Search
  • Follow NativePlanet
Share
» »మున్నార్ ముచ్చట్లు - హనీ మూన్ ఆనందాలు !

మున్నార్ ముచ్చట్లు - హనీ మూన్ ఆనందాలు !

కొత్త జంటలు హనీ మూన్ పర్యటనగా మున్నార్ ఎంపిక చేస్తారు. ఉత్తర భారత దేశం వారు కానీ, లేదా దక్షిణ భారత దేశం లోని వారు కానీ, కేరళలోని మున్నార్ ను తమ హనీమూన్ పర్యటనకు మున్నార్ ను ఎంచుకోనటం లో కల ఆంతర్యం ఏమిటి ? అక్కడ కల పరిసర అందాలా ? లేక వాతావరణమా ? స్థానికుల గౌరవ పూర్వక ఆతిధ్యమా ? అక్కడ దొరికే నోరూరే ఆహారాల మహత్యమా ? ఇవి ఏవీ కూడా కాక పోవచ్చు.

అన్నిటికి మించి చెప్పేది ఏమంటే, స్థల మహత్యం. పశ్చిమ కనుమలలో కల ఈ ప్రదేశం ఒక మాయా ప్రపంచ సుందరి వలే ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తోంది. ఇక్కడి అద్భుత దృశ్యాలు ప్రకృతి గీసిన అందమైన బొమ్మలా ? అనిపించేలా వుంటాయి. ఇక సంవత్సరంలో ఏ కాలమైనా సరే, వాతావరణం వేడెక్కిన జంటలకు ఊరట కలిగిస్తుంది. మున్నార్ కేరళ రాష్ట్రంలో ఒక ప్రసిద్ధ హిల్ స్టేషన్.

సముద్ర మట్టానికి ఇది సుమారు 1600 మీ. ల ఎత్తున కలదు. ఇడుక్కి జిల్లాలోని దేవి కులం లోని కన్నన్ దేవన్ కొండల గ్రామంలో కల మున్నార్ అనే పదానికి అర్ధం "మూడు నదులు " అని చెపుతారు. అద్భుత ప్రకృతి దృశ్యాలు కల మున్నార్ ప్రదేశ విస్తీర్ణం సుమారు ఆరు వందల చ. కి. మీ. లు మాత్రమే. ప్రస్తుత ఈ వ్యాసం మున్నార్ పట్టణంలోని వివిధ ఆకర్షనలను మీకు అందిస్తుంది.

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ పర్యటనా రహస్యం

అతి సుందరమైన తైల వర్ణ చిత్రంలా కనపడే మున్నార్ హిల్ స్టేషన్ అందమైన దృశ్యం

ఫోటో క్రెడిట్: Bimal K C

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ : పశ్చిమ కనుమలలో కల అందమైన తేయాకు తోటలు

ఫోటో క్రెడిట్: himanisdas

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ :వాతావరణం అంతా నిండిన తేయాకు తోటల సువాసనలు

ఫోటో క్రెడిట్: Bimal K C

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ : మున్నార్ లో కల ప్రసిద్ధ విద్యా సంస్థ భవనాలు

ఫోటో క్రెడిట్: Aruna

మున్నార్ పర్యటనా రహస్యం !

మున్నార్ పర్యటనా రహస్యం !

మున్నార్ : సుందరమైన మున్నార్ పట్టణంలోని ఇంజనీరింగ్ కాలేజ్ భవనాలు

ఫోటో క్రెడిట్: Hrishikesh.kb

మున్నార్ పర్యటనా రహస్యం !

మున్నార్ పర్యటనా రహస్యం !

మున్నార్ :మున్నార్ లోని టీ మ్యూజియం లో కనపడే సన్ డయల్

మున్నార్ పర్యటనా రహస్యం !

మున్నార్ పర్యటనా రహస్యం !

మున్నార్ :మున్నార్ లోని ఆయుర్ కౌంటీ రిసార్ట్ లోని ఒక అందమైన దృశ్యం

ఫోటో క్రెడిట్: Rohini

మున్నార్ పర్యటనా రహస్యం !

