Search
  • Follow NativePlanet
Share
» »వాలంటైన్ వేడుకలలో ఈ ప్రదేశాలు వదలండి !

వాలంటైన్ వేడుకలలో ఈ ప్రదేశాలు వదలండి !

వాలంటైన్ రోజు అంటే ప్రేమికుల రోజు వస్తోందంటే, యువతీ యువకులకు ఎంతో ఉత్సాహంగా వుంటుంది. రోజంతా ఆనందంగా గడిపేయాలని కోరుకుంటారు. ఆ రోజు కొరకు ఆసక్తి కరంగా వేచి వుంటారు. ఇక ప్రేమికులు ఒకరి నొకరు ఆ రోజు కలుసుకున్నారా, కల్ల్లల్లో కళ్ళు పెట్టి ప్రేమగా చూసుకుంటూ పరిసరాలు కూడా మరచి ఆనందిస్తారు. సంవత్సర కాలం పటు వేచి వున్నా సమయమంతా మధుర క్షణాలతో నిమ్పెసుకుంటారు. కనీసం బయటి ప్రపంచం వారిని గమనిస్తోందని కూడా గ్రహించే స్థిలో వుండరు. ఇంత మధురమైన వాలంటైన్ రోజు సింగల్ అయిన మీకు సురక్షితం గా గడవాలంటే, కొన్ని ప్రదేశాలను వదలాలి. అందుకు గాను కొన్ని సూచనలు ఇస్తున్నాం. పరిశీలించండి.

ఫాన్సీ ఫ్లవర్ షాప్ లు

ఫాన్సీ ఫ్లవర్ షాప్ లు


సాధారణంగా యువతీ యువకులు తమ స్వీట్ హార్ట్ ను సంతోష పరచేందుకు పూల గుత్తు లను కొనేటందుకు ఈ షాప్ లు ప్రవేశిస్తారు. ఇక్కడ అందరూ చాలావరకు టీనేజ్ వారే వుంటారు. ఈ రోజు మొదటి సారి జరుపుకొనే వారైతే ఏమి కొనాలి ? అనేసమస్యలలో కొట్టు మిట్టాడు తూంటారు. వీలైతే జంటలుగా కూడా వస్తారు. కనుక సింగల్ గా వున్న మీరు ఈ జంటలను చూసి భరించలేరు. కనుక ఈ ప్రదేశాలకు వెళ్ళకండి.
1/

వాటర్ ఫాల్స్

వాటర్ ఫాల్స్

వాలంటైన్ రోజున జంటలు ఆనందంగా గడిపేయటానికి ఈ ప్రదేశాలకు వస్తారు. మీరు ప్రశాంతంగా ఒంటరిగా కూర్చుని ఆనందించాలని జలపాతాలకు వెళితే, అక్కడ ఒకరి ఒడిలో మరి ఒకరు ఒదిగి పోయిన జంటలను చూడాల్సి వస్తుంది. కనుక ఈ ప్రదేశాలు వదలండి.

కేండిల్ వెలుగుల రెస్ట రెంట్ లు

కేండిల్ వెలుగుల రెస్ట రెంట్ లు

ఈ వాలంటైన్ రోజున కేండిల్ లైట్ డిన్నర్లు సాధారణంగా జంటలు కోరుకొనే వస్తారు. కనుక ఈ రోజుకు సింగల్ అయిన మీరు ఇటువంటి రెస్ట రెంట్ లకు వెళ్ళకండి.

పార్క్ లు

పార్క్ లు

పార్క్ లకు ఈ రోజు వేలదామనుకున్తున్నారా ? అసలు వెళ్ళకండి. పార్క్ లు ఈ రోజు పూర్తి గా జంటలచే ఆక్రమిన్చాబడి వుంటాయి. పార్క్ లలోని అన్ని బెంచీలు, అన్ని మూలాలూ ప్రేమికుల గుస గుసల తో నిండి వుంటాయి. ఒంటరి అయిన మీరు ఈ పరిస్థితి భరించలేరు.

ఎవరికీ తెలియని రిసార్ట్

ఎవరికీ తెలియని రిసార్ట్

ఒంటరిగా టవున్ కు దూరంగా ఎక్కడో వున్నా రిసార్ట్ కు వెళ్లాలని భావిస్తున్నారా ? ఈ రోజున జంటలు దూరంగా ఎక్కడో వున్నా రిసార్ట్ లే కోరుకుంటారు. కనీసం ప్రతి రిసార్ట్ లోని ఒక డజన్ జంటలు మీరు తగులుతారు. కనుక మీరు ఈ ప్రదేశం లో ఒంటరిగా అసలు ఆనందించలేరు.

ఎత్తైన భవనాలు

ఎత్తైన భవనాలు

ఒక ఎత్తైన భవనానికి వెళ్లి చివరి ఫ్లోర్ లో పైన ఒంటరి గా కూర్చుని ఆనందిన్చాలను కుంటున్నారా ? అదీ కుదరదు. సాధారణంగా జంటలు సినిమా సెట్టింగ్ లో వాలే ఆనందించటానికి ఎత్తైన టవర్లు, రూఫ్ టాప్ రెస్ట రెంట్ లు ఎంపిక చేసి ఆనందించు కుంటారు. కనుక ఈ ప్రదేశాలు వదలండి.

మత పర ప్రదేశాలు

మత పర ప్రదేశాలు

మీరు ఆధ్యాత్మికులా ? ఒక టెంపుల్ కు వెళ్ళా లనుకుంటున్నారా ? ఈ రోజున టెంపుల్స్ లో సైతం జంటలు వచ్చి దేముడి ఆశీస్సులు కోరు కుంటారు. తమ ప్రేమలు ఫలించాలని వేడుకుంటారు. ఎక్కువ సమయం టెంపుల్ పరిసరాలలో కూడా గడుపుతారు. కనుక ఈ రోజు దేముడు కూడా మీకు ఇక్కడ మీరు కోరుకునే ప్రశాంతతను బహుశ అందించ లేక పోవచ్చు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+