Search
  • Follow NativePlanet
Share
» »దీపావళి ఆఫర్లు ... అంబరాన్ని తాకే సంతోషాలు !

దీపావళి ఆఫర్లు ... అంబరాన్ని తాకే సంతోషాలు !

దీపావళి సంబరాలను అంబరాన్ని తాకేలా ఎంజాయ్ చేయాలనుకుంటున్న సందర్భం వచ్చేసింది. మా వద్ద లభించే అత్యుత్తమ నాణ్యమైన ఆఫర్లను ఒకసారి పరిశీలించండి .. దీపావళిని ఘనంగా జరుపుకోండి !

By Mohammad

దీపావళి ఒక పండగ. ఈ పండగ నాడు కాంతులొలికే వెలుగులు విరజిమ్మతాయి. మనకందరికీ తెలుసు దీపావళి పటాకుల పేలుళ్ల శబ్దాలతో హోరెత్తిపోతుందని. కొందరికి ఈ శబ్దాలు నచ్చవు, మరికొందరికి నచ్చుతాయి. ఈ దీపావళిని సంప్రదాయబద్ధంగా కాకుండా, ఎకో ఫ్రెండ్లీ గా మరియు ప్రశాంతంగా జరుపుకోవాంటే ఈ ఐదు ప్రదేశాలలో గడపండి.

  • జైపూర్, రాజస్థాన్ : జైపూర్ 'పింక్ సిటీ' లేదా 'గులాబీ నగరం' గా అందరికీ తెలుసు. కోటలకు, రాజభవంతులకు ఈ నగరం ప్రసిద్ధిచెందినది. జైపూర్ లో ని చాలా వరకు ప్రదేశాలలో దీపావళి వేడుకలను శబ్దంలేకుండా హాయిగా జరుపుకుంటారు స్థానికులు.
  • కోవలం, కేరళ : కోవలం భారతదేశపు దక్షిణ భాగంలో ఉన్న చిన్న పట్టణం మరియు హవా, సముద్రా బీచ్ లకు ప్రసిద్ధి చెందినది ఇక్కడి స్థానికులు దీపావళిని ఎకో- ఫ్రెండ్లీ గా జరుపుకుంటారు. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్తబట్టలు ధరించి కుటుంబసభ్యులతో పండుగను గడుపుతారు.
  • గోవా : గోవా, ఎకో- ఫ్రెండ్లీ దీపావళికి బెంచ్ మార్క్ గా చెప్పవచ్చు. మీ ఫ్యామిలీతో గోవా బీచ్ లను సందర్శించండి మరియు ఉత్తమ దీపావళి ట్రావెల్ ప్యాకేజ్ లను ఫ్రీ కూపన్ కోడ్స్ తో కైవసం చేసుకోండీ!.
  • బెంగళూరు, కర్ణాటక : దీపావళి వేడుకలు బెంగళూరు నగరంలో ఉత్సాహంగా జరుగుతాయి. షాపింగ్, మైమరిపించే రుచులతో మాల్స్, రెస్టారెంట్లు స్వాగతం పలుకుతుంటాయి. ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ బ్యాగ్ సర్దుకొండి, బెంగళూరులో వాలిపోండీ!.
  • షిమ్లా, హిమాచల్ ప్రదేశ్ : ఈ ఫెస్టివల్ సీజన్ నాడు షిమ్లాలో ప్రపంచంలోని పర్యాటకులందరూ వస్తుంటారు. హైకింగ్, ట్రెక్కింగ్, పర్వతారోహణ వంటి సాహస క్రీడలలో కుటుంబసభ్యులతో పాలుపంచుకొని ఫెస్టివల్ ను ఆనందిస్తుంటారు.

ఫ్లైట్ టికెట్ లను తక్కువ ధరకే బుక్ చేయాలన్నా, హోటళ్లను క్యాష్ బ్యాక్ ఆఫర్లతో రిజర్వేషన్ చేయాలన్నా మరియు గొప్ప డిస్కౌంట్ లను కైవసం చేసుకోవాలన్నా కేవలం మా వన్ ఇండియా కూపన్లతోనే సాధ్యం.

దీపావళి ధమాకా ఆఫర్లు

వన్ ఇండియా కూపన్ సెగ్‌మెంట్, నేడు వన్ ఇండియా పోర్టల్ లో త్వరితగతిన దూసుకెళ్తున్న ఒక విభాగం. వన్ ఇండియా మొదటిసారి మీ ముందుకు వచ్చినప్పుడు ఈ విభాగం చురుకుగా లేకుండే ..! కానీ నేడు వందల, వేల మంది వినియోగదారులకు చేరువైపోయింది. కారణం క్రియాశీల మరియు తాజా ఆఫర్ లను పెరిన్నిక గల రిటైలర్ ల నుండి తీసుకొని ప్రచురిస్తున్నది. అంతే కాదు ఎక్కడా ప్రచురితం కాని, దొరకని కొన్ని అసాధారణమైన ఒప్పందాలను సైతం మేము మా వినియోగదారులకు అందిస్తున్నాము.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+