Search
  • Follow NativePlanet
Share
» »ప్రిస్మా ఫోటో కాంటెస్ట్ 2016 !

ప్రిస్మా ఫోటో కాంటెస్ట్ 2016 !

By Mohammad

నేటివ్ ప్లానేట్ మరోసారి కాంటెస్ట్ తో మీ ముందుకు వచ్చేసింది; ప్రిస్మా తో ఈసారి కాంటెస్ట్ ముడిపడి ఉంది. ప్రిస్మా అనేది ఒక మొబైల్ ఆప్. ఇది మీ ఫోటో ను ఆర్ట్ వర్క్ లోకి మారుస్తుంది. ఇప్పుడు అందరూ ఇదే చేస్తున్నది కూడా ! ఫోటో ను రకరకాలుగా మారుస్తూ ఆర్ట్ వర్క్ కి పనిచెబుతున్నారు ఫొటోగ్రాఫర్లు.

మీరు చేయవలసినదల్లా మీ వద్ద ఉన్న ప్రదేశాల ఫోటోలను క్లిక్ చేసి, ప్రదేశం యొక్క పేరుతో ప్రిస్మా ను ఉపయోగించి ఆర్ట్ వర్క్ లోకి మర్చి దానిని పేస్ బుక్ లోకి అప్లోడ్ చేయడమే !

contest1

చిత్ర కృప : Akshatha Vinayak

నిబంధనలు మరియు షరతులు

మీరు అప్లోడ్ చేసే ముందు ఇండియాలోని ప్రదేశాల ఫోటోలను ముందుగా క్లిక్ చేయండి మరియు వాటి పేర్లు రాయండి.

ఫోటోలు అప్లోడ్ చేసేటప్పుడు ఈ క్రింది ఫార్మేట్ లో ఉండవలెను #NPPrismaPhotoContest - Name of the place.

కాంటెస్ట్ 2016 ఆగస్టు 4 మరియు 5 వతేదీలలో నిర్వహించబడుతుంది.

మీకు సాధ్యమైనంతవరకు ఎక్కువ ఫ్రెండ్స్ కు ట్యాగ్ చేయండి మరియు కాంటెస్ట్ లో గెలవటానికి పేజీ ని లైక్ చేయమని చెప్పండి.

మీరు చిత్రాలను ఎక్కవ మందికి షేర్ చేస్తే, మీరు గెలవటానికి ఎక్కువ ఆస్కారం కలదు.

contest photo 2

చిత్ర కృప : Akshatha Vinayak

మీరు ఒకటి కంటే ఎక్కువ చిత్రాన్ని అప్లోడ్ చేయవద్దు మరియు చిత్రాన్ని పేస్ బుక్ లోనే అప్లోడ్ చేయాలి.

మీరు ఒక ఒరిజినల్ చిత్రంతో పాటు దాని ప్రిస్మా చిత్రాన్ని అప్లోడ్ చేయండి.

విజేతలను నేటివ్ ప్లానెట్ పానెల్ ఎన్నుకుంటుంది.

విజేతలను ఆగస్టు 9, 2016 న ప్రకటిస్తాము.

కాంటెస్ట్ ముగిసిన 15 పనిదినాలలో విజేతలకు బహుమానాలు అందజేస్తాము.

Photos submitted as part of the contest shall be used by www.nativeplanet.com with the credits given to the photographers.

క్లిక్ చేయండి, ఎడిట్ చేయండి మరియు గెలవండి !

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+