సమయం ఆనందంగా గడిపెయాలంటే, ఒక మంచి ప్రదేశం సముద్ర తీరం. సముద్ర తీరంలో కూర్చుంటే, మీకు తెలియకుండానే సమయం గడిచిపోతుంది. వాస్తవానికి వచ్చి ఎంత సేపు అయినదో కూడా తెలియదు. చీకటి పడితే తప్ప. అందులోనూ ప్రియమైన వారు పక్కనే వుంటే, ఎన్నో కబుర్లు, చల్లని గాలులు, ఆహ్లాదకర అలల ధ్వని. సుందర దృశ్యాలు వంటివి ఎన్నో ఆనందించ వచ్చు. సముద్ర తీరాలు అంటే, పిల్లల నుండి పెద్దల వరకూ అందరకూ ఇష్టమే. ఆధ్యాత్మికులు సైతం నిర్దేశించిన పౌర్ణమి తిధులలో సముద్ర స్నానాలు చేసి ఇహ పర సుఖాలను అనుభవిస్తారు. సముద్ర తీరం ప్రతి వారికీ స్వేచ్చను ప్రసాదిస్తుంది. పట్టణాల అభివృద్ధి సైతం చాలా వరకూ సముద్ర తీర ప్రదేశాలలోనే మొదలైంది, ఆ తర్వాత సుదూర ప్రాంతాలకు వ్యాపారం విస్తరించి అభివృద్ధి చెందాయి.
ఆధునిక కాలంలో ప్రతి వారూ ఒత్తిడి జీవనానికి గురి అవుతున్న ఈ సమయంలో ప్రశాంతమైన ఒక బీచ్ వారికే ఎంతో ఊరట కలిగిస్తుంది. ఈ సముద్ర తీరాలు కొన్ని చోట్ల ప్రశాంతంగా వుండగా, మరి కొన్ని చోట్ల అనేక నీటి క్రీడలు బోటు విహారాలు వంటివి కలిగి బిజి గా ఉంటూ అక్కడ కల ప్రతి ఒక్కరికి ఆనందాలను ఇస్తాయి. మరి మానవుడి జీవితంలో ఇంతటి ప్రాముఖ్యత కలిగిన సముద్ర తీరాలు అనేకం కలవు. వాటిలో ప్రసిద్ధి చెందిన కొన్నింటిని మీ ముందు ఉంచుతున్నాము. పరిశీలించండి. మీ తదుపరి పర్యటనలో వాటిని చేర్చి, మీకు ఇష్టమైన వారితో పర్యటించి నిజమైన ఆనందాలను అంది పుచ్చుకోండి.
సహజ ఆనందాల సముద్ర తీరాలు

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
అండమాన్ మరియు నికోబార్ ద్వీపాలలోని హావ్ లాక్ దీవిలో కల రాదా నగర్ బీచ్ దృశ్యం
ఫోటో క్రెడిట్ : Jpatokal

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
రాధానగర్ బీచ్ లో మరొక సుందర దృశ్యం.
ఫోటో క్రెడిట్ : Shimjithsr

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
హావ్ లాక్ ద్వీపం లోని ఎలిఫెంట్ బీచ్ లో ఒక సుందర తీర దృశ్యం.
ఫోటో క్రెడిట్: Shimjithsr

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
హావ్ లాక్ ద్వీపం లోని లో మరొక సుందర తీర దృశ్యం.
ఫోటో క్రెడిట్: Shimjithsr

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
గుజరాత్ లోని మాండవి పట్టణంలో కల ప్రసిద్ధ ఆకర్షణ మాండవి సముద్ర తీరం.
ఫోటో క్రెడిట్: Meena Kadri

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
గుజరాత్ రాష్ట్రంలోని ప్రసిద్ధ సూరత్ నగర సమీపంలోని ఆకర్షణీయ దుమాస్ సముద్ర తీరం
ఫోటో క్రెడిట్: Marwada

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
గుజరాత్ లోని వినా వాడా లో కల అరేబియన్ సముద్ర తీరం
ఫోటో క్రెడిట్: Ashok modhvadia

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
గుజరాత్ లోని వాప్ పట్టాన సమీప సముద్ర తీరం
ఫోటో క్రెడిట్: Nichalp

