Search
  • Follow NativePlanet
Share
» »కేరళ లో మాన్సూన్ ఫోటోల సంగ్రహావలోకనం చూడండి !

కేరళ లో మాన్సూన్ ఫోటోల సంగ్రహావలోకనం చూడండి !

By Mohammad

ఏడాది పొడవునా పర్యాటకులను ఆకట్టుకొనే రాష్ట్రం కేరళ. వర్షాకాలం, చలికాలం, వేసవి కాలం ఇలా ఏ సీజన్లోనైనా పర్యాటకులను అమితంగా ఆకర్షించే వాతావరణం కలిగి ఉంటుంది. మాన్సూన్ సీజన్ లో కేరళ తన ప్రకృతి అందాలను నెమలి పించంలా పురివిప్పి యాత్రికులను మంత్రముగ్ధులను చేస్తుంది.

ఎవరైతే వర్షాన్ని అమితంగా ప్రేమిస్తారో, వారు దేవుని స్వంత భూమి గా పేరుగాంచిన కేరళ ను మాన్సూన్ సీజన్లో తప్పక సందర్శించాలి. వేకువ జామునే వర్షం, ఆ వర్షంలో తడుస్తూ ఆడుకుంటున్న పిల్లలు, నీటితో తడిసిన మట్టి వాసన ... ఇవన్నీ అనుభవించాలంటే కేరళ వెళ్ళిరావాల్సిందే !

ఇది కూడా చదవండి : మాన్సూన్ లో ఈ 35 ప్రదేశాలతో గడిపేయండి !

వర్షాన్ని చూస్తూ ఉదయాన్నే వేడివేడి కాఫీ తాగటం, పైన ఆకాశంలో నల్లని మబ్బులు ఓకెత్తైతే, పిల్లలు కాగితంతో తయారుచేసిన పడవలను వదులుతున్న దృశ్యాలు మరోఎత్తు. ఆ వర్షంలో సంగీతం వింటూ చేయితో పైనుండి పడుతున్న వర్షపు చుక్కలను తాకుతూ ఉండటం .. ఇవన్నీ కేరళ మాన్సూన్ లో జరిగేవే !

కేరళ లో మాన్సూన్ ఫోటోల సంగ్రహావలోకనం చూడండి ! మీరు కూడా వెళ్లి ఆనందించండి.

కేరళలో వర్షాకాలం దృశాలు !

కేరళలో వర్షాకాలం దృశాలు !

మాన్సూన్ లో వయనాడ్ దృశ్యం

చిత్ర కృప : jay8085

కేరళలో వర్షాకాలం దృశాలు !

కేరళలో వర్షాకాలం దృశాలు !

మాన్సూన్ లో కుమారకోమ్ రొమాంటిక్ దృశ్యం

చిత్ర కృప : Dhruvaraj S

కేరళలో వర్షాకాలం దృశాలు !

కేరళలో వర్షాకాలం దృశాలు !

అద్దం పై పడ్డ వర్ష బిందువులు

చిత్ర కృప : jerry john

కేరళలో వర్షాకాలం దృశాలు !

కేరళలో వర్షాకాలం దృశాలు !

వర్షంలో ద్విచక్రవాహనంపై గొడుగు పట్టుకుంటూ వెళుతున్న చోదకులు

చిత్ర కృప : Prasad Pillai

కేరళలో వర్షాకాలం దృశాలు !

కేరళలో వర్షాకాలం దృశాలు !

మాన్సూన్ లో సముద్ర ప్రవాహం ఉగ్రరూపం

చిత్ర కృప : Thejas Panarkandy

కేరళలో వర్షాకాలం దృశాలు !

కేరళలో వర్షాకాలం దృశాలు !

వయనాడ్ లో మంత్రముగ్ధులను చేసే సూచిపర జలపాత దృశ్యం

చిత్ర కృప : Sankara Subramanian

కేరళలో వర్షాకాలం దృశాలు !

కేరళలో వర్షాకాలం దృశాలు !

నీటి సెలయేర్ల ఒడ్డున ఆరబెట్టినట్లు అనిపించే ఇసుక

చిత్ర కృప : P Das Arayil

కేరళలో వర్షాకాలం దృశాలు !

కేరళలో వర్షాకాలం దృశాలు !

పచ్చదనం ఇప్పుడే తాజాగా పుట్టిందా అన్నట్లు అగుపించే దృశ్యం

చిత్ర కృప : Renjith Sasidharan

కేరళలో వర్షాకాలం దృశాలు !

కేరళలో వర్షాకాలం దృశాలు !

చినుకు తడికి స్పృశించే నేలలా ..!

చిత్ర కృప : Challiyil Eswaramangalath Pavithran Vipin

కేరళలో వర్షాకాలం దృశాలు !

కేరళలో వర్షాకాలం దృశాలు !

మేఘావృతమై మబ్బుల దృశ్యాలు

చిత్ర కృప : ranjith k r

కేరళలో వర్షాకాలం దృశాలు !

కేరళలో వర్షాకాలం దృశాలు !

కేరళలో ఒక వర్షపు రోజు

చిత్ర కృప : Nagesh Jayaraman

కేరళలో వర్షాకాలం దృశాలు !

కేరళలో వర్షాకాలం దృశాలు !

నేను ఇక్కడ కూర్చొంటాను .. నీ కోసం వేచి ఉంటాను ... నీ సంతోషం లో పాలుపంచుకుంటాను .... నీ బాధలను ఓదార్చుతాను.

చిత్ర కృప : TheZionView View

కేరళలో వర్షాకాలం దృశాలు !

కేరళలో వర్షాకాలం దృశాలు !

వర్ష బిందువు పడ్డప్పుడు కనిపించే నీటి తరంగ దృశ్యాలు

చిత్ర కృప : Raj

కేరళలో వర్షాకాలం దృశాలు !

కేరళలో వర్షాకాలం దృశాలు !

వర్షంలో తడవటానికి వేచి ఉండండీ ..!

చిత్ర కృప : Navaneeth KN

కేరళలో వర్షాకాలం దృశాలు !

కేరళలో వర్షాకాలం దృశాలు !

స్కూల్ డేస్ సరదాలు !

చిత్ర కృప : Chris Nener

కేరళలో వర్షాకాలం దృశాలు !

కేరళలో వర్షాకాలం దృశాలు !

వర్షంలో తడిసిన తర్వాత !

చిత్ర కృప : Tam Tam

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+