ఫెస్టివల్ సీజన్ వెళ్ళిపోయింది. అయినా ట్రావెల్ ప్యాకేజీల మీద క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఇంకా నడుస్తున్నాయి మీ వన్ ఇండియాలో. ఈ నవంబర్ నెలలో ప్రపంచ పర్యటన చేసేవారు వన్ ఇండియా కూపన్ విభాగంలో లభ్యమవుతున్న ఉత్తమ ఆఫర్లను సులభంగా కైవసం చేసుకోండి. తక్కువ ఖర్చుతో ప్రపంచాన్ని చుట్టేయండి. మేక్మైట్రిప్ ఈ ఎండ్ ఆఫ్ సీజన్ లో అందిస్తున్న ఉత్తమ డీల్స్ పై క్లిక్ చేయండి మరియు వాటిని ఉపయోగించండి.
మేక్మైట్రిప్ నవంబర్ సేల్ - ఫ్లైట్స్ మరియు హోటల్స్ బుకింగ్ ల మీద ఒప్పందాలు:
- ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ బుకింగ్ మీద 20000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ పొందండి (కూపన్ కోడ్ ఉపయోగించండి : FLYINT).
- డొమెస్టిక్ హోటల్స్ మీద అప్పటికప్పుడు 60% డిస్కౌంట్ + 30% అదనపు క్యాష్ బ్యాక్ * కేవలం ఆక్సిస్ బ్యాంకు కస్టమర్స్ కు మాత్రమే (కూపన్ కోడ్ ఉపయోగించండి : MMTWED).
- దేశీయ హోటల్స్ మీద అప్పటికప్పుడు 50% డిస్కౌంట్ పొందండి (కూపన్ కోడ్ ఉపయోగించండి : MMTGO).
- మేక్మైట్రిప్ వాల్యూ + హోటల్స్ మీద అప్పటికప్పుడు 55% వరకు డిస్కౌంట్ పొందండి, ఈ ఆఫర్ తక్కువ సమయం వరకు మాత్రమే త్వరపడండి.
- జీరో అడ్వాన్స్ తో హోటల్ బుక్ చేయండి, మరియు హోటల్ సేవలు*, సౌకర్యాలు వాడుకున్నాక చెక్ అవుట్ సమయంలో డబ్బులు పే చేయండి.

- దేశీయ ఫ్లైట్స్ కార్డు బుకింగ్ ల మీద ఫ్లాట్ 1200 రూపాయల క్యాష్ బ్యాక్* పొందండి.
- స్టే మోర్ సేవ్ మోర్ ! ఇంటర్నేషనల్ హోటల్స్ మీద 10000 రూపాయల వరకు ఆఫర్ పొందండి (కూపన్ కోడ్ ఉపయోగించండి : MMT10000).
- బుకింగ్ తర్వాత రిఫండ్ కొరకు వర్రీ అవుతున్నారా ? ఎంఎంటి ఇన్స్టంట్ రిఫండ్ ఆప్షన్* ఉన్నా కూడానా !
మా వద్ద లభిస్తున్న అన్ని కూపన్లు, ఒప్పందాలు, ఆఫర్లు నాణ్యమైనవి మరియు 100% నమ్మదగినవి. కనుక, మీరు ఆన్లైన్ లో షాపింగ్ చేసేటప్పుడు మా కూపన్లను ధైర్యంగా వినియోగించండి మరియు అధికమొత్తంలో డబ్బును ఆదా చేసుకోండి.
Other articles published on Nov 3, 2016



Click it and Unblock the Notifications