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
మహారాష్ట్ర లోని రాయగడ్ జిల్లాలో ఆలీబాగ్ సమీపంలోని సముద్ర తీరం
ఫోటో క్రెడిట్: Sobarwiki

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
మహారాష్ట్ర లోని రత్నగిరి జిల్లాలో గుహఘర్ పట్టణం సమీప సముద్ర తీరం
ఫోటో క్రెడిట్: Joshi detroit

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
మహారాష్ట్ర లోని వంగులా సముద్ర తీరంలో క్రికెట్ ఆటను ఆనందిస్తున్న పిల్లలు
ఫోటో క్రెడిట్: Ankur P

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
మహారాష్ట్రలోని మాలవన్ ప్రదేశ కొంకణ తీరంలో ఒక దృశ్యం
ఫోటో క్రెడిట్: Ankur P

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
మహారాష్ట్రలోని శ్రీ వర్ధనంలోని కొందివాలి తీరంలో ఒక దృశ్యం
ఫోటో క్రెడిట్: Ankur P

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
మహారాష్ట్రలోని ముంబై నగరం నుండి సుమారు 200 కి. మీ. ల దూరంలో కల తీరంలో ఒక దృశ్యం
ఫోటో క్రెడిట్: Cj.samson

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
మహారాష్ట్ర లోని ముంబై నగరానికి సుమారు 200 కి. మీ. ల దూరంలో కల సముద్ర తీరం
ఫోటో క్రెడిట్: Altafalvi

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
మహారాష్ట్ర లోని మాల్వాన్ ప్రదేశం సమీపంలోని సునామి ఐలాండ్ తీర దృశ్యం
ఫోటో క్రెడిట్: Rudolph.A.furtado

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
మహారాష్ట్ర లోని ముంబై నగరంలో ప్రసిద్ధ చౌపాటి సముద్ర తీరం
ఫోటో క్రెడిట్: Sobarwiki

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
మహారాష్ట్ర లోని ముంబై నగరంలో ప్రసిద్ధ చౌపాటి సముద్ర తీరం
ఫోటో క్రెడిట్: Nikkul

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
మహారాష్ట్ర లోని ముంబై నగరంలో ప్రసిద్ధ చౌపాటి సముద్ర తీరం
ఫోటో క్రెడిట్: Nikkul

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
ముంబై నగరం లోని ప్రసిద్ధ జుహు బీచ్ లో ఒడ్డుకు వచ్చేసిన విస్దం అనే నౌక దృశ్యం
ఫోటో క్రెడిట్: Sajeevkumarc

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
మహారాష్ట్ర లోని సింధు దుర్గ జిల్లాలో వంగుర్ల సమీపంలోని వేలాఘర్ సముద్ర తీరం
ఫోటో క్రెడిట్: Nilesh2 str

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
మహారాష్ట్ర లోని వంగుర్ల సముద్ర తీరం ఒక దృశ్యం
ఫోటో క్రెడిట్: Nilesh Sutar

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
మహారాష్ట్ర లోని రెడి సేపంలో కల రెడి బీచ్
ఫోటో క్రెడిట్: Nilesh2 str

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
సాయంత్రం వేల కార్వార్ సముద్రం తీరంలో ఒక సుందర దృశ్యం
ఫోటో క్రెడిట్: Noronha3

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
ప్రసిద్ధి చెందిన గోకర్ణ సముద్ర తీరం
ఫోటో క్రెడిట్: Axis of eran

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
ఉడుపి సమీపంలోని కౌప్ సముద్ర తీరం లో ఒక దృశ్యం
ఫోటో క్రెడిట్: Subhashish Panigrahi

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
కుమత సముద్రంలో ఒక దృశ్యం
ఫోటో క్రెడిట్: Mangesh Nadkarni

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
మురుడేశ్వర సముద్ర తీరంలో ఒక దృశ్యం
ఫోటో క్రెడిట్: Yogesa

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం మురుడేశ్వర లో ఒక తీర దృశ్యం
ఫోటో క్రెడిట్: RNM

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
మంగులూర్ సమీపంలోని హనంబూరు తీర దృశ్యం
ఫోటో క్రెడిట్: Premkudva

