Search
  • Follow NativePlanet
Share
» »నేటివ్ ప్లానెట్ హోటల్స్ తో పేటియం వాలెట్ ఉపయోగించండిలా !!

నేటివ్ ప్లానెట్ హోటల్స్ తో పేటియం వాలెట్ ఉపయోగించండిలా !!

ఆల్రెడీ ప్లాన్ చేసుకున్న ప్రయాణాలే కనుక ఇప్పుడే లిటిల్ ఆప్ సమర్పించు నేటివ్ ప్లానెట్ హోటల్స్ లో గదులను బుక్ చేసుకోవడమే తరువాయి.

By Mohammad

ఇప్పుడు ఎక్కడ చూసిన, విన్నా డబ్బుల గురించే మాట. ఏ టీవీ ఛానల్ చూసిన, చర్చా కార్యక్రమాలు జరిగిన అంతా నోట్ల మార్పిడి గురించే. అయినా అవేమీ మీ ప్రయాణాలను , బిజినెస్ ట్రిప్ లను ఆపవు. ఆల్రెడీ ప్లాన్ చేసుకున్న ప్రయాణాలే కనుక ఇప్పుడే లిటిల్ ఆప్ సమర్పించు నేటివ్ ప్లానెట్ హోటల్స్ లో గదులను బుక్ చేసుకోవడమే తరువాయి. నేటివ్ ప్లానెట్ లో లాస్ట్ మినిట్ లో కూడా హోటల్ గదులను గొప్ప డిస్కౌంట్ ధరలకే పొందవచ్చు . ఇటువంటి గొప్ప ఆఫర్లను మీరు మరే ఇతర సైట్ లలో కూడా చూసి ఉండరు. ఎక్కడైనా లాస్ట్ మినిట్ లో బుక్ చేసుకుంటే సీన్ రివర్స్ గా ఉంటుంది కానీ నేటివ్ ప్లానెట్ లో లాస్ట్ మినిట్లో కూడా హోటల్ గదులను డిస్కౌంట్ ధరలకే బుక్ చేసుకోవచ్చు. అంతేకాదు బిజినెస్ ట్రిప్ లేదా విహార యాత్ర వంటి వాటిపై కూడా నమ్మకమైన క్యాష్ బ్యాక్ ఆఫర్లను సైతం నేటివ్ ప్లానెట్ అందిస్తున్నది. చెల్లింపుల కొరకు పేటియం వాలెట్ ను ఉపయోగించండి.

దిగువన ఉన్న ఆఫర్లను ఒకసారి సరిచూడండి:

న్యూఢిల్లీ హోటల్స్ - హోటల్ బుకింగ్స్ మీద 75 % వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందండి మరియు ఇప్పుడే బుక్ చేయండి.

ముంబై హోటల్స్ - హోటల్ బుకింగ్స్ మీద 35% వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందండి మరియు ఇప్పుడే బుక్ చేయండి.

బెంగళూరు హోటల్స్ - హోటల్ బుకింగ్స్ మీద 80 % వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందండి మరియు ఇప్పుడే బుక్ చేయండి.

నేటివ్ ప్లానెట్ హోటల్స్

హైదరాబాద్ హోటల్స్ - హోటల్ బుకింగ్స్ మీద 60 % వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందండి మరియు ఇప్పుడే బుక్ చేయండి.

గోవా హోటల్స్ - హోటల్ బుకింగ్స్ మీద 50 % వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందండి మరియు ఇప్పుడే బుక్ చేయండి.

జైపూర్ హోటల్స్ - హోటల్ బుకింగ్స్ మీద 55 % వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందండి మరియు ఇప్పుడే బుక్ చేయండి.

సిమ్లా హోటల్స్ - హోటల్ బుకింగ్స్ మీద 20 % వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందండి మరియు ఇప్పుడే బుక్ చేయండి.

ఊటీ హోటల్స్ - హోటల్ బుకింగ్స్ మీద 40 % వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందండి మరియు ఇప్పుడే బుక్ చేయండి.

హోటల్ బుకింగ్ చేయటానికి మరియు చెల్లింపులు చేయటానికి సులభ మార్గాలు:

ముందుగా మీ స్మార్ట్ మొబైల్ ప్లే స్టోర్ కు వెళ్ళి లేదా వెబ్సైటులోకి వెళ్ళి పేటియం ఆప్ లేదా అప్లికేషన్ ను డౌన్లోడ్ చేయండి. ఆతరువాత మీ డీటెయిల్స్ తో రిజిస్టర్ అవ్వండి. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఒక OTP వస్తుంది. ఆ OTP ను కాన్ఫర్మ్ చేయండి. వాలెట్ లో మీ అకౌంట్ నుండి లేదా క్రెడిట్ కార్డు నుండి డబ్బును ట్రాన్స్ఫర్ చేయండి. మీ వాలెట్ లోకి వచ్చిన డబ్బుతో హోటల్ బుక్ చేయండి. ఒకవేళ మీరు హోటల్ గదిని రద్దు చేసుకున్నట్లయితే; ఆ డబ్బు వాలెట్ లో జమ అవుతుంది, అక్కడి నుండి మీ అకౌంట్ లోకి సులభంగా డబ్బును మార్పిడి చేసుకోవచ్చు ఎటువంటి అదనపు చార్జీలు ఉండవు.

డబ్బును చూడకుండా హోటల్ అందించే సేవలను, సుఖాలను పొందండి (క్యాష్ బ్యాక్ ఆఫర్ వస్తుంది కదా!!). లాస్ట్ మినిట్ లో కూడా హోటల్ గదులను డిస్కౌంట్ తో అందిస్తున్న నేటివ్ ప్లానెట్ ఆఫర్లను మిస్ చేసుకోవద్దు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+