Search
  • Follow NativePlanet
Share
» »హైదరాబాద్ టాప్ 10 బిర్యానీ హోటల్స్ !

హైదరాబాద్ టాప్ 10 బిర్యానీ హోటల్స్ !

By Staff

హైదరాబాద్ .. ఈ పేరు వింటే చాలు చార్మినార్, గోల్కొండ, సాలార్ జంగ్ మ్యూజియం ... రుచికరమైన బిర్యానీ గుర్తుకువస్తాయి. అసలే ఇది రంజాన్ మాసం. హైదరాబాద్ మొత్తం బిర్యానీ వాసనతో ఘుమఘుమలాడుతుంటుంది. ఈ సమయంలో బిర్యానీ తింటే ఉంటుంది ..! నగర బిర్యానీ ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. విదేశీయులు సైతం బిర్యానీ రుచి చూడకుండా తమ దేశాలకు వెళ్ళరు.

బిర్యానీ .. రాచరిక వంటకం. దీనిని మొదట పరిచయం చేసింది మొఘలులు. దేశంలో ఉన్న అన్ని బిర్యానీ టెస్ట్ లు ఒక ఎత్తు, హైదరాబాద్ బిర్యానీ టెస్ట్ ఇంకో ఎత్తు. ఈ రెసిపీ హైదరాబాద్ పేరును విశ్వవ్యాప్తం చేసింది. అమెరికా అధ్యక్షుడైనా .. బ్రిటన్ రాకుమారుడైనా ... జపాన్ రాజైనా బిర్యానీ అంటే హైదరాబాద్ వైపు చూడాల్సిందే. దేశ ప్రధాని, రాష్ట్రాల ముఖ్య మంత్రులు, సినీతారలు, క్రీడాకారులు .. ఇలా ఏ రంగానికి చెందిన ప్రముఖుడైనా హైదరాబాద్ వస్తే బిర్యానీ తప్పక టెస్ట్ చేయనిదే ఉండలేరు.

ఇది కూడా చదవండి : హైదరాబాద్ సమాపంలో గల జలపాతాలు !

హైదరాబాద్ లో అన్ని ఏరియాలలో బిర్యానీ పాయింట్ లు ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే 'ది బెస్ట్' అనిపించేవిగా ఉంటాయి. మరి ఆ బెస్ట్ అనిపించే రెస్టారెంట్ లు / హోటళ్ళు ఎక్కడ ఉన్నాయో ? వాటి ధర ఎంతో చూద్దాం !

బావర్చి, ఆర్టీసి క్రాస్ రోడ్

బావర్చి, ఆర్టీసి క్రాస్ రోడ్

చికెన్ బిర్యానీ సింగిల్ ప్యాక్ ధర - రూ 180/-
చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ధర - రూ 400/-
చికెన్ బిర్యానీ జంబో ప్యాక్ ధర - రూ 530/-

చిత్ర కృప : anadichaturvedi

హోటల్ షాదాబ్, ఘన్సి బజార్

హోటల్ షాదాబ్, ఘన్సి బజార్

చికెన్ బిర్యానీ సింగిల్ ప్యాక్ ధర - రూ 240/-
చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ధర -రూ 600/-

చిత్ర కృప : Lori Newman

మేఘన బిర్యానీ సెంటర్, ఎస్ అర్ నగర్

మేఘన బిర్యానీ సెంటర్, ఎస్ అర్ నగర్

చికెన్ బిర్యానీ సింగిల్ ప్యాక్ ధర - రూ. 200/-
చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ధర - రూ 450/-

చిత్ర కృప : Stinky Suitcase

శ్రీ కన్య టేక్ అవే, పంజాగుట్ట

శ్రీ కన్య టేక్ అవే, పంజాగుట్ట

చికెన్ బిర్యానీ సింగిల్ ప్యాక్ ధర - రూ . 200/-
చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ధర -రూ . 450 /-

ప్యారడైజ్ హోటల్, సర్దార్ పటేల్ రోడ్, సికింద్రాబాద్

ప్యారడైజ్ హోటల్, సర్దార్ పటేల్ రోడ్, సికింద్రాబాద్

చికెన్ బిర్యానీ సింగిల్ ప్యాక్ ధర - రూ 240/-
చికెన్ సుప్రీం ప్యాక్ ధర - రూ 900 /-

చిత్ర కృప : snakesun

ఆల్ఫా హోటల్ (రెస్టారెంట్), సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా

ఆల్ఫా హోటల్ (రెస్టారెంట్), సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా

చికెన్ బిర్యానీ సింగిల్ ప్యాక్ ధర - రూ 180/-
చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ధర - రూ 320/-

చిత్ర కృప : Charukesi

షా గౌస్, టోలీచౌకి

షా గౌస్, టోలీచౌకి

చికెన్ బిర్యానీ సింగిల్ ప్యాక్ ధర - రూ 210/-
చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ధర - రూ 420/-
చికెన్ బిర్యానీ జంబో ప్యాక్ ధర - రూ 520 /-

చిత్ర కృప : Jatin Adlakha

సాహి దస్తర్ఖావాన్, లక్డికపూల్

సాహి దస్తర్ఖావాన్, లక్డికపూల్

చికెన్ బిర్యానీ సింగిల్ ప్యాక్ ధర - రూ 220/-
చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ధర - రూ. 430/-

చిత్ర కృప : Farooq Adam

కేఫ్ బహార్, ఓల్డ్ ఎం ఎల్ ఎ క్వార్టర్స్, బషీర్ బాగ్

కేఫ్ బహార్, ఓల్డ్ ఎం ఎల్ ఎ క్వార్టర్స్, బషీర్ బాగ్

చికెన్ బిర్యానీ సింగిల్ ప్యాక్ ధర - రూ . 150/-
చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ధర - రూ . 290/-
చికెన్ బిర్యానీ జంబో ప్యాక్ ధర - రూ . 500/-

చిత్ర కృప : Caloriemisfit vishal

డైన్ హిల్, మాసాబ్ ట్యాంక్

డైన్ హిల్, మాసాబ్ ట్యాంక్

చికెన్ బిర్యానీ సింగిల్ ప్యాక్ ధర - రూ 240 /-
చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ధర - రూ 500/-

సర్వి టేక్ అవే, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1

సర్వి టేక్ అవే, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1

చికెన్ బిర్యానీ సింగిల్ ప్యాక్ ధర - రూ 180/-
చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ధర - రూ 380/-
చికెన్ బిర్యానీ జంబో ప్యాక్ ధర - రూ 600/-

చిత్ర కృప : Great British Chefs Team

శిల్పి రెస్టారెంట్, దిల్ సుక్ నగర్

శిల్పి రెస్టారెంట్, దిల్ సుక్ నగర్

చికెన్ బిర్యానీ సింగిల్ ప్యాక్ ధర - రూ 210/-
చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ధర - రూ 480/-

చిత్ర కృప : Vikas Pawar

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+