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
ఉడుపి సమీపంలోని సెయింట్ మేరీ ద్వీపంలో కల మల్పే తీర దృశ్యం
ఫోటో క్రెడిట్: Subhashish Panigrahi

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
కర్నాటక లోని మరావంటే సముద్ర తీర దృశ్యం
ఫోటో క్రెడిట్: Rayabhari

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
గోవా లోని ప్రసిద్ధ బాగా బీచ్ దృశ్యం
ఫోటో క్రెడిట్: Ramnath Bhat

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
గోవా లోని అగోడా సముద్ర తీర దృశం
ఫోటో క్రెడిట్: Sobarwiki

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
గోవా లోని ప్రసిద్ధ కాలాన్ గూటే బీచ్ దృశ్యం
ఫోటో క్రెడిట్: Lian Chang

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
గోవా లోని ప్రసిద్ధ కన్దోలిం బీచ్ దృశ్యం
ఫోటో క్రెడిట్: FaizanAhmad21

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
గోవా లోని అందమైన సపూరా సముద్ర తీర దృశ్యం

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
గోవా లోని కొలవా సముద్ర తీర దృశ్యం
ఫోటో క్రెడిట్: Marwada

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
గోవా లోని ప్రసిద్ధ వేగేటార్ బీచ్ లో ఒక దృశ్యం.

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
గోవా లోని అరంబోల్ సముద్ర తీరం

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
గోవా లోని బాగ్ మాలో సముద్ర తీర దృశ్యం
ఫోటో క్రెడిట్: KenWalker

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
ప్రసిద్ధ పర్యాటక కేంద్రం గోవా లోని డానా పౌలా సముద్ర తీరం
ఫోటో క్రెడిట్: Sunandlopes

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
కేరళ లోని అందమైన పర్యాటక ప్రదేశం అల్లెప్పి సముద్ర తీరం
ఫోటో క్రెడిట్: Kainjock

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
కేరళ లోని అల్లెప్ప్ జిల్లాలో కల అంధకార నాలి సముద్ర తీరంలో ఒక దృశ్యం
ఫోటో క్రెడిట్: Rojypala

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
కేరళ లోని కాసర్ గాడ్ జిల్లా లో కల బెకల్ పట్టణంలోని సముద్ర తీరం
ఫోటో క్రెడిట్: Soman

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
త్రిసూర్ జిల్లా లోని చావక్కాద్ లో కల సముద్ర తీరం
ఫోటో క్రెడిట్: Drajay1976

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
కేరళ లోని కొచ్చి లో కల సముద్ర తీర దృశ్యం ఒకటి
ఫోటో క్రెడిట్: Sabincp

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
కేరళ లోని కొచ్చి లో కల సముద్ర తీర దృశ్యం
ఫోటో క్రెడిట్: Challiyan

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
కోవలం లో కల సుందర సముద్ర తీరం
ఫోటో క్రెడిట్: BishkekRocks

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
కేరళ లోని కోజికోడ్ లో కల కప్పాద్ సముద్ర తీర దృశ్యం
ఫోటో క్రెడిట్ : Dijaraj Nair

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
కాసర్గోడ్ లోని సుందరమైన సముద్ర తీరం
ఫోటో క్రెడిట్: Ikroos

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
కన్నూర్ సమీపంలోని కిలున్నా సముద్ర తీరం
ఫోటో క్రెడిట్ : Ks.mini

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
కేరళ లోని కొల్లం లో కల సుందర సముద్ర తీర మత్స్య కన్య విగ్రహం
ఫోటో క్రెడిట్: Rajeev Nair

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
కేరళ లోని కోజికోడ్ సముద్ర తీర అందమైన దృశ్యం
ఫోటో క్రెడిట్ : Dhruvaraj S

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
కేరళ లోని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ అందమైన సముద్ర తీరం
ఫోటో క్రెడిట్: mehul.antani

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
కేరళ లోని అల్లెప్పి సమీప మారారి సముద్ర తీరం
ఫోటో క్రెడిట్: nborun

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
కేరళ లోని కన్నూర్ సమీపలో కల మిన్కున్ను సముద్ర తీరం
ఫోటో క్రెడిట్: Sreejithk2000

