Search
  • Follow NativePlanet
Share
» »విమానాల మీద రూ. 25000 వరకు క్యాష్ బ్యాక్ మరియు హోటల్స్ మీద 50% ఆఫర్ పొందండి !

విమానాల మీద రూ. 25000 వరకు క్యాష్ బ్యాక్ మరియు హోటల్స్ మీద 50% ఆఫర్ పొందండి !

ఇది శీతాకాలం. ఈ కాలంలో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న ప్రయాణీకులు ఒకసారి మేక్మైట్రిప్ అందించే నగదురహిత ప్రయాణాలను సరిచూడండి. సుఖవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదించండి.

By Mohammad

ఇది శీతాకాలం. ఈ కాలంలో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న ప్రయాణీకులు ఒకసారి మేక్మైట్రిప్ అందించే నగదురహిత ప్రయాణాలను సరిచూడండి. సుఖవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదించండి. బ్యాంకు కార్డులు మరియు ఎంఎంటీ ల మీద ఇక్కడ పేర్కొన్న బ్యాంకులు అందించే అద్భుతమైన డిస్కౌంట్లు మీ ప్రయాణాలను తక్కువ బడ్జెట్ లోనే ముగించేటట్లు చేస్తాయి. మేక్మైట్రిప్ తమ ప్రయాణీకులకు మూడు వాగ్ధానాలు చేస్తున్నది. మేక్మైట్రిప్ ఆఫర్లన్నీ కైవసం చేసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేయండి ... త్వరగా !

ఉత్తమ ఒప్పందాల హామీ : ఒక ప్రయాణీకుడు లేదా వినియోగదారుడు అతడు/ఆమె ఎంపిక చేసుకున్న ప్రతి ప్యాకేజి మీద గొప్ప మొత్తంలో డిస్కౌంట్ లను మరియు ఒప్పందాలను పరిశీలించవచ్చు. ఎటువంటి ట్రావెల్ అవసరాలకైనా ఇది శ్రేయస్కరం.

భారతదేశపు ఉత్తమ లీడింగ్ ట్రావెల్ కంపెనీ : మేక్మైట్రిప్ 2000 వ సంవత్సరంలో స్థాపించబడి, నేడు భారతదేశంలో అత్యంత శక్తివంతమైన ట్రావెల్ కంపెనీలలో ఒకటిగా నిలిచింది. దీనికి కారణం కస్టమర్లతో దానికున్న అవినాభావసంబంధం, మరియు కంపెనీ అందించే పారదర్శక సేవలు.

మేక్మైట్రిప్

కస్టమర్ సంతృప్తి : మేక్మైట్రిప్ హెల్ప్ లైన్ ప్రయాణీకులకు 24*7 అందుబాటులో ఉండి సేవలను అందిస్తున్నది. ఇప్పటివరకు సుమారు 50 లక్షలమంది విలువైన కస్టమర్లు మేక్మైట్రిప్ డేటాబేస్ లో నిక్షిప్తమై ఉన్నారు. వినియోగదారుడు టికెట్ బుక్ చేసుకోవడం, రద్దు చేసుకోవడం వంటివి త్వరితగతిన మేక్మైట్రిప్ వెబ్సైటు లోగానీ లేదా ఆప్ లో గానీ వెళ్ళి స్టేటస్ చూసుకోవచ్చు. రిఫండ్ పాలసీ లు కూడా చాలా ఈజీగా ఉంటాయి. మీరు లాగిన్ ద్వారా ఎక్కడినుంచైనా మీ బుకింగ్స్ మ్యానేజ్ చేసుకోవచ్చు.

మా యొక్క కూపన్ సెక్షన్ విభాగం ముఖ్యోద్దేశం వినియోగదారులకు తాజా ఆన్‌లైన్ కూపన్లను, ఒప్పందాలను, ప్రమోషనల్ ఆఫర్ లను మొదలైన వాటిని వివిధ ఆన్‌లైన్ స్టోర్ ల నుండి సేకరించబడి అందించడమే! ఆన్‌లైన్ లో ఉన్న వేల బ్రాండెడ్, నాన్ - బ్రాండెడ్ ఉత్పత్తుల మీద కూడా రాయితీలను తీసుకొనివచ్చాము. కనుక, మీకిష్టమైన బ్రాండెడ్ ఉత్పత్తులను షాపింగ్ చేసి డబ్బు ఆదా చేసుకోండి.

వన్ఇండియా కూపన్ల విభాగంలో లభ్యమవుతున్న అన్ని రకాల డిస్కౌంట్ లు, ఆఫర్లు, ఒప్పందాలు 100 శాతం నమ్మదగినవి మరియు పూర్తిగా ఉచితం. కనుక ధైర్యంగా షాపింగ్ చేయండి మరియు షాపింగ్ చేసే ప్రతిసారి కొనుగోలుపై డబ్బు ఆదా చేసుకుంటున్నామని మరచిపోవద్దు ...!

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+