మున్నార్ పర్యటనా రహస్యం !

మున్నార్:చుట్టూపచ్చటికొండలుకలప్రదేశంలోమధ్యనకలఒకహిందూదేవాలయం

మున్నార్ పర్యటనా రహస్యం !

మున్నార్ పర్యటనా రహస్యం !

మున్నార్:మున్నార్లో కలఒకమసీదుదృశ్యం

ఫోటో క్రెడిట్ : കാക്കര

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ : టీ తోటల కార్మికుల చర్చి

ఫోటో క్రెడిట్: Jacopo Werther

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ :స్విట్జర్లాండ్ లా కనపడే మున్నార్ లో విశాలమైన వీధులు

ఫోటో క్రెడిట్: Sreerajcochin

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ :మున్నార్ రోడ్ ల పై సంచారం ఆనందం

ఫోటో క్రెడిట్: Shanmugamp7

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ : చలికాలం లో వేకువ ఝామున ఆహ్లాదకర వాతావరణం

ఫోటో క్రెడిట్: Shanmugamp7

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ : మున్నార్ చుట్టుపక్కల చూసేందుకు ఒక ఎత్తైన ప్రదేశం

ఫోటో క్రెడిట్: Shanmugamp7

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ :కొండల మలుపుల్లో ప్రయాణం ఒక ఆసక్తి కర అనుభవం

ఫోటో క్రెడిట్: Rameshng

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ :అందమైనతేయాకుతోటలదృశ్యం

ఫోటో క్రెడిట్: Vinayaraj

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ :తేయాకు తోటల మధ్య కల మార్గాలు

ఫోటో క్రెడిట్: Vinayaraj

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ : మున్నార్ లోని ఈకో పాయింట్ (ప్రతిధ్వని ప్రదేశం)

ఫోటో క్రెడిట్: Ruben Joseph

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ : ఈకో పాయింట్ లోని మరొక సుందర దృశ్యం

ఫోటో క్రెడిట్: Ruben Joseph

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ :పర్యాటకులతో నిండి వున్నా ఈకో పాయింట్

ఫోటో క్రెడిట్: Aruna

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ :ఈకో పాయింట్ సరస్సు లోని స్వచ్చమైన నీరు

ఫోటో క్రెడిట్: Vinayaraj

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ :ఒత్తిడి నున్చి దూరం అయ్యేందుకు కొద్దిసేపు విశ్రాంతి చాలు

ఫోటో క్రెడిట్: Vinayaraj

ಮುನ್ನಾರ್: ಒತ್ತಡ ಓಡಿ ಹೋಗಲು ಒಂದಿಷ್ಟು ವಿರಾಮದ ಸಮಯ ಕಳೆದರೆ ಸಾಕಿಲ್ಲಿ. ಚಿತ್ರಕೃಪೆ: Vinayaraj

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ :ప్రసిద్ధ మున్నార్ సరస్సు దృశ్యం

ఫోటో క్రెడిట్: Dittymathew

ಮುನ್ನಾರ್: ಒತ್ತಡ ಓಡಿ ಹೋಗಲು ಒಂದಿಷ್ಟು ವಿರಾಮದ ಸಮಯ ಕಳೆದರೆ ಸಾಕಿಲ್ಲಿ. ಚಿತ್ರಕೃಪೆ: Vinayaraj

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ :అత్యంత సుందరంగా కనపడే మున్నార్ సరస్సు దృశ్యం

ఫోటో క్రెడిట్: Jungpionier

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ :మున్నార్ సరస్సు యొక్క మరొక అందమైన దృశ్యం

ఫోటో క్రెడిట్: Jishar ka

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ :అతి ఎత్తైన ప్రదేశం నుండి చూసే ఆనందాలు

ఫోటో క్రెడిట్: Matthieu Aubry

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ :అతి ఎత్తైన ప్రదేశం కు వెళ్ళే మార్గం

ఫోటో క్రెడిట్: RanjithSiji

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ లో అధిక ఎత్తైన ప్రదేశానికి వెళ్ళే దారి

ఫోటో క్రెడిట్: RanjithSiji

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ : మేఘాల కంటే కూడా ఎత్తులో కల కొండలు

ఫోటో క్రెడిట్: Shanmugamp7

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ : కుండలా సరస్సులో బోటు విహార దృశ్యం

ఫోటో క్రెడిట్: RanjithSiji

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ పర్యటనా రహస్యం

ఆహా...గుర్రానికి కూడా అందమైన ప్రదేశాలు కావాలా ?

