పందాలను సైతం మేము మా వినియోగదారులకు అందిస్తున్నాము.

వన్ఇండియా కూపన్ల విభాగంలో లభ్యమవుతున్న అన్ని రకాల డిస్కౌంట్ లు, ఆఫర్లు, ఒప్పందాలు 100 శాతం నమ్మదగినవి మరియు పూర్తిగా ఉచితం. కనుక ధైర్యంగా షాపింగ్ చేయండి మరియు షాపింగ్ చేసే ప్రతిసారి ఒక్కో కొనుగోలుపై డబ్బు ఆదా చేసుకుంటున్నామని మరచిపోవద్దు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+