Search
  • Follow NativePlanet
Share
» » అందుకోండి అందరికి ఆయుర్వేద టూర్ !

అందుకోండి అందరికి ఆయుర్వేద టూర్ !

ఆయుర్వేద వైద్యంలో శరీరం, మైండ్, సోల్ లను ఉత్తేజ పరచే సాంప్రదాయ విధానాలు కలవు. ఆయుర్వేద వైద్యంలో మహిమలు కలవు. అవి మీకు ఆనందం కలిగిస్తాయి. ఈ ఆయుర్వేద విధానాలు కేరళలో ప్రసిద్ధి. ఈ వైద్య విధానాలు అన్నీ సహజ పద్ధతులలో అనేక వ్యాధులు నివారణ చేసి తాజా అనుభూతులు కలిగిస్తాయి. మీ ఒత్తిడి తొలగింఛి పునరుజ్జీవనం ఇచ్చేడుందుకు కేరళలో అనేక ఆయుర్వేద చికిత్స కేంద్రాలు కలవు. కేరళ రాష్ట్ర సందర్సనలో సైట్ సీయింగ్ ల తో పాటు ఈ కేంద్రాల ఆయుర్వేద ఆనందాలు కూడా పొంది మరో మారు ఉత్సాహం నింపుకొనండి.

కైరాళి ఆయుర్వేదిక్ హీలింగ్ విలేజ్, పాలక్కాడ్

కైరాళి ఆయుర్వేదిక్ హీలింగ్ విలేజ్, పాలక్కాడ్

ఈ సెంటర్ లో స్పెషల్ పేకేజ్ లు కలవు. బ్యూటీ కేర్, అయి కేర్ మరియు అనేక వ్యాధులకు చికిత్సలు కలవు. వీటితో పాటు రిలాక్సేషన్ వైద్యాలు అయిన అభ్యంగనం, పిజిచిల్, నవరక్కిజి మరియు సిరోదార లు కూడా కలవు.

బీచ్ & లేక్ ఆయుర్వేదిక్ రిసార్ట్, కోవలం

బీచ్ & లేక్ ఆయుర్వేదిక్ రిసార్ట్, కోవలం

బీచ్ & లేక్ ఆయుర్వేదిక్ రిసార్ట్ ఆయుర్వేద వైద్య చికిత్స చేస్తుంది. వీరి పేకేజ్ లలో 'బోర్న్ టు విన్', 'యు అండ్ యువర్ స్పెయిన్ ' స్ట్రెస్ మేనేజ్ మెంట్, స్లిమ్మింగ్ ప్రోగ్రాం, బ్యూటీ కేర్ ప్రోగ్రాం, పంచకర్మ చికిత్స, బాడీ ప్యూరిఫికేషన్ ప్రోగ్రాం వంటివి కలవు. డైలీ లైఫ్ లో ఆయుర్వేద ప్రయోజనాలు అనే ఒక షార్ట్ టర్మ్ కోర్స్ కూడా వీరు నిర్వహిస్తారు.

కున్నతూర్ మన ఆయుర్వేద హెరిటేజ్ రిసార్ట్ లు, గురువాయూర్

కున్నతూర్ మన ఆయుర్వేద హెరిటేజ్ రిసార్ట్ లు, గురువాయూర్

ఈ రిసార్ట్ లలో మీకు అభ్యంగనం, పిజిచిల్, కీజి, నవరక్కిజి, వసతి, తర్పణం, నస్యం, కర్నపూరణం, సిరోదార వంటి చికిత్సలు లభిస్తాయి.

ది నాటిక బీచ్ ఆయుర్వేద రిసార్ట్ , గురువాయూర్

ది నాటిక బీచ్ ఆయుర్వేద రిసార్ట్ , గురువాయూర్

ఈ ఆయుర్వేద రిసార్ట్ ప్రకృతి మాత ఒడిలో కలదు. గొప్ప ఆయుర్వేద చికిత్సలు లభిస్తాయి. శరీరం మరియు మనస్సు కూడా పునరుజ్జీవనం పొందుతాయి. వీరి వద్ద వేసవులకు, వింటర్ లకు ప్రత్యేక పేకేజ్ లు కలవు.

చాముండి హిల్ పాలస్ ఆయుర్వేద రిసార్ట్, కొట్టాయం

చాముండి హిల్ పాలస్ ఆయుర్వేద రిసార్ట్, కొట్టాయం

ఈ రిసార్ట్ వివిధ ట్రీట్మెంట్ లతో పాటు కఠీనమైన ఆహార విధానాలు కూడా ఆచరింప చేస్తుంది. ఇమ్మ్యూనిటి పవర్ పెంచటం, ఎనర్జీ లెవెల్స్ అధికం చేయటం జరుగుతుంది. వీరి పేకేజ్ లలో స్ట్రెస్ రిలీఫ్ ప్రోగ్రాం, రేజువనేషణ్ ప్రోగ్రాం , పంచకర్మ మరియు వెయిట్ లాస్ ప్రోగ్రాం లు కలవు.

ఈడెన్ గార్డెన్ ఆయుర్వేదిక్ హెల్త్ రిసార్ట్, వర్కాల

ఈడెన్ గార్డెన్ ఆయుర్వేదిక్ హెల్త్ రిసార్ట్, వర్కాల

ఈడెన్ గార్డెన్ ఆయుర్వేదిక్ రిసార్ట్ కేరళలో ప్రసిద్ధి చెందిన ఆయుర్వేదిక్ రిసార్ట్ .ఈ రిసార్ట్ లో పంచకర్మ, రేజువనేషణ్, మెడిటేషన్ యోగ ప్రోగ్రాం లు కలవు.

గాడ్స్ ఓన్ కంట్రీ ఆయుర్వేద రిసార్ట్ లు, కోవలం

గాడ్స్ ఓన్ కంట్రీ ఆయుర్వేద రిసార్ట్ లు, కోవలం

ఈ రిసార్ట్ లు స్పెషల్ పేకేజ్ లు వివిధ వ్యాధులకు ఆయుర్వేద, యోగ, సహజ మేదికేషన్ ల ద్వారా అందిస్తాయి. ఈ పేకేజ్ లలో రేజువనేషన పేకేజ్, పంచకర్మ (పరిశుభ్రత), స్లిమ్మింగ్ ప్రోగ్రాం, స్ట్రెస్ మానేజ్ మెంట్, స్కిన్ కేర్ ప్రోగ్రాం, బాడీ ఇమ్మునైజేషణ్, యంటి ఎజీఇంగ్ మరియు బ్యూటీ కేర్ ట్రీట్మెంట్ లు కలవు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+