» »అత్యంత ప్రమాదకరమైన రహస్య తెగ మనుషులను చూస్తే !!!

అత్యంత ప్రమాదకరమైన రహస్య తెగ మనుషులను చూస్తే !!!

Written By: Venkatakarunasri

ఆ ద్వీపం లోకి ఎవరైనా అడుగు పెట్టారా చంపేస్తారు !

మరి ఆ దీవి ఎక్కడుందో దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం

సెంటినెల్ ద్వీపం

అత్యంత ప్రమాదకరమైన రహస్య తెగ మనుషులను చూస్తే !!!

భారత కేంద్ర పాలిత ప్రాంతం

భారత కేంద్ర పాలిత ప్రాంతం

ఈ ద్వీపం అండమాన్ దీవులు భారత కేంద్ర పాలిత ప్రాంతం.

pc: youtube

అత్యంత ప్రమాదకరమైన రహస్య తెగ

అత్యంత ప్రమాదకరమైన రహస్య తెగ

ఆ దీవిలోకి ఎవరైనా అడుగుపెట్టారా ఆ దీవిలోని తెగ వారిని చంపేస్తారు.

pc: youtube

బాణాలు

బాణాలు

వారు ఎవరినీ ఆ దీవిలోకి ఆహ్వానించరు. హెలికాఫ్టరుపై చూద్దామని వెళ్ళేవారిని సైతం బాణాలుతో వెంటాడుతారు.

pc: youtube

మానవసంబంధాలు

మానవసంబంధాలు

ఈ దీవికి మానవసంబంధాలు తెగిపోయాయి.

pc: youtube

బాహ్యప్రపంచం

బాహ్యప్రపంచం

ఈ దీవి బాహ్యప్రపంచం నుండి వెలివేయబడ్డది అని చెప్పాలి.

pc: youtube

 రహస్య తెగ

రహస్య తెగ

వాళ్ళు ఆ దీవిలోకి రాకుండా ఎందుకు అలా తరిమికొడుతున్నారో ఇంతవరకు ఎవరికీ అర్ధం కాలేదు.

pc: youtube

అత్యంత ప్రమాదకరమైన రహస్య తెగ

అత్యంత ప్రమాదకరమైన రహస్య తెగ

వాళ్ళు చాలా ఏళ్లుగా అక్కడ నివసిస్తున్నట్టుగా భావిస్తున్నారు.

pc: youtube

సమాచారం

సమాచారం

మరి వాళ్ళ ఆహారం ఏంటో వాళ్ళ భాష ఎంతో వాళ్ళ అలవాట్లు ఏంటో వాళ్ళు అక్కడ ఎలా స్థిరపడ్డారో ఎటువంటి సమాచారం బాహ్యప్రపంచానికి తెలియదు.

pc: youtube

అత్యంత ప్రమాదకరమైన తెగ

అత్యంత ప్రమాదకరమైన తెగ

కానీ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన తెగ అని చెప్పుకుంటారు.

pc: youtube

అండమాన్ దీవులు

అండమాన్ దీవులు

1896లో అండమాన్ దీవుల్లో బ్రిటీష్ కారాగారాల నుండి తప్పించుకున్న ఒక ఖైది ఈ వుత్తర సెన్టినల్ తీరాలకు దగ్గర వెళ్ళినట్లు అక్కడ బాణాలతో వారు వేటాడి చంపినట్లు గొంతు చీల్చినట్లు చెప్పుకుంటారు.

pc: youtube

 సముద్రతీరం

సముద్రతీరం

కొన్ని రోజులకు ఆ శవం కొట్టుకుని సముద్రతీరం చేరుకున్న తరువాత అతన్ని పరిశోధించగా ఈ నిజం బయటపడింది.

pc: youtube

డాక్యుమెంటరి

డాక్యుమెంటరి

1974లో కూడా డాక్యుమెంటరి చేద్దామని ఆ దీవికి వెళ్ళిన వాళ్ళని చంపినట్టు రికార్డులు వున్నాయి.

pc: youtube

అత్యంత ప్రమాదకరమైన రహస్య తెగ

అత్యంత ప్రమాదకరమైన రహస్య తెగ

ఆ దీవి వారి సొంతంగా భావిస్తున్నట్లు ఎవ్వరు ఆ దీవిలోకి అడుగుపెట్టకూడదని అలా ఎవరన్నా ఆ దీవిని సమీపిస్తే వాళ్ళను హింసాత్మక ధోరణులతో బాణాలతో తరిమికొడతారని కొందరు భావిస్తున్నారు.

pc: youtube

భారత ప్రభుత్వం

భారత ప్రభుత్వం

భారత ప్రభుత్వం కూడా ఆ దీవి వైపు ఎవరైన వెళ్ళటం నిషేధించింది.

pc: youtube

మత్స్యకారులు

మత్స్యకారులు

2006లో ఇద్దరు చేపలు పట్టే మత్స్యకారులు సమీపించగా వాళ్ళని క్రూరంగా చంపినట్టు తెలుస్తుంది.

pc: youtube

భారతీయ కోస్ట్ గార్డులు

భారతీయ కోస్ట్ గార్డులు

భారతీయ కోస్ట్ గార్డులు ఆ ప్రాంతాన్ని సమీపించగా వారు ల్యాండ్ కాక ముందే బాణాలతో వెంటాడారు.

pc: youtube

తాబేళ్లు, చిన్నచిన్న పక్షులు

తాబేళ్లు, చిన్నచిన్న పక్షులు

వారి ఆహారం తీరాల వెంట వుండే కొబ్బరికాయలు ఒక వేటగాళ్ళ లాగా తీరాల వెంట వుండే తాబేళ్లు, చిన్నచిన్న పక్షులు తింటుంటారు అని భావిస్తున్నారు.

pc: youtube

వ్యవసాయం

వ్యవసాయం

వారికి వ్యవసాయం అంటే ఏంటో కూడా ఇప్పటివరకూ తెలీదు.

pc: youtube

సేకరణ

సేకరణ

వాళ్ళు ఇప్పటికీ వేట మరియు సేకరణ ద్వారా జీవితం గడుపుతున్నారు.

pc: youtube

జనాభా

జనాభా

ఆ రహస్య దీవిలో వారు సుమారు 500లు దాకా జనాభా వుండవచ్చని భావిస్తున్నారు.

pc: youtube