Search
  • Follow NativePlanet
Share
» »లాస్ట్ మినిట్లో హోటల్ రూములు బుకింగ్ చేసుకునేవారికి శుభవార్త !

లాస్ట్ మినిట్లో హోటల్ రూములు బుకింగ్ చేసుకునేవారికి శుభవార్త !

చివరి సమయంలో హోటల్ రూములు బుకింగ్ చేసుకునేవారికి శుభవార్త.

By Mohammad

చివరి సమయంలో హోటల్ రూములు బుకింగ్ చేసుకునేవారికి శుభవార్త. ఇప్పటివరకు క్యాబ్ సేవలను అందిస్తూ మన్నలను పొందిన మీ నేటివ్ ప్లానెట్ మరో అడుగు ముందుకేసి హోటల్ రంగంలో కూడా అడుగుపెట్టింది. హోటల్ గదులను అతితక్కువ ధరకే అందిస్తున్నది. మేము 15 మరియు అంతకంటే ఎక్కువ నగరాలలో హోటల్ సేవలను అందిస్తున్నాము.

లిటిల్ అప్ సమర్పణలో వస్తున్న నేటివ్ ప్లానెట్ హోటల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం మీకు లగ్జరీ వసతులను బడ్జెట్ ధరలలోనే అందించటమే. లాస్ట్ మినిట్ లో హోటల్ బుకింగ్ చేసుకొనేవారు నేటివ్ ప్లానెట్ అందిస్తున్న గొప్ప ఆఫర్లను అందుకోండి. 72 గంటల తక్కువ సమయంలో కూడా హోటల్ గదులు దొరుకుతాయి. లాస్ట్ మినిట్ హోటల్ బుకింగ్ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, బిసినెస్ ట్రిప్స్ లేదా ఫామిలీ వెకేషన్ వెళ్ళటానికి చివరి క్షణంలో ప్లాన్ వేసుకుంటారు కదా ! అలాంటివారికి ఇది సరిగ్గా సరిపోతుంది.

కనుక పర్యాటకులారా ! మీరు గదులు లాస్ట్ మినిట్ లో దొరకవు కదా అని గాబరా పడవద్దు ! గోవా, జైపూర్, షిమ్లా, ఊటీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ మరియు ముంబై వంటి పర్యాటక ప్రదేశాల్లో నేటివ్ ప్లానెట్ హోటల్స్ సేవలను అందిస్తున్నది.

హోటల్ రూములు

ఈ వారం టాప్ 5 డీల్స్ ఒకసారి చెక్ చేయండి:

గోవా లో హోటల్ బుకింగ్స్ మీద ఫ్లాట్ 20% ఆఫర్ పొందండి.

ఢిల్లీ లో కేవలం రూ. 1000 లకే హోటల్ బుకింగ్ .. త్వరపడండి.

హైదరాబాద్ హోటల్ బుకింగ్స్ మీద 51% ఆఫర్ సాధించండి.

ముంబై లోని హోటల్స్ రూ. 1160 నుండి ప్రారంభం.

డిస్కవర్ భూటాన్ ప్యాకేజి ఒక్కొక్కరికి రూ. 17, 999 నుండి ప్రారంభం.

హోటల్ బుకింగ్స్ మీద ఇలా ఎన్నో ఆఫర్లు మా వద్ద లభిస్తున్నాయి. గోవాలో 20% ఆఫర్, ఢిల్లీ లో హోటల్ గదులు రూ. 1000 నుండి ప్రారంభం, హైదరాబాద్ లో 50% ఆఫర్, ముంబై లో హోటల్ గదులు రూ. 1160 నుండి ఇలా ఎన్నో. అంతేకాదు, అడ్వెంచర్, వినోదం మరియు లోకల్ రుచులతో నిండి ఉన్న భూటాన్ టూర్ ప్యాకేజి మీద ఒక్కొక్కరికి రూ.17999 రూపాయలకే (4 రాత్రులు/ 5 రోజులు) అందిస్తున్నాము.

మేము అందిస్తున్న సౌకర్యాలు: ఎయిర్ కండీషన్ రూములు, ఫ్రీ వై ఫై, బ్రేక్ ఫాస్ట్, కేబుల్/డి టి హెచ్ సర్వీస్, గెస్ట్ లాండ్రీ మరియు పార్కింగ్. పర్యాటకులు/ప్రయాణీకులకు సౌకర్యవంతమైన సేవలను అందించడమే నేటివ్ ప్లానెట్ ఆశ, కోరిక.

మా వద్ద చివరికి క్షణాలలో కూడా హోటల్ గదులను బుకింగ్ చేసుకోవటం సులభం మరియు ఎక్కువ రోజులు హోటల్ లో స్టే చేసేవారికి నామమాత్రపు ధరలను అందిస్తున్నాము. చివరికి క్షణాలలో కూడా హోటల్ గదుల మీద ప్రత్యేక రాయితీలను అందిస్తున్న ఘనత కేవలం మా నేటివ్ ప్లానెట్ కు మాత్రమే సాధ్యం. ఇదే మాకు, మిగితా వారికి మధ్య తేడా. ఉత్తమ వసతి మరియు సేవల కొరకు నేటివ్ ప్లానెట్ హోటల్స్ అందిస్తున్న ఈ ఆఫర్లను సరిచూసి అధిక మొత్తంలో డబ్బును ఆదా చేసుకోండి.

నేటివ్ ప్లానెట్ హోటల్స్ విభాగం చూడగలరు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+