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
కన్ననూర్ సమీపం లోని ములప్పిలంగాద్ సముద్ర తీరం. ఇది అతి పొడవైన రోడ్డు కలిగి వుంది.
ఫోటో క్రెడిట్: Neon

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
కన్నూర్ సమీపంలోని పయ్యమ్బలం సముద్ర తీర దృశ్యం
ఫోటో క్రెడిట్: Nisheedh

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
తిరువనంతపురం లోని అందమైన సముద్ర తీర దృశ్యం
ఫోటో క్రెడిట్ : MGA73bot2

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
తిరువనంతపురం లోని సంఖుముఖం సముద్ర తీర దృశ్యం
ఫోటో క్రెడిట్: Vin.thomas

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
త్రిస్సూర్ సమీపంలోని స్నేహ తీర్ధ సముద్ర తీర ఒక దృశ్యం
ఫోటో క్రెడిట్: Edukeralam

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
కేరళ లోని తలస్సేరి మలబార్ తీర సముద్ర దృశ్యం
ఫోటో క్రెడిట్: Premnath.T.Murkoth

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
త్రిస్సూర్ లోని తలికులం సమీపంలోని స్నేహ తీర్ధ సముద్ర తీరం
ఫోటో క్రెడిట్: Jpullokaran

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
కేరళ లోని కన్నూర్ సమీపంలో కల తూట్ కుడి సముద్ర తీర.ఇక్కడతూట్కుడిబ్యాక్వాటర్స్సముద్రంలోకలుస్తాయి.
ఫోటో క్రెడిట్: Arjunmangol

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
కేరళ లోని త్రిస్సూర్ లో కల వాదనపల్లి సముద్ర తీరం
ఫోటో క్రెడిట్: Anojanto

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
కేరళ లోని తిరువనంతపురం లో కల సుందరమైన వర్కలా సముద్ర తీర దృశ్యం
ఫోటో క్రెడిట్: Kerala Tourism

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
చెన్నై నగరంలోని ప్రసిద్ధ మెరీనా బీచ్ దృశ్యం
ఫోటో క్రెడిట్: Nikhilb239

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
చెన్నై లోని బెసెంట్ నగర సముద్ర తీరం
ఫోటో క్రెడిట్: lensbug.chandru

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
చెన్నై లోని ఓ ఎం ఆర్ రోడ్ లో కల సముద్ర తీరం
ఫోటో క్రెడిట్: Sailu.d18

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
ప్రసిద్ధ యాత్రా స్థలం, తమిళనాడు లోని కన్యాకుమారి సముద్ర తీరం
ఫోటో క్రెడిట్: Omyekiae

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
రామేశ్వరం లోని ధనుష్కోడి సమీప సుందర సముద్ర తీర దృశ్యం
ఫోటో క్రెడిట్: M.Mutta

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
తమిళనాడు లోని మహాబలిపురం లో కల సముద్ర తీరం
ఫోటో క్రెడిట్: Arian Zwegers

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
తమిళనాడు లోని తూటు కుడి లోని మనప్పాడు సముద్ర తీరం
ఫోటో క్రెడిట్: Sa.balamurugan

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
జ్యోతిర్లింగ ప్రదేశం ప్రసిద్ధ రామేశ్వరం సముద్ర తీరం

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
తమిళనాడు లోని తిరుచెందూర్ లో సముద్ర తీరం లోని సుందరమైన సూర్యోదయ దృశ్యం
ఫోటో క్రెడిట్ : எஸ்ஸார்

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
తమిళనాడు లోని తూతుకుడి సముద్ర తీరంలో సూర్యాస్తమయ దృశ్యం
ఫోటో క్రెడిట్: Ramkumar

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
ఆంధ్రత ప్రదేశ్ లోని తూర్పు గోదావారి జిల్లాలో కల అంతర్వేది పుణ్య క్షేత్రంలో సముద్ర తీర దృశ్యం
ఫోటో క్రెడిట్: Rajib Ghosh

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం లోని భీమిలి సముద్ర తీరం ఒక దృశ్యం. మహాభారతంలోని పాండవుల బొమ్మలు
ఫోటో క్రెడిట్: Adityamadhav83

