Search
  • Follow NativePlanet
Share
» »క్లియర్ ట్రిప్ వింటర్ సీజన్ ఆఫర్లు !

క్లియర్ ట్రిప్ వింటర్ సీజన్ ఆఫర్లు !

మీరు గమ్యస్థానాన్ని ఎంచుకొనేటప్పుడు ముందుగా వన్ ఇండియా కూపన్ సెక్షన్ వైపు దృష్టి మరల్చండి. ఇక్కడ అద్భుతమైన డిస్కౌంట్ లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు.

By Mohammad

ఇది వింటర్ సీజన్, కనుక ఈ హాలిడే సీజన్ లో ప్రపంచములో ఏ చోటైనా, ఎక్కడికైనా విహరించాలనుకొనేవారు ముందుగా గమ్యస్థానాలను ఎంచుకోండి. కానీ మీరు గమ్యస్థానాన్ని ఎంచుకొనేటప్పుడు ముందుగా వన్ ఇండియా కూపన్ సెక్షన్ వైపు దృష్టి మరల్చండి. మీరు ఇక్కడ అద్భుతమైన డిస్కౌంట్ లు , క్యాష్ బ్యాక్ ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు. మీరు ఎంచుకున్న ప్రదేశం ఇక్కడవుందో లేదో ఒకసారి చూసుకొని తక్కువ ధరకే హోటళ్ళు మరియు ఫ్లైట్స్ బుక్ చేసుకోండి. అన్ని ట్రావెల్ కూపన్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి ఉచితంగా.

ఈ హాలిడే సీజన్లో క్లియర్ ట్రిప్ ఎందుకు ఎంపిక చేసుకోవాలి ? (క్లియర్ ట్రిప్ కూపన్ల కొరకు మరియు ఆఫర్ల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి)

  • 1) బహుమతి : ఈ క్రిస్మస్ సీజన్లో క్లియర్ ట్రిప్ ద్వారా అధికంగా బుక్ చేసుకున్నవారు ఉచితంగా ట్రావెల్ మరియు స్టే సౌకర్యం పొందవచ్చు*.
  • 2) సన్ బర్న్ ఫెస్టివల్ టికెట్స్ ను తక్కువ ధరకే బుక్ చేసుకోండి, ఇప్పుడే Cleartrip.com కు వెళ్ళండి.
  • 3) క్లియర్ ట్రిప్ గిఫ్ట్ కార్డ్స్ ' ప్రతి అకేషన్ కు ఒక గిఫ్ట్', క్లియర్ ట్రిప్ గిఫ్ట్ సెక్షన్ కు వెళ్ళండి.
  • 4) ట్రిప్ : ఇప్పుడు క్లియర్ ట్రిప్ లో బుకింగ్స్ చేసుకున్న అనంతరం కూడా ఫ్లైట్స్, హోటల్స్ యొక్క స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు*.
  • 5) క్లియర్ ట్రిప్ హోటల్స్ మరియు ఫ్లైట్స్ లను ఒకేసారి బుక్ చేసుకొనే వెసులుబాటు కల్పించింది. ఈ కోమ్బో ఆఫర్ ప్యాకేజీ మీద రాయితీ ప్రస్తుతం వన్ ఇండియా వద్ద లభ్యమవుతుంది.
క్లియర్ ట్రిప్

క్లియర్ ట్రిప్ బ్రాండ్ గురించి ..

క్లియర్ ట్రిప్ ఒక ట్రావెల్ కంపెనీ. దీని ప్రధాన కార్యాలయం ముంబై లో కలదు. ఈ కంపెనీని స్టువర్ట్ క్రైగ్టోన్ 2006 లో స్థాపించాడు మరియు ఆయనే కంపెనీ ఎండీ గా మరియు సిఇఓ గా భాద్యతలను నిర్వర్తిస్తున్నాడు. ఈ సంస్థ ప్రయాణీకులకు, పర్యాటకులను వివిధరకాల ఆన్లైన్ సేవలను అందిస్తున్నది. వాటిలో హోటల్స్, ఫ్లైట్స్ మరియు రైలు రిజర్వేషన్ లు కొన్ని. దేశీయంగా ఉన్న అన్ని ప్రముఖ హోటల్స్ మరియు ఫ్లైట్స్ తో ఈ కంపెనీ ఒప్పందాలు కుదుర్చుకుంది. క్లియర్ ట్రిప్ స్లోగన్ "ప్రయాణం సులభం చేయటం".

క్లియర్ ట్రిప్ మొబైల్ అంటే ?

క్లియర్ ట్రిప్ ఎక్సక్లూజివ్ ఆఫర్లను వారి యూజర్స్ కు అందిస్తున్నది. అయితే మీరు కూడా మీరు కూడా ఆ ఆఫర్లను అందిపుచ్చుకోవాలంటే, మీ ఆండ్రాయిడ్, ఐ ఫోన్ లేదా ఏదేని స్మార్ట్ ఫోన్ తీసుకొని నెట్ ఆన్ చేసుకొని ప్లే స్టోర్ కు వెళ్ళి క్లియర్ ట్రిప్ అప్ డౌన్లోడ్ చేసుకోండి.

క్లియర్ ట్రిప్ స్పెషల్ ఫీచర్స్ ఏంటీ ?

  • క్లియర్ ట్రిప్ సంస్థ వారి యొక్క రియల్ టైం ఎయిర్ ఫేర్ ట్రాకర్స్ తో ఫేర్ అలర్ట్స్ ను అందిస్తున్నది.
  • వేటుగో : ప్రయాణీకుడు ఎయిర్, కోచ్, ఫెర్రీ, రైల్వే మరియు ఇతర రవాణా మార్గాలు ఏదైనా ఎంపిక చేసుకొనే వెసులుబాటును క్లియర్ ట్రిప్ అందిస్తున్నది.
  • వారాంతపు గమ్యస్థానం : రెండురోజులపాటు ఫ్రెండ్స్ తో లేదా ఫ్యామిలీ తో గడపటానికి ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారా ? అయితే క్లియర్ ట్రిప్ అందించే ఉత్తమ వీకెండ్ గేట్వే ఆప్షన్ కు వెళ్ళండి.
  • చివరి నిమిషంలో హోటల్ బుకింగ్ కూడా క్లియర్ ట్రిప్ అందిస్తున్నది కనుక లేట్ గా ప్లాన్ చేసుకుంటున్న వారు ఇప్పుడు కంగారు పడవలసిన అవసరంలేదు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+