Search
  • Follow NativePlanet
Share
» »థార్ ఎడారి ప్రాణులు - ఎన్నో వింతలు !

థార్ ఎడారి ప్రాణులు - ఎన్నో వింతలు !

భారత దేశంలోని రాజస్తాన్ లో కల థార్ ఎడారి దేశం లోని వాయువ్య భాగంలో కలదు. భారత్ మరియు పాకిస్తాన్ సరిహద్దుల వెంట వుంటుంది. సుమారు రెండు లక్షల చ. కి. మీ. కంటే అధిక విస్తీర్ణం కల ఈ ప్రదేశం రాజస్తాన్, హరియాన, పంజాబ్ మరియు గుజరాత్ రాష్ట్రాలలో విస్తరించి వుంటుంది. థార్ ఎడారి ప్రపంచం లోని 18 వ అతి పెద్ద ఎడారి. ధార్ ఎడారి కి తూర్పున ఆరావళి పర్వతాలలోని సట్లేజ్ నది, దక్షిణాన ఉప్పు ప్రదేశమైన గుజరాత్ రాష్ట్రంలోని కచ్ నుండి మహారాణా వర్క్యకూ విస్తరించి వుంది. థార్ ఎడారి గురించి రామాయణంలో కూడా పేర్కొనబడింది. ఈ ఎడారి ప్రదేశంలో అనేక ఎత్తులు పల్లాలూ చూడవచ్చు. ఇంతటి వేడి అయిన ఎడారిలో కూడా వివిధ ప్రాణులు సంచరిస్తూ వుంటాయి. నేడు ఈ ప్రదేశం ఒక టూరిస్ట్ ప్రదేశ ఆకర్షణలు సైతం కలిగి వుంది. ప్రస్తుత ఈ వ్యాసం దారి ఎడారిలో కనపడే కొన్ని ప్రత్యేక ప్రాణులు, పక్షుల గురించి తెలుపుతుంది.

థార్ ఎడారిలో కనపడే ప్రాణులు

 నీటి అవసరం లేదు - ఎన్నాళ్ళైనా సరే ?

నీటి అవసరం లేదు - ఎన్నాళ్ళైనా సరే ?

ఎడారి తేలు - బహుశ మీరు ఎడారి తేలు గురించి వినే వుంటారు. ఒక రకమైన వింత రంగులో కల ఈ తేలు ఎడారి లోని కఠిన వాతావరనానికి అనువైన శారీరక నిర్మాణం కలిగి వుంది.

 నీటి అవసరం లేదు - ఎన్నాళ్ళైనా సరే ?

నీటి అవసరం లేదు - ఎన్నాళ్ళైనా సరే ?

ఎడారి పాము - ఎడారి పాము ను ఇసుక పాము అని కూడా పిలుస్తారు. ఇవి సాధారణంగా ఎదారులలోనే కనపడతాయి. ఇరాన్, పాకిస్తాన్, రాజస్తాన్ ఎడారుల్లోని ఈ పాములు ఎపుడూ ముడుచుకు పోయి వుంటాయి. ఇవి విషం కలిగి వుండవు. కాని ఇతర పాములంత, తల, తోకలు కలిగి వుంటాయి.
ఫోటో క్రెడిట్ : KLPrice

 నీటి అవసరం లేదు - ఎన్నాళ్ళైనా సరే ?

నీటి అవసరం లేదు - ఎన్నాళ్ళైనా సరే ?

ఎడారి బల్లి - ఇది ఎడారి వాతావరణానికి అనుకూలంగా రూపొందిన ఒక బల్లి. థార్ ఎడారిలో నివసించే ఈ బల్లి అక్కడ నేలలో దొరికే చిన్న చిన్న పురుగులు తిని బతుకుతుంది.
ఫోటో క్రెడిట్: Centpacrr

 నీటి అవసరం లేదు - ఎన్నాళ్ళైనా సరే ?

నీటి అవసరం లేదు - ఎన్నాళ్ళైనా సరే ?

రాతల్ పాము - సాధారణంగా ఎడారులలో కనపడే ఈ పాము, నీడ పట్టు దొరికిందంటే చాలు, చరా చరా పాకుతుంది.
ఫోటో క్రెడిట్: Victorrocha

 నీటి అవసరం లేదు - ఎన్నాళ్ళైనా సరే ?

నీటి అవసరం లేదు - ఎన్నాళ్ళైనా సరే ?

ఎడారి పక్షి - రానహడ్డు. సాధారణంగా ఎడారులలో కనపడే రానహడ్డు అనే ఈ పక్షి పూర్తి మాంసాహారి. అక్కడ దొరికే ప్రాణుల మాంసం, పాములు, బలులు ఇతర పురుగులు తిని బతుకుతుంది.
ఫోటో క్రెడిట్: Nehrams2020

 నీటి అవసరం లేదు - ఎన్నాళ్ళైనా సరే ?

నీటి అవసరం లేదు - ఎన్నాళ్ళైనా సరే ?

ఎడారి ఎలుక ఇది థార్ ఎడారిలో కనపడే ఒక ప్రత్యేకమైన ఎడారి ఎలుక.
ఫోటో క్రెడిట్: Chinmayisk

 నీటి అవసరం లేదు - ఎన్నాళ్ళైనా సరే ?

నీటి అవసరం లేదు - ఎన్నాళ్ళైనా సరే ?

చింకారా - ఇది ఒకరకమైన జింక. అధిక సమయం నీరు తాగకుండా జీవించ గలదు. కనుక అధికంగా థార్ ఎడారి ప్రాంతంలో కనపడుతుంది.
ఫోటో క్రెడిట్: FisherQueen

 నీటి అవసరం లేదు - ఎన్నాళ్ళైనా సరే ?

నీటి అవసరం లేదు - ఎన్నాళ్ళైనా సరే ?

కృష్ణ మృగం - థార్ ఎడారిలో నివసించే ఈ కృష్ణ జింకలు అతి త్వరలో కనుమరుగు అయ్యే ప్రాణుల జాబితా లో కలవు. థార్ ఎడారిలోని ఈ జింక చూడవచ్చు.

ఫోటో క్రెడిట్: Chinmayisk

 నీటి అవసరం లేదు - ఎన్నాళ్ళైనా సరే ?

నీటి అవసరం లేదు - ఎన్నాళ్ళైనా సరే ?

ఎడారి పీత - థార్ ఎడారిలో కనపడే ఈ పీత కతినమైన గట్టి రెక్కలు కవచంగా కలిగి వుంటుంది. ఇతర జంతువులు వదిలేసినా ఆహార పదార్ధాలు తిని బతుకుతుంది.
ఫోటో క్రెడిట్: AxelStrauss

 నీటి అవసరం లేదు - ఎన్నాళ్ళైనా సరే ?

నీటి అవసరం లేదు - ఎన్నాళ్ళైనా సరే ?

ఎడారి నక్క - నల్లని మచ్చలు కల ఈ నక్క ను థార్ ఎడారిలో చూడవచ్చు.
ఫోటో క్రెడిట్: Chinmayisk

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+