Search
  • Follow NativePlanet
Share
» »రామోజీ ఫిలిం సిటీ ... చలన చిత్రాల పుట్టిల్లు !

రామోజీ ఫిలిం సిటీ ... చలన చిత్రాల పుట్టిల్లు !

విడుదల అయిన సినిమా ను ఒక టికెట్ కొనుగోలు చేసి చూడటం ఎంత తేలికో, వాటిని నిర్మించటం అంత కష్టం. అది కూడా నూటొక్క ప్రదేశాలలో సినిమా షూటింగ్ తీయవలసి వస్తుంది. సినిమా షూటింగ్ అంటే ప్రదేశం ఆకర్షణీయంగా వుండాలి. అది ప్రేక్షకుడు నిజమైన ప్రదేశంగా భావించాలి. కొన్ని నిర్మాణాలు, వీధులు, పార్క్ లు, భవనాలు మొదలైన వివిధ ప్రదేశాలలో షూటింగ్ నిర్వహించవలసివస్తుంది. షూటింగ్ కధను బట్టి చేయవలసివస్తుంది. మరి డైరెక్టర్ కు అవసరమైన ప్రదేశాలు అన్నీ ఒకే చోట సమకూరితే, ఇక ఆ సినిమా షూటింగ్ ఎంతో తేలిక. ఈ రకమైన అన్ని సెట్టింగ్ లు కల ప్రదేశమే సినిమా స్టూడియో. ఈ స్టూడియో లన్నిటి లోకి ఉత్తమమైనది హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ.

ఈ ఫిలిం సిటీ ని గూర్చి ఎరుగని వారు వుండరు. హైదరాబాద్ పర్యటనలో ప్రతి పర్యాటకుడు రామోజీ ఫిలిం సిటీ తప్పక చూసి ఆనందిస్తాడు. ఈ ఫిలిం సిటీ చూడక పోతే, తన హైదరాబాద్ పర్యటన అసంపూర్నంగ్ అని కూడా ఒక టూరిస్ట్ భావిస్తాడు. రామోజీ ఫిలిం సిటీ ని సుమారు రెండు వేల ఎకరాలలో అతి విశాలమైన ప్రదేశంలో నిర్మించారు. ఈ ఫిలిం సిటీ లో వివిధ భాషల సినిమా షూటింగ్ లు నిర్వహిస్తారు. బాలి వుడ్ సినిమాలు సైతం ఈ ప్రదేశంలో షూటింగ్ చేస్తారు. ఒక దర్శకుడు కోరే అన్ని రకాల సన్నివేశాల షూటింగ్ లు ఈ ఫిలిం సిటీ లో లభ్యంగా వున్నాయి.

స్వాగత ద్వారం

స్వాగత ద్వారం

రామోజీ ఫిలిం సిటీ కి స్వాగతం చెపుతున్న స్వాగత కమాను.

ఫోటో క్రెడిట్ : Rameshng

ఇంగ్లాండ్

ఇంగ్లాండ్

ఇంగ్లాండ్ దేశం లోని ఒక ప్రదేశాన్ని పోలిన సెట్టింగ్

ఫోటో క్రెడిట్ : Shillika

రాజ భవనం

రాజ భవనం

రాజ ఆస్థానం పోలిన ఒక సెట్టింగ్
ఫోటో క్రెడిట్: Rameshng

రైలు స్టేషన్

రైలు స్టేషన్

రైలు స్టేషన్ చిత్రీకరించాలంటే ఈ సెట్టింగ్ లో చిత్రీకరిస్తారు.

ఫోటో క్రెడిట్ : Rameshng

పూల తోటలు

పూల తోటలు

ఆకర్షణీయ ఫిలిం నగరం లో కనిపించే సుందరమైన ఒక తోట

ఫోటో క్రెడిట్: Vinayaraj

వీధులు

వీధులు

శుభ్రమైన, ఆకర్షణీయమైన వీధులు షూటింగ్ కొరకు సిద్ధం చేసారు .