ఫోటో క్రెడిట్: Prateek Rungta

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ పర్యటనా రహస్యం

పర్యాటకుల కొరకు వేచి వున్న జంట నావలు

ఫోటో క్రెడిట్: RanjithSiji

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ పర్యటనా రహస్యం

కుండలా జలాశయ దూర దృశ్యం

ఫోటో క్రెడిట్: Ranjithsiji

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ పర్యటనా రహస్యం

కుండలా జలాశయం వద్ద బోటు విహారాల వివరాల ఒక బోర్డు దృశ్యం

ఫోటో క్రెడిట్: RanjithSiji

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ డాం నుండి నీరు ప్రవహించే దృశ్యం

ఫోటో క్రెడిట్: DdraconiandevilL

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ సరస్సు లో మరొక ఆకర్షణీయ దృశ్యం

ఫోటో క్రెడిట్ : Bimal K C

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ లో డాం ఆనకట్ట దృశ్యం

ఫోటో క్రెడిట్: Aruna

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ పర్యటనా రహస్యం

ఆనకట్టపై తిరిగేందుకు ఒక విశాలమైన బ్రిడ్జి

ఫోటో క్రెడిట్: കാക്കര

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ లో కనపడే ఆకర్షణీయమైన పూవుల తోటలు

ఫోటో క్రెడిట్: irvin calicut

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ పర్యటనా రహస్యం

పచ్చటి ప్రదేశంలో స్వేచ్చగా విహరించే అడవి ఏనుగులు

ఫోటో క్రెడిట్: Aruna

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ పర్యటనా రహస్యం

ఉదయం వేల చల్లని వాతావరణం ....పారే ప్రవాహాలు

ఫోటో క్రెడిట్: Ramkumar

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ పర్యటనా రహస్యం

నిమ్మ పండు రంగులో కల ఆకర్షణీయ పూల చెట్టు

ఫోటో క్రెడిట్: Vinayaraj

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ లో మాత్రమే ప్రత్యేకంగా కనపడే ఒక ఆకర్షణీయ పక్షి

ఫోటో క్రెడిట్: Patko erika

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ లోని మరొక ప్రసిద్ధ ఆకర్షణ లుక్కం జలపాతాల ఒక దృశ్యం

ఫోటో క్రెడిట్: Subramanian Kabilan

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ లోని హారిసన్ మలయాళం కంపనీ తేయాకు తోటల లో ఒక సుందర దృశ్యం

ఫోటో క్రెడిట్: Rameshng

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ పర్యటనా రహస్యం

తన పనిలో నిమగ్నం అయిన తేయాకు తోటలోని ఒక మహిళా కార్మికరాలు

ఫోటో క్రెడిట్: Paul Munhoven

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ తేయాకు తోట మధ్య ఆనందించే పర్యాటకులు

ఫోటో క్రెడిట్: Babug

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ పర్యటనా రహస్యం

చలికాలంలో ఆహ్లాదకరంగా కనపడే మున్నార్ వాతావరణం

ఫోటో క్రెడిట్: Nikhilb239

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ వెళ్ళే మార్గంలో ఒక ప్రదేశంలో కనపడే సుందర విగ్రహం

ఫోటో క్రెడిట్: Jeroalex

మున్నార్ పర్యటనా రహస్యం

మున్నార్ పర్యటనా రహస్యం

ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన మున్నార్ పట్టణం

ఫోటో క్రెడిట్: Aruna

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+