Search
  • Follow NativePlanet
Share
» »ఉరకలేసే ఉత్సాహం...క్షణ క్షణం ఆనందం !

ఉరకలేసే ఉత్సాహం...క్షణ క్షణం ఆనందం !

ఎపుడైనా ఊటీ వెళ్ళారా ? మీరు ప్రకృతి అంటే ప్రేమిస్తే, తాజా ఉదయపు మంచు పొరలలో విహరించాలంటే, సూర్యోదయ, సూర్యాస్తమయ సుందర దృశ్యాలు చూడాలంటే, అద్భుత పర్యాటక హిల్ స్టేషన్ ఊటీ కి ప్రయాణం కట్టాల్సిందే. ఊటీ లో మీరు అనేక సాహస క్రీడలు కూడా చేయవచ్చు. మరి ఊటీ స్పెషల్ గా మీరు అక్కడు వెళితే ఏమి చేయాలనేది పరిశీలించండి.

మౌంటెన్ బైకింగ్

మౌంటెన్ బైకింగ్

ఊటీ లో మౌంటెన్ బైకింగ్ ఒక స్పెషల్ గా వుంటుంది. ఈ బైక్ లకు మంచి పార్కింగ్ ప్రదేశం కూడా కలదు. సుందర దృశ్యాల నడుమ, ఎత్తులు, పల్లాలూ లో మీ శక్తినంతా వినియోగించి సైకిల్ తొక్కటం ఎంతో ఉత్సాహానిస్తుంది. పక్కనే మంచి స్నేహితులను కూడా ఉంచుకోవడం మరువకండి.

వావ్...వల వేస్తె ...చేప పడాల్సిందే !

వావ్...వల వేస్తె ...చేప పడాల్సిందే !

చేపలు పట్టటం ఒక ఆసక్తి గా కలవారైతే వారికి ఊటీ ఒక స్వర్గం లా వుంటుంది. ఇక్కడ కల ఊటీ సరస్సు, ప్య్కారా సరస్సు, మంచి హిమపాతం, పర్యాటకులకు చక్కని విశ్రాంతినిచ్చి ఆనందింప చేస్తాయి.
ఉరకలేసే

ట్రెక్కింగ్

ట్రెక్కింగ్

ఊటీ లోని ట్రెక్కింగ్ మార్గాలు, ఉత్తర భారత దేశం లోని అన్ని ట్రెక్కింగ్ మార్గాల కంటే తేలిక అయినవి. ఈ కొండల మధ్య ట్రెక్కింగ్ చేస్తూ అద్భుత ప్రకృతి దృశ్యాలను ఆనందించవచ్చు.

హాంగ్ గ్లైడింగ్

హాంగ్ గ్లైడింగ్

నేడు కొత్త గా వచ్చిన ఈ హాంగ్ గ్లైడింగ్ ఆటపై తమిళనాడు టూరిజం శాఖ కోర్సులు నిర్వహిస్తోంది. ఈ సాహస క్రీడా ఇష్టపడేవారు, దీనిని ఊటీలో తప్పక ఆచరించవచ్చు. అయితే, ఈ కోర్సు కు అడ్వాన్సు బుకింగ్ చేసుకోవడం మంచిది.

బోటింగ్

బోటింగ్

ఊటీలో బోటింగ్ ఎంతో మజా అనిపిస్తుంది. ఊటీలో అనేక సరస్సులు కలవు. బోటు విహారంలో భాగస్వామి తో ఆనందాలు ఊటీ సరస్సులలో తప్పని సరిగా చేసి ఆనందించాల్సిందే. ఇక్కడ బోటు విహారం మిస్ అయితే, మీ ఊటీ పర్యటన వ్యర్ధం అని చెప్పాలి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+