Search
  • Follow NativePlanet
Share
» »మాన్సూన్ స్పెషల్ - టాప్ 5 ట్రావెల్ కూపన్లు !!

మాన్సూన్ స్పెషల్ - టాప్ 5 ట్రావెల్ కూపన్లు !!

By Mohammad

ఆన్‌లైన్ కూపన్లు అంటే ఏమిటి ? అవి ఎలా ఉపయోగించాలి ??

ఆన్‌లైన్ కూపన్ లు మీకు కొన్న వస్తువుల మీద ధర తగ్గించే ఒక వాణిజ్య పరికరం అన్నమాట. ఇది మీ చేతిలో ఉంటే షాపింగ్ చేసే సమయంలో మీరు గబరాపడాల్సిన అవసరం లేదు. ఇవి ఎలా అంటే వార్తాపత్రికలలో కూపన్లు, డిస్కౌంట్ లు ప్రచురితమైతుంటాయి చూడండి అలా అనమాట. వన్ ఇండియా లో మీరు డిస్కౌంట్ లను ఈ క్రింద పేర్కొన్న రెండు దశలలో పొందవచ్చు అవి వరుసగా ...

కూపన్లు : ధర తగ్గించే సాధనం కూపన్ల రూపంలో ఉంటుంది అంటే కూపన్ కోడ్ , ప్రోమో కోడ్ లేదా డిస్కౌంట్ కోడ్ లలో లభిస్తుంది. మీరు వీటిలో ఎంపిక చేసుకొన్న తరువాత అందులో ఉన్న కోడ్ ని తీసుకొని రిటైలర్ వెబ్‌సైట్ లో చెక్ ఔట్ పేజ్ లో ఎంటర్ చేయండి అంతే ... డిస్కౌంట్ లతో డబ్బును ఆదా చేసుకోండి.

మాన్సూన్ స్పెషల్ - టాప్ 5 ట్రావెల్ కూపన్లు !!

డీల్స్ (ఒప్పందాలు) : మీరు షాపింగ్ చేసే సమయంలో ఎటువంటి కోడ్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ముందుగానే డిస్కౌంట్ మొత్తాన్ని ఉత్పత్తుల సమయంలో వర్తింపజేస్తారు. ఆన్‌లైన్ కూపన్ / ఒప్పందం ఉపయోగించడానికి లేదా పొందటానికి మీరు చేయాల్సినది కేవలం ఏదేని రిటైలర్ పేజీలోకి వెళ్ళి వ్యూ కోడ్ / వ్యూ డీల్ మీద క్లిక్ చేయడమే. ఇక్కడ సులభమైన విషయం ఏంటంటే కోడ్ అదింతకదే కాపీ అయిపోతుంది మీరు ఏమీ కష్టపడాల్సిన పనేలేదు. కేవలం చెకౌట్ సమయంలో మాత్రమే పేస్ట్ చేయాలి ఇక అంతే డబ్బుని మిగిల్చుకొని ఉల్లాసంగా ఉండండి.

వన్ ఇండియా కూపన్ల విభాగంలో అన్ని డీల్స్( ఒప్పందాలు) , కూపన్లు ఉచితంగా దొరుకుతున్నాయి మరియు 100 % ఉపయోగించడానికి నమ్మదగినవి. కాబట్టి, ధైర్యంగా షాపింగ్ చేయండి, ఆన్‌లైన్ లో షాపింగ్ చేసేటప్పుడు మీరు డబ్బును ఆదా చేసుకుంటున్నామని గుర్తించుకోండి.

యాత్ర కూపన్లు: అన్ని కలగలుపు దేశీయ టిక్కెట్ల బుకింగ్ ల మీద రూ 750 భారీ తగ్గింపు సాధించండి

పేటియం కూపన్లు: బస్ టికెట్ ల మీద ఫ్లాట్ 25% క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందండి త్వరగా లిమిటెడ్ ఆఫర్

గోఐబిబో కూపన్లు : అన్ని దేశీయ విమానాల కొనుగోళ్ల మీద రూ. 1000 తగ్గింపు తో

క్లియర్ ట్రిప్ కూపన్లు : ఇంటర్నేషనల్ విమానాల కొనుగోళ్ల మీద రూ. 8000 డిస్కౌంట్ తో

ఉబేర్ కూపన్లు : మొదటి రెండు రైడ్ ల మీద రూ.350 ఆఫర్ త్వరగా త్వరపడండి

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+