Search
  • Follow NativePlanet
Share
» »జెట్ ఎయిర్వేస్ లో రూ.732 కే విమానప్రయాణం !

జెట్ ఎయిర్వేస్ లో రూ.732 కే విమానప్రయాణం !

జెట్ ఎయిర్ వేస్ వింటర్ ఫ్లైట్ ఆఫర్స్ ఇప్పుడు వన్ ఇండియా కూపన్ వద్ద లభిస్తున్నాయి. వీటితో మీరు అతితక్కువ ధరకే సుదూర గమ్యస్థానాలను చేరుకోవచ్చు.

By Mohammad

జెట్ ఎయిర్ వేస్ వింటర్ ఫ్లైట్ ఆఫర్స్ ఇప్పుడు వన్ ఇండియా కూపన్ వద్ద లభిస్తున్నాయి. వీటితో మీరు అతితక్కువ ధరకే సుదూర గమ్యస్థానాలను చేరుకోవచ్చు. జెట్ ఎయిర్వేస్ యొక్క అన్ని ఆఫర్లను మరియు ఒప్పందాలను కైవసం చేసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

జెట్ ఎయిర్వేస్ గురించి కొన్నిమాటల్లో ... !!

భారతదేశంలో జెట్ ఎయిర్వేస్ సంస్థ ఇండియాలో అతిపెద్ద విమానయాన సంస్థలలో ఒకటి. నమ్మకమైన, పారదర్శకమైన సేవలను అందించటంలో ఇది ముందుంటుంది మరియు తక్కువ ధరకే టికెట్ ధరలను అందించటంలో ఈ ఎయిర్ లైన్స్ పేరుగాంచినది. కనుక ఈ శీతాకాలంలో జెట్ ఎయిర్వేస్ అందించే బడ్జెట్ ప్రయాణాలను కైవసం చేసుకొని అనుభూతులను పొందండి. విమానయాన రంగంలో జెట్ ఎయిర్వేస్ ఇప్పటివరకు ఎన్నో అవార్డులు, రివార్డులు, ప్రసంశలు మరియు గుర్తింపులు పొందింది. వాటిలో బెస్ట్ కార్గో ఎయిర్ లైన్స్ ఫిబ్రవరి 2016, ఫ్రెడ్డీ అవార్డు 2008, టిటిజి ట్రావెల్ ఆసియా అవార్డు 2005 మరియు మొదలుగునవి అనేకం ఉన్నాయి.

జెట్ ఎయిర్వేస్

జెట్ ఎయిర్వేస్ వివిధ ప్రయోజనాలను చేకూర్చేందుకు ముందుకు వచ్చింది*

  • ఎయిర్ పోర్ట్స్ మరియు విశ్రాంతి గదులు : జెట్ ఎయిర్ వేస్ నెట్వర్క్ ద్వారా అన్ని ఎయిర్ పోర్ట్ సమాచారాలను తెలుసుకోవచ్చు. జెట్ ఎయిర్ విమానాశ్రయాలలో విశ్రాంతి గదుల సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నది. అక్కడ ప్రయాణీకులు విశ్రాంతి పొందవచ్చు.
  • తల్లులకు మరియు పిల్లలకు : శిశువులకు, బాలింతలకు, తల్లులకు, పిల్లలకు మరియు మైనర్లకు అవసరమైన సదుపాయాలను మరియు ఎక్సట్రా కేర్ ను జెట్ ఎయిర్వేస్ అందిస్తున్నది.
  • అదనపు తోడ్పాటు : వైకల్యం, ఆరోగ్యం సరిగా లేనివారికి అదనపు సీట్ సౌలభ్యం కలదు.

వన్ ఇండియా కూపన్ల గురించి - 'ఈజీగా షాపింగ్ చేయండి ... క్రేజీ గా డబ్బును ఆదా చేసుకోండి'

వన్ ఇండియా కూపన్ సెగ్‌మెంట్, నేడు వన్ ఇండియా పోర్టల్ లో త్వరితగతిన దూసుకెళ్తున్న ఒక విభాగం. వన్ ఇండియా మొదటిసారి మీ ముందుకు వచ్చినప్పుడు ఈ విభాగం చురుకుగా లేకుండే ..! కానీ నేడు వందల, వేల మంది వినియోగదారులకు చేరువైపోయింది. కారణం క్రియాశీల మరియు తాజా ఆఫర్ లను పెరిన్నిక గల రిటైలర్ ల నుండి తీసుకొని ప్రచురిస్తున్నది. అంతే కాదు ఎక్కడా ప్రచురితం కాని, దొరకని కొన్ని అసాధారణమైన ఒప్పందాలను సైతం మేము మా వినియోగదారులకు అందిస్తున్నాము.

మా యొక్క కూపన్ ల విభాగం లోని ప్రత్యేక ఆఫర్ లు, డిస్కౌంట్ లు దేశీయంగా, అంతర్జాతీయంగా పెరిన్నిక గల రిటైలర్ ల నుండి తీసుకోబడి ప్రచురించబడుతున్నది. దీని ముఖ్య ఉద్దేశం మా పాఠకులకు ఆన్లైన్ షాపింగ్ చేసే ప్రతి సారీ ఎక్కువ మొత్తంలో డబ్బును ఆదా చేసుకోవటమే !

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+