ఫోటో క్రెడిట్ : Vinayaraj

దూర దృశ్యం

దూర దృశ్యం

ఫిలిం సిటీ లోని విశాలంగా కనపడే ఒక దూర దృశ్యం
ఫోటో క్రెడిట్ : McKay Savage

ప్రదర్శన

ప్రదర్శన

రామోజీ ఫిలిం సిటీ లో నడుస్తున్న ఒక ప్రదర్శన

ఫోటో క్రెడిట్ : McKay Savage

గుహ

గుహ

సినిమా షూటింగ్ కొరకు వేసిన ఒక కృత్రిమ గుహ దృశ్యం

ఫోటో క్రెడిట్ : T.sujatha

వైభవం

వైభవం

పురాతన రాచరిక భవనాల దృశ్యం

ఫోటో క్రెడిట్ : T.sujatha

షూటింగ్ కొరకు ప్రాక్టీసు

షూటింగ్ కొరకు ప్రాక్టీసు

షూటింగ్ కు ముందు సాధన చేస్తున్న నృత్య కారులు

ఫోటో క్రెడిట్ : McKay Savage

తోటలు

తోటలు

రామోజీ ఫిలిం సిటీ లోని అందమైన తోటలు

ఫోటో క్రెడిట్: Joydeep

మనసును రంజింప చేసే పచ్చదనం

మనసును రంజింప చేసే పచ్చదనం

వివిధ ప్రాణుల ఆకారంలో నిర్మించిన అందమైన తోటలు

ఫోటో క్రెడిట్ : Joydeep

పూల తోట

పూల తోట

వివిధ రంగులతో అందంగా కనపడే పూల తోట

ఫోటో క్రెడిట్: Bhargavinf

కొలను

కొలను

చిత్రీకరణకు అనుకూలమైన ఒక కృత్రిమ కొలను

ఫోటో క్రెడిట్ : T.sujatha

సుందర దృశ్యం

సుందర దృశ్యం

రామోజీ ఫిలిం సిటీ లో ఒక సుందర దృశ్యం

ఫోటో క్రెడిట్ : Vinayaraj

సుందరమైన ఏటవాలు తోట

సుందరమైన ఏటవాలు తోట

రామోజీ ఫిలిం సిటీ లో కల ఒక తోట

ఫోటో క్రెడిట్ : Vinayaraj

 దేవయాని తోట

దేవయాని తోట

రామోజీ ఫిలిం సిటీ లోని దేవయాని తోట

ఫోటో క్రెడిట్ : Vinayaraj

దేవయాని

దేవయాని

దేవయాని ఉద్యానవనం

ఫోటో క్రెడిట్ Vinayaraj

వివిధ కళాకృతులు

వివిధ కళాకృతులు

ఉద్యానవనంలోని వివిధ భంగిమల కళాకృతులు

ఫోటో క్రెడిట్: Vinayaraj

ఆధునిక కళా కృతులు

ఆధునిక కళా కృతులు

తోటలో కనపడే వినూత్న తీరులో కల ఒక కళా కృతి

ఫోటో క్రెడిట్ : Vincelaconte

హాలి వుడ్

హాలి వుడ్

హాలి వుడ్ ప్రదేశాలను పోలిన ఒక సెట్టింగ్

ఫోటో క్రెడిట్ : Vinayaraj

 ఫిలిం సిటీ టూరింగ్

ఫిలిం సిటీ టూరింగ్

ఫిలిం సిటీ లో అన్ని ప్రదేశాలకు టూర్ చేయించే వాహనం

ఫోటో క్రెడిట్ : Rameshng

ఆకర్షణీయ విగ్రహం

ఆకర్షణీయ విగ్రహం

రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ ల కొరకు నిర్మించిన ఒక ఆకర్షణీయ విగ్రహం ఫోటో క్రెడిట్ : Joydeep

కాఫీ,చాయ్ ఇక్కడే!

కాఫీ,చాయ్ ఇక్కడే!

ఫిలిం సిటీ లో కాఫీ మరియు టీ లు దొరికే రిఫ్రెష్ మెంట్ స్టాల్

ఫోటో క్రెడిట్: Joydeep

అందమైన సెట్టింగ్

అందమైన సెట్టింగ్

ఆధునిక కాల అందమైన కళా కృతులు తో నిండిన ఫిలిం సిటీ

ఫోటో క్రెడిట్ : Vinayaraj

చార్లీ... ఇపుడు ఎట్లా ? ఏమి చేయాలి ?

చార్లీ... ఇపుడు ఎట్లా ? ఏమి చేయాలి ?

ఇపుడు ఎట్లా ? ఏమి చేయాలి ? అనే భంగిమలో విచారిస్తూ కూర్చుని వున్న ప్రసిద్ధ హాలీ వుడ్ నటుడు చార్లీ విగ్రహం.

ఫోటో క్రెడిట్: Vinayaraj

తోటలు

తోటలు

మనసుకు ఆహ్లాదం కలిగించే తోటల సెట్టింగ్

ఫోటో క్రెడిట్: T.sujatha

వివిధ రకాల సెట్టింగ్ లు

వివిధ రకాల సెట్టింగ్ లు

హాలీవుడ్ సెట్టింగ్ ల హో పోలిన వివిధ రకాల సెట్టింగ్ లు

ఫోటో క్రెడిట్ : Shillika

మూవీ మాజిక్

మూవీ మాజిక్

రామోజీ ఫిలిం సిటీ లోని మోవీ మాజిక్ నిర్మాణం

ఫోటో క్రెడిట్: Rameshng

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+