Search
  • Follow NativePlanet
Share
» »నేచర్ ఫోటోగ్రఫీ కాంటెస్ట్ 2106 !

నేచర్ ఫోటోగ్రఫీ కాంటెస్ట్ 2106 !

By Mohammad

ఫోటోగ్రఫీ ఒక అందమైన కళ. ఈ కళ ప్రతి పర్యాటకుని జీవితంలో భాగమై ఉంటుంది. అందమైన ఫోటోలు తీయటం, ఆ ఫోటోలను ఎప్పుడైనా ఒకసారి తిరిగేస్తే నాడు చేసిన చిలిపి పనులు, చేష్టలు, నాటి సంఘటనలు, ఆనందాలు, సరదాలు ... ఇలా ఎన్నో గుర్తుకువస్తాయి. నేటివ్ ప్లానెట్ టీం ఇప్పుడు చేస్తున్నది అదే ..! జూన్ 15, 2016 న జరిగే ఫోటోగ్రఫీ కాంటెస్ట్ (పోటీలు) లో పాల్గొని మీ అద్భుతమైన ఫోటోగ్రఫి నైపుణ్యాలను ప్రదర్శించండి ఇది మేము మీకు కల్పిస్తున్న ఒక సదావకాశం.

నేచర్ ఫోటోగ్రఫి డే జూన్ 15, 2016 నాడు జరిగే ఫోటోగ్రఫీ కాంటెస్ట్ లో (ప్రకృతి పరమైన ఫోటోలు, అందమైన పొటోలు) పాల్గొనండి మరియు ఉచిత షాపింగ్ వోచర్ ల ను గెలుచుకొనే అదృష్టాన్ని పరీక్షించుకోండి.

మీ కెమరా అందమైన ఫోటోలను బంధించగలదా ? అయితే మీరే ఆ అదృష్టవంతుడు (రాలు) కావచ్చు. అందమైన ఫోటోలను, ప్రకృతి సంబంధిత దృశ్యాలను మీ కెమరా లో బంధించి ఉంటె, మా కాంటెస్ట్ లో పాల్గొనండి.

ఇది కూడా చదవండి :డిఎస్ఎల్ఆర్ కెమెరా మీద ఫ్లాట్ రూ. 10000 ఆఫర్ !

కాంటెస్ట్ నియమాలు మరియు మార్గదర్శకాలు :

1. థీమ్స్ : ప్రకృతి దృశ్యాలు / సముద్రపు దృశ్యాలు / వైల్డ్ లైఫ్ దృశ్యాలు

2. ఏదేని లగ్జరీ ఫొటోగ్రాఫ్ లని థీమ్ కి 2 చొప్పున పంపించండి.

3. కాంటెస్ట్ జూన్ 13, 2016 న మొదలై అర్ధరాత్రి జూన్ 15, 2016 వరకు కొనసాగుతుంది.

4. మీ ఫొటోగ్రాఫ్ లను నేటివ్ ప్లానెట్ - ఫోటోగ్రఫీ - కాంటెస్ట్ అని సబ్జెక్టు గా పెట్టి [email protected] కు పంపించండి లేదా మా ఫేస్ బుక్ పేజిలో https://www.facebook.com/nativeplanet/ ఫోటో అప్లోడ్ చేయండి లేదా ట్విట్టర్ లో @NativePlanetIN కు రిప్లై పంపండి.

5. మీరు మెయిల్ లో గాని, ఫేస్ బుక్ లో గాని లేదా ట్విట్టర్ లో గానీ ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు క్రింది సమాచారాన్ని పొందుపరచండి

మీ పేరు :
మీ థీమ్ :

నేచర్ ఫోటోగ్రఫీ కాంటెస్ట్ 2106

చిత్ర కృప : Robert Cooke

6. ముఖ్య గమనిక : మీరు కాంటెస్ట్ లో పాల్గొనాలంటే ముందుగా మా ఫేస్ బుక్ పేజీని లైక్ చేయండి మరియు ట్విట్టర్ @NativePlanetIN ని ఫాలో అవ్వండి.

7. పోటీదారులు మా #tag #NPPhotoContest ను ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ లలో ఉపయోగించండి.

8. ఫోటో మీరు సొంతంగా తీసింది అయ్యిండాలి. పక్కింటోల్లది, ఫ్రెండ్స్ లది మరియు నెట్ లలో సెర్చ్ చేసిన ఫోటోలు తిరస్కరించబడును.

9. కేవలం సముద్ర దృశ్యాలు, వైల్డ్ లైఫ్ దృశ్యాలు మరియు ప్రకృతి సంబందిత దృశ్యాలు మాత్రమే స్వీకరించబడును.

10. సాఫ్ట్ వేర్ జనరేట్ చేసిన ఫోటోలు కాకుండా మీరు సొంతంగా తీసిన ఫోటోలను మాత్రమే పంపించండి.

నిబంధనలు మరియు షరతులు

---> మొత్తంగా ముగ్గురు విజేతలను జూన్ 17, 2016 న ప్రకటిస్తాము

---> విజేతలను నేటివ్ ప్లానెట్ ప్యానెల్ ఎన్నుకుంటుంది

---> విజేతలు ఉచితంగా షాపింగ్ వోచర్ లను గెలుపొందవచ్చు

---> గెలుపొందిన అందికీ పదిహేను పని దినాల్లో బహుమతులను అందజేస్తాము

కాంటెస్ట్ లో భాగంగా ఫోటోలను పంపించిన ఫోటోగ్రాఫర్ లకి నేటివ్ ప్లానెట్ తరపున ప్రత్యేక అభినందనలను, క్రెడిట్స్ లను అందజేస్తాము

క్లిక్ చేయండి .. హ్యాపీగా ఉండండి !

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+