Search
  • Follow NativePlanet
Share
» »మేక్మైట్రిప్ 'క్యాష్ ఆన్ డెలివరి' ఎలా ?

మేక్మైట్రిప్ 'క్యాష్ ఆన్ డెలివరి' ఎలా ?

By Mohammad

మేక్మైట్రిప్ మరోసారి ప్రయాణీకుల ముందు సరికొత్త ఆఫర్లతో ముందుకొచ్చింది. అదేమిటంటే, ఎవరైతే ఫ్రీక్వెంట్ గా హోటళ్లను బుక్ చేస్తుంటారో వారందరికీ ఈ ఆఫర్ వర్తిస్తుంది. గోఐబిబో, ఓయో, ముసఫిర్ మరియు ఇతర సంస్థల నుంచి మేక్మైట్రిప్ కు తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ ప్రయాణీకుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని తాజా ఆఫర్లను ప్రకటించింది.

హోటల్ బుకింగ్ ఫీచర్ కొరకు వినియోగదారుడు ఈ 'క్యాష్ ఆన్ డెలివరి' ని ఎలా ఉపయోగించాలి ?

  • వినియోగదారుడు మొదటగా MMT లిస్ట్ లో సూచించిన విధంగా 'పే అట్ చెక్ అవుట్' ఆప్షన్ కింద హోటల్ ను బుక్ చేసుకోవాలి.
  • వినియోగదారుడు హోటల్ ను స్పష్టంగా బుక్ చేసుకునేటప్పుడు 'పే నౌ' లేదా 'పే అట్ చెక్ అవుట్' అనే రెండు ఆప్షన్ లలో ఒకటి ఎంపిక చేసుకోండి. బుక్ చేసుకున్నాక మొబైల్ కు ఒక OTP నెంబర్ వస్తుంది. ఆ తరువాత వినియోగదారుడు పే అట్ చెక్ అవుట్ సేవలను ఆనందించవచ్చు.
  • బుక్ చేసుకున్నాక హోటల్ సిబ్బంది మీతో టచ్ లో ఉంటాడు. చెక్ -ఇన్ డేట్ కు ముందు పాక్షిక ప్రీపేమెంట్ కొరకై అతను మిమ్మలను సంప్రదిస్తాడు.

ఇక్కడ క్లిక్ చేయండి మేక్మైట్రిప్ క్యాష్ ఆన్ డెలివరి, పే అట్ చెక్ అవుట్ ఆప్షన్ - అన్ని MMT డీల్స్

క్యాష్ ఆన్ డెలివరీ

వన్ ఇండియా కూపన్ సెగ్‌మెంట్, నేడు వన్ ఇండియా పోర్టల్ లో త్వరితగతిన దూసుకెళ్తున్న ఒక విభాగం. వన్ ఇండియా మొదటిసారి మీ ముందుకు వచ్చినప్పుడు ఈ విభాగం చురుకుగా లేకుండే ..! కానీ నేడు వందల, వేల మంది వినియోగదారులకు చేరువైపోయింది. కారణం క్రియాశీల మరియు తాజా ఆఫర్ లను పెరిన్నిక గల రిటైలర్ ల నుండి తీసుకొని ప్రచురిస్తున్నది. అంతే కాదు ఎక్కడా ప్రచురితం కాని, దొరకని కొన్ని అసాధారణమైన ఒప్పందాలను సైతం మేము మా వినియోగదారులకు అందిస్తున్నాము.

మా యొక్క కూపన్ ల విభాగంలో ప్రచురితమవుతున్న ప్రత్యేక ఆఫర్ లు, డిస్కౌంట్ లు దేశీయంగా, అంతర్జాతీయంగా పెరిన్నిక గల రిటైలర్ ల నుండి తీసుకోబడి ప్రచురించబడుతున్నది. దీని ముఖ్య ఉద్దేశం మా పాఠకులకు ఆన్లైన్ షాపింగ్ చేసే ప్రతిసారీ ఎక్కువ మొత్తంలో డబ్బును ఆదా చేకూర్చడమే ! వన్ఇండియా కూపన్ల విభాగంలో లభ్యమవుతున్న అన్ని రకాల డిస్కౌంట్ లు, ఆఫర్లు, ఒప్పందాలు 100 శాతం నమ్మదగినవి మరియు పూర్తిగా ఉచితం. కనుక ధైర్యంగా షాపింగ్ చేయండి మరియు షాపింగ్ చేసే ప్రతిసారి ఒక్కో కొనుగోలుపై డబ్బు ఆదా చేసుకుంటున్నామని మరచిపోవద్దు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+