Search
  • Follow NativePlanet
Share
» » కధాకళీ నృత్య రూపకం చిత్రాలలో!

కధాకళీ నృత్య రూపకం చిత్రాలలో!

కధాకళీ నృత్య రూపకం కేరళ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన నృత్యాలలో ఒకటి. దక్షిణ భారత దేశం లో రాత్నంగా చెప్పబడే కేరళ రాష్ట్ర సంస్కృతీ సంప్రాదాయాలను ప్రతిబింబించే ఈ కదాకలీ నృత్యం ప్రతి పర్యాతకుడూ చూడ వలసిన అంశాలలో ఒకటి. ఈ నృత్యం వివిధ పురాతన నృత్య రూపాముల సమ్మేళనం. అద్భుతమైన మెక్ అప్ కల నటుడి యొక్క సంక్లిష్టమైన ముఖ, శరీర కదలికలు ఈ నృత్యాన్ని కన్నులకు ఒక విందుగా చేస్తాయి. కేరళ రాష్ట్రంలో విశిష్టం గా గుర్తించబడిన ఈ కథాకళి నృత్య రూప భంగిమలు చిత్రాలలో కొన్ని మీకు అందిస్తున్నాము. చూసి ఆనందించండి.

నృత్య రూపకాలు - నేటి ఆదర్శాలు!

నృత్య రూపకాలు - నేటి ఆదర్శాలు!

కథాకళి మూలాలు ఎక్కడ ?
పురాతన కాలంలో దియేటర్ లలో ప్రదర్శించ బడిన అనేక సామాజిక, ఆధ్యాత్మిక రూప ప్రదర్శనలే ప్రస్తుత కథాకళి నృత్య రూపకాలు. ఇది ఒక సామూహిక నృత్యం. దీనిలో నాట్య కారులు వివిధ పాత్రలను సాంప్రదాయక తీరులో హిందూ పురాణాలలోని అంటే రామాయణ మరియు మహాభారతం లలోని వివిధ అంశాలపై దీనిని ప్రదర్శిస్తారు.
Pic Credit: trilok rangan

నృత్య రూపకాలు - నేటి ఆదర్శాలు!

నృత్య రూపకాలు - నేటి ఆదర్శాలు!

మనసు రంజించే రంగులు - మై మరపించే పాత్రలు

కథాకళి నృత్య రూపకాలలోని గొప్పతనం అంటే, అది అధికంగా చేయబడిన నృత్యకారుల వేష ధారణ.

Pic credit: Trilok Rangan

నృత్య రూపకాలు - నేటి ఆదర్శాలు!

నృత్య రూపకాలు - నేటి ఆదర్శాలు!

వివిధ పాత్రలు

వివిధ పాత్రలను వాటి స్వభావాన్ని బట్టి, నిర్ణయించి వాటికి తగిన రంగులు, వేష ధారణా చేస్తారు.

Pic Credit: Manoj Damodaran

నృత్య రూపకాలు - నేటి ఆదర్శాలు!

నృత్య రూపకాలు - నేటి ఆదర్శాలు!

వేషమే అంతా వివరిస్తుంది

శ్రీరాముడి వేషం వంటి మంచి రాజులు అయితే, ఆకుపచ్చ రంగు వేస్తారు. అయితే రావణుడి వంటి పాత్రకు ఆకుపచ్చ రంగు వేసి నప్పటికీ బుగ్గలపై ఎర్రటి చారలు వేసి వారి కపట బుద్ధి చూపుతారు.

నృత్య రూపకాలు - నేటి ఆదర్శాలు!

నృత్య రూపకాలు - నేటి ఆదర్శాలు!

అత్యధిక కోపం లేదా చెడు పాత్రలకు ఎర్రటి మెక్ అప్ మరియు ఎర్రటి గెడ్డం పెడతారు. ఆటవికులను నల్లని రంగులో చూపుతారు. మహిళలు, ఋషులు పసుపు రంగు ముఖాలతో వుంటారు.

నృత్య రూపకాలు - నేటి ఆదర్శాలు!

నృత్య రూపకాలు - నేటి ఆదర్శాలు!

ఎంతో కృషి, శిక్షణ

ఈ నటులకు ఎంతో శిక్షణ ఇస్తారు. కథాకళి నృత్యం పురుషులే చేస్తారు. కథాకళి నృత్యంలో ముఖం, చేతులు, ఇతర శారీరక కదలికలు కధను వివరిస్తాయి.శరీర కదలికలు సరళంగా ఉండటానికి గాను వీరికి అత్యంత కతినమైన శిక్షణ ఇస్తారు.

Pic Credit: Big Dubya

నృత్య రూపకాలు - నేటి ఆదర్శాలు!

నృత్య రూపకాలు - నేటి ఆదర్శాలు!

కన్నులకు విందు

నృత్యకారులు పెద్ద పెద్ద రంగు రంగుల తలపాగాలు చుడతారు. మెక్ అప్ అధికంగా వేసి ముఖ కవళికలు అతిగా ప్రదర్శిస్తారు. ఇది వారిని నాటక ప్రపంచంలో జీవించేలా చేస్తుంది.

Pic Credit: Aleksandr Zykov

నృత్య రూపకాలు - నేటి ఆదర్శాలు!

నృత్య రూపకాలు - నేటి ఆదర్శాలు!

ఏ నృత్య రూపకం అయినప్పటికీ సంగీతం ప్రధాన పాత్ర వహిస్తుంది. కథాకళి లో కూడా అంతే. కథాకళి సంగీతం లో రెండు డ్రమ్ములు మోగుతాయి. కథాకళి లో పాడతానని సోపానం అంటారు.

Pic credit: icultist

నృత్య రూపకాలు - నేటి ఆదర్శాలు!

నృత్య రూపకాలు - నేటి ఆదర్శాలు!

ఆధునిక హంగులు

సాంప్రదాయక కథాకళి నృత్యం సాయంత్రం మొదలై రాత్రి అంతా సాగుతుంది. చివరకు మంచి చెడుపై విజయం సాధిస్తుంది. కాని నేడు పట్టనీకుల కోరిక మేరకు కొద్ది గంటలలోనే దీనిని ముగిస్తున్నారు.

Pic credit: tommy

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+