Search
  • Follow NativePlanet
Share
» »ఫ్లిప్ కార్ట్ బిగ్ మిలియన్ డే ఆఫర్లు .. త్వరపడండి !

ఫ్లిప్ కార్ట్ బిగ్ మిలియన్ డే ఆఫర్లు .. త్వరపడండి !

By Mohammad

ఫ్లిప్ కార్ట్ మరోసారి 'బిగ్ బిలియన్ డే' ఆఫర్లతో వినియోగదారుల ముందుకు వచ్చేసింది. ఏడాది తిరక్కుండానే బిలియన్ డే మరోసారి రావడంతో వినియోగదారుల పంట పండినట్లే ! ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీకు కావలసిన వస్తువులను షాపింగ్ చేయండి. గుర్తించుకోండి వన్ ఇండియా కూపన్ లతో షాపింగ్ చేస్తే మీరు అధిక మొత్తంలో డబ్బును ఆదా చేసుకోవచ్చు. దిగువన పేర్కొన్న ఆఫర్లను ఒకసారి సరిచూడండి.

ఈ అక్టోబర్ 2016 న నిర్వహించనున్న బిగ్ బిలియన్ డే లోని టాప్ 10 ఆఫర్లు:

  • ప్రయాణ బ్యాగ్ ల మీద 50% అద్భుత క్యాష్ బ్యాక్ ఆఫర్ సాధించండి (వైల్డ్ క్రాఫ్ట్, అడిడాస్, అమెరికన్ టూరిస్టర్స్ మరియు మొదలైనవి).
  • రుక్ సాక్స్ మరియు ఇతర బ్రాండ్ ల మీద ఇప్పడే 49% క్యాష్ బ్యాక్ సాధించండి.
  • లగేజ్ బ్యాగ్స్, సూట్ కేస్, చిన్న చిన్న ట్రావెల్ బ్యాగ్ ల మీద 50% క్యాష్ బ్యాక్ సాధించండి.
  • ఫ్లిప్ కార్ట్ లో లభించే అన్ని ప్రయాణ ఉపకరణాల మీద (travel accessories) 50 % అద్భుత డిస్కౌంట్ పొందండి.
  • లేటెస్ట్ ట్రావెల్ హ్యాండ్ బ్యాగ్ ల మీద ఇప్పుడే 62% వరకు ఆదా చేసుకోండి.
  • ట్రావెల్ బ్రాండ్ అఫ్ ది డే ! 'కాప్రెస్' ట్రావెల్ కలెక్షన్ వద్ద లభ్యమయ్యే లేటెస్ట్ ఆఫర్ లను మరియు కలెక్షన్ లను చెక్ చేయండి.
  • కెమరా మరియు దాని ఉపకరణాల మీద 52% క్యాష్ బ్యాక్ పొందండి.
  • ప్రయాణాలు చేసేటప్పుడు బోర్ కొట్టకుండా పుస్తకాలు చదవండి, వాటి మీద కూడా 49 % క్యాష్ బ్యాక్ పొందండి.
  • బ్రాండెడ్ సన్ గ్లాసెస్ మీద 39% క్యాష్ బ్యాక్ పొందండి.
  • ప్రయాణాలు చేసేటప్పుడు హెల్త్ మరియు పర్సనల్ కేర్ ఉత్పత్తుల మీద 65% క్యాష్ బ్యాక్ పొందండి.

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డే 2016 కొరకు ఇక్కడ క్లిక్ చేయండి : పైన పేర్కొన్న ఆఫర్లే కాదు, ఇంకా మరెన్నో ఆఫర్లను మీ సొంతం చేసుకోవచ్చు.

ఫ్లిప్ కార్ట్ బిగ్ మిలియన్ డే ఆఫర్లు

వన్ ఇండియా కూపన్ సెగ్‌మెంట్, నేడు వన్ ఇండియా పోర్టల్ లో త్వరితగతిన దూసుకెళ్తున్న ఒక విభాగం. వన్ ఇండియా మొదటిసారి మీ ముందుకు వచ్చినప్పుడు ఈ విభాగం చురుకుగా లేకుండే ..! కానీ నేడు వందల, వేల మంది వినియోగదారులకు చేరువైపోయింది. కారణం క్రియాశీల మరియు తాజా ఆఫర్ లను పెరిన్నిక గల రిటైలర్ ల నుండి తీసుకొని ప్రచురిస్తున్నది. అంతే కాదు ఎక్కడా ప్రచురితం కాని, లభించని కొన్ని అసాధారణమైన ఒప్పందాలను సైతం మేము మా వినియోగదారులకు అందిస్తున్నాము.

వన్ఇండియా కూపన్ల విభాగంలో లభ్యమవుతున్న అన్ని రకాల డిస్కౌంట్ లు, ఆఫర్లు, ఒప్పందాలు 100 శాతం నమ్మదగినవి మరియు పూర్తిగా ఉచితం. కనుక ధైర్యంగా షాపింగ్ చేయండి మరియు షాపింగ్ చేసే ప్రతిసారి ఒక్కో కొనుగోలుపై డబ్బు ఆదా చేసుకుంటున్నామని మరచిపోవద్దు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+