Search
  • Follow NativePlanet
Share
» »టాప్ 5 ఉబెర్ రైడ్ కూపన్లు !!

టాప్ 5 ఉబెర్ రైడ్ కూపన్లు !!

దశాబ్ద కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా 536 కు పైగా దేశాలలో ఉబెర్ సేవలను అందిస్తున్నది. గత సంవత్సరం కంపెనీ 1.5 బిలియన్ డాలర్ల ఆదాయానికి చేరుకుంది. ఇప్పుడు దానికి మించి ఆదాయాన్ని రాబట్టేపనిలో నిమగ్నమైంది.

By Mohammad

ఉబెర్ క్యాబ్స్ ఇండియాలో త్వరితగతిన దూసుకుపోతున్న ఒక ఆన్లైన్ రవాణా సంస్థ. ప్రపంచ వ్యాప్తంగా ఉబెర్ క్యాబ్స్ కేంద్రాలు ఉన్నాయి. దీని ప్రధాన కార్యాలయం అమెరికా లోని శాన్ ఫ్రాన్సిస్కో లో కలదు. దశాబ్ద కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా 536 కు పైగా దేశాలలో ఉబెర్ సేవలను అందిస్తున్నది. గత సంవత్సరం కంపెనీ 1. 5 బిలియన్ డాలర్ల ఆదాయానికి చేరుకుంది. ఇప్పుడు దానికి మించి ఆదాయాన్ని రాబట్టేపనిలో నిమగ్నమైంది ఉబెర్. ఈ సంస్థలో పని చేసే ఉద్యోగులు 6700 పైమాటే!. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలను అందిస్తున్న ఉబెర్ ఇప్పుడు ప్రయాణీకులను మరింతగా ఆకర్షించేందుకు ఐదు గొప్ప ఆఫర్లను ప్రకటించింది. ఉబెర్ లో మరోమారు రైడ్ బుక్ చేసుకోండి 70% వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందండి.

ఈ వారపు టాప్ 5 ఉబెర్ కూపన్లు, త్వరపడండి!

  • ఉబెర్ గెట్ ఫ్రీ రైడ్ నుండి హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ + రూ. 500 ఆఫర్ ప్రోమో కోడ్ తో
  • హలో పేటియం వినియోగదారులారా ! రెండు ఫ్రీ రైడ్ లను ఉబెర్ ప్రోమో కోడ్ ను ఉపయోగించి సాధించండి (DEAL150)
  • తరువాతి 5 ఉబెర్ రైడ్ లను ఈ ఉబెర్ కూపన్ ను ఉపయోగించి 70% వరకు ఆదా చేసుకోండి (VIZAG70)
  • ఇక్కడ ఇచ్చిన ఉబెర్ ప్రోమో కోడ్ ను ఉపయోగించండి మరియు 50% వరకు డిస్కౌంట్ ను పొందండి, 6 ఉబెర్ బుకింగ్స్ తరువాత (ICICI50)
  • ఢిల్లీ వినియోగదారులకు మాత్రమే ! ఉబెర్ లో తరువాతి బుకింగ్స్ చేసుకొనేవారు ఈ ఉబెర్ కోడ్ ను ఉపయోగించి 25% వరకు డిస్కౌంట్ పొందండి (25ON25)
టాప్ 5 ఉబెర్ రైడ్ కూపన్లు !!

వన్ఇండియా కూపన్ సెగ్‌మెంట్, నేడు వన్ఇండియా పోర్టల్ లో త్వరితగతిన దూసుకెళ్తున్న ఒక విభాగం. వన్ఇండియా మొదటిసారి మీ ముందుకు వచ్చినప్పుడు ఈ విభాగం చురుకుగా లేకుండే ..! కానీ నేడు వందల, వేల మంది వినియోగదారులకు చేరువైపోయింది. కారణం క్రియాశీల మరియు తాజా ఆఫర్ లను పెరిన్నిక గల రిటైలర్ ల నుండి తీసుకొని ప్రచురిస్తున్నది. అంతే కాదు ఎక్కడా ప్రచురితం కాని, దొరకని కొన్ని అసాధారణమైన ఒప్పందాలను సైతం మేము మా వినియోగదారులకు అందిస్తున్నాము.

గుర్తుంచుకోండి ..! వన్ఇండియా కూపన్ల విభాగంలో లభ్యమవుతున్న అన్ని రకాల కూపన్లు, ఒప్పందాలు మరియు ఆఫర్ లు పూర్తిగా ఉచితమైనవి మరియు 100 % నమ్మదాగినవి. కనుక ధైర్యంగా షాపింగ్ చేయండి మరియు ఆన్‌లైన్ లో షాపింగ్ చేసే ప్రతి సారి కొనుగోలు పై ఖచ్చితమైన ఆదా పొందండి.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+