Search
  • Follow NativePlanet
Share
» »భారీ మొత్తంలో డబ్బును ఆదా చేసుకొనే టాప్ 5 కూపన్లు !

భారీ మొత్తంలో డబ్బును ఆదా చేసుకొనే టాప్ 5 కూపన్లు !

By Mohammad

మీరెప్పుడైన మేక్మైట్రిప్ కొంబో ప్యాకేజీని ప్రయత్నించారా ?? ప్రయత్నించకపోతే ప్రయత్నించి చూడండి ఎందుకంటే కార్పొరేట్ మీటింగ్ సమావేశాల కోసం కానీ, లేదా ఏదైనా దీర్ఘకాలిక సెలవులను హాయిగా గడపడానికి గాని ఈ ఆఫర్ సరిగ్గా సరిపోతుంది. ఇంతేనా ... రూ. 5000 కంటే ఎక్కువ మొత్తం లో క్యాష్ బ్యాక్ ఆఫర్ తో పాటుగా 4 స్టార్ లేదా 5 స్టార్ హోటళ్ళ మీద ఫ్లాట్ రూ. 500 ఆఫర్ కూడా పొందవచ్చు.

ఈ కూపన్లతో భారీ మొత్తంలో డబ్బు ఆదా !

ఎవరైతే వీకెండ్ ప్రయాణాలను బాగా ఇష్టపడతారో అటువంటి వారి కోసం మేక్మైట్రిప్ ఒక సరికొత్త వీకెండ్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది అదేమిటంటే, ఒకవేళ మీరు ఈ వారాంతంలో మాల్దీవులకు వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటే ఇదే మీకు సరైన సమయం ఎందుకంటే మేక్మైట్రిప్ ఫ్లాట్ రూ. 20000 డిస్కౌంట్ ప్యాకేజీని తీసుకొచ్చింది, అంతేకాదు మీరు దేశీయంగానే సెలవులను గోవా లో గడపాలని ప్లాన్ చేసుకుంటే మేక్మైట్రిప్ లో వెళ్ళి మీకిష్టమైన హోటళ్ళను బుక్ చేసుకోండి మరియు వీటి మీద కూడా 45 % డిస్కౌంట్ పొందండి. దయచేసి గమనించండి ఈ ఆఫర్ లు అన్నీ కేవలం పరిమిత సమయం వరకు మాత్రమే త్వరపడండి ఆలస్యం చేశారా .. చేజారిపోతాయి.

స్టాండర్డ్ చార్టెడ్ కార్డ్స్ తో దేశీయ హోటళ్ళ బుకింగ్ ల మీద 15 % క్యాష్ బ్యాక్ ఆఫర్ సాధించండి

హెచ్ డి ఎఫ్ సి కార్డ్స్ తో అంతర్జాతీయ హోటళ్ళ బుకింగ్ ల మీద రూ. 2000 క్యాష్ బ్యాక్ ఆఫర్ సాధించండి

స్టాండర్డ్ చార్టెడ్ కార్డ్స్ ని ఉపయోగించి అంతర్జాతీయ హోటళ్ళ ను బుక్ చేసుకోండి మరియు 10 % వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందండి

ఎస్ బి ఐ కార్డ్స్ ద్వారా చెల్లించే దేశీయ హోటళ్ళ బుకింగ్ మీద 15 % క్యాష్ బ్యాక్ ఆఫర్ సాధించండి

మేక్మైట్రిప్ పరిమిత సమయం వరకు మాత్రమే త్వరపడండి : 15 % క్యాష్ బ్యాక్ ఆఫర్ తో అన్ని దేశీయ హోటళ్లను బుక్ చేసుకోండి

మీ ఔట్ ఆఫ్ మొబైల్ బ్యాలెన్స్ ఇప్పుడే రీచార్జ్ చేసుకోండి మరియు భారతదేశం మొత్తం ఎక్కడైనా ప్రయాణించండి

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+