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
ఆంధ్ర ప్రదేశ్ లోని కాకినాడ పట్టన సముద్ర తీరం. ఇసుకతో చేయబడిన సుందరమైన ఒక కళాకృతి చూడవచ్చు.
ఫోటో క్రెడిట్: Palagiri

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో కల పాకాలా పట్టన కడలి తీర దృశ్యం
ఫోటో క్రెడిట్ : Maheedharg

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నంలో కల వడ్లపాలెం సముద్ర తీర దృశ్యం
ఫోటో క్రెడిట్: Adityamadhav83

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
ఆంధ్ర ప్రదేశ్ లోని వైజాగ్ లేదా విశాఖ పట్టణంలోని లాప్సంస్ బీ బీచ్
ఫోటో క్రెడిట్: Ravigopal Kesari

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
ఆంధ్ర ప్రదేశ్ లోని వైజాగ్ లేదా విశాఖపట్నం లోని రామకృష్ణ బీచ్ సముద్ర తీర దృశ్యం
ఫోటో క్రెడిట్: Adityamadhav83

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం లోని రిషికొండ సముద్ర తీర దృశ్యంఫోటో క్రెడిట్: Amit Chattopadhyay

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
ఆంధ్ర ప్రదేశ్ లోని విసాఖపతనం లో కల నాగర నగర సముద్ర తీర దృశ్యం
ఫోటో క్రెడిట్: Adityamadhav83

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
విశాఖపట్నం లోని గంగవరం సమీపంలోని యారాడా సముద్ర తీర దృశ్యం
ఫోటో క్రెడిట్: Rajib Ghosh

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
పాండిచేరి సముద్ర తీరంలోని ఒక మనోహర దృశ్యం
ఫోటో క్రెడిట్: Soham Banerjee

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
పాండిచేరి లోని ప్రోమనేడ్ సముద్ర తీరంలో ఒక దృశ్యం
ఫోటో క్రెడిట్: NDSRAM

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
ఓడిశా లోని కోణార్క్ సమీపంలో కల చంద్రబాగ సముద్ర తీర అందమైన సూర్యోదయం.
ఫోటో క్రెడిట్ : Jnanaranjan sahu

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
ఓడిశా రాష్ట్రంలోని పూరి సముద్ర తీర ఒక దృశ్యం
ఫోటో క్రెడిట్ : Wen-Yan King

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
ఓడిశా లోని కోణార్క్ సమీపంలో కల రామచండి సముద్ర తీర దృశ్యం
ఫోటో క్రెడిట్: Sujit kumar

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
ఓడిశా లోని బాలేస్వర్ జిల్లాలో కల తల్సారి సముద్ర తీరం
ఫోటో క్రెడిట్: Tuli 100986

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
పశ్చిమ బెంగాల్ కోస్తా తీరంలో సుందర సముద్ర తీరం
ఫోటో క్రెడిట్ : Biswarup Ganguly

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
పశ్చిమ బెంగాల్ లోని పురాతన డిఫా సమీప సముద్ర దృశ్యం
ఫోటో క్రెడిట్ : Ne0Freedom

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని డిఫా గ్రామాలలోని ఉదయపూర సముద్ర తీరం
ఫోటో క్రెడిట్: Biswarup Ganguly

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని తూర్పు మిడ్నాపూర్ కల మదనరమని సముద్ర తీరం
ఫోటో క్రెడిట్: Joydeep

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
లక్ష ద్వీపాలలోని కవరత్తి సముద్ర తీర సుందర దృశ్యం
ఫోటో క్రెడిట్: Thejas

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
డామన్ కేంద్ర పాలిత ప్రాంతంలో కల దేవ్యా సముద్ర తీర దృశ్యం
ఫోటో క్రెడిట్: Pradeep717

బీచ్ ఆనందాలు ...బోల్డన్ని సౌకర్యాలు!
కేంద్ర పాలిత ప్రాంతం డామన్ మరియు డయ్యు ద్వీపాలలోని జామ్పూర్ సముద్ర తీర దృశ్యం
ఫోటో క్రెడిట్: Pradeep717



Click it and Unblock the Notifications











