Search
  • Follow NativePlanet
Share
» »పర్యాటకులకు వాలంటైన్ బహుమతులు ?

పర్యాటకులకు వాలంటైన్ బహుమతులు ?

ఒక పర్యాటకుడిని ఇష్టపడుతున్నారా ? పర్యాటకులకు ఇతరులకు ఇచ్చినట్లు సాధారణ వాలంటైన్ బహుమతులు ఇవ్వరాదు. వారి ట్రావెల్ అవసరాలకు తగినట్లు మీరు బహుమతులు ఇస్తే, అవి వారికి ఉపయోగంగా వుండి మీ మనసులను వారు బాగా ఇష్ట పడతారు. మరి పర్యాటకులకు ఇచ్చే వాలంటైన్ బహుమతులు ఎలా ఉండాలనేది పరిశీలిద్దాం

 పూవులు , చాక్ లెట్లు

పూవులు , చాక్ లెట్లు

పర్యాటకులు సాధారణంగా ఇష్టపడేవి, ఒక పూల గుత్తి మరియు కొన్ని చాక్ లెట్లు. అయినప్పటికీ వీటిని మీ ఎంపికలో చివరిదిగా వుంచండి.
Photo Courtesy: Shardayyy

స్క్రాచ్ ట్రావెల్ మ్యాప్ క్రియేటివ్ మరియు ఫాన్సీ

స్క్రాచ్ ట్రావెల్ మ్యాప్ క్రియేటివ్ మరియు ఫాన్సీ

ఈ మ్యాప్ లో మీ ప్రియతమ పర్యాటకుడు ఎంత ప్రయానిన్చాదనేది తెలుస్తుంది. ఇందులో మీరు చేయాల్సినది. ఒక కాయిన్ తీసుకుని పర్యటించిన ప్రదేశాలు స్క్రాచ్ చేయడమే.

Photo Courtesy: Utility

ట్రావెల్ గైడ్

ట్రావెల్ గైడ్

మీ ట్రావెల్ ప్రియుడికి ఒక మంచి ట్రావెల్ గైడ్ బహుమతి గా ఇవ్వండి. ఈ పుస్తకం అతడు మిమ్ములను జీవిన్తాంతం మరచి పోకుండా చేస్తుంది. అనుభవజ్ఞులైన పర్యాటకులు వ్రాసిన ఈ పుస్తకం, మీ ట్రావెల్ ఫ్రెండ్ బాగా ఇష్టపడతాడు.

Photo Courtesy: NG

కాఫీ తాగే మగ్గులు

కాఫీ తాగే మగ్గులు

ఆకర్షణీయ కాఫీ తాగే మగ్గులపై, మీ ప్రియతమ పర్యాటక ఫ్రెండ్ ఇప్పటి వరకు ట్రావెల్ చేసిన ప్రదేశాలు కళాత్మకంగా వ్రాయించి బహుమతిగా ఇవ్వండి. వీటిపై బొమ్మలు కూడా ముద్రించవచ్చు. ఇది మీ వాలంటైన్ ఫ్రెండ్ కి మంచి బహుమతి కాగలదు.

Photo Courtesy: Alan Cleaver

వేలాడే ఊయల

వేలాడే ఊయల

తేలికగా ఎక్కడకు పడితే అక్కడకు తీసుకు వెళ్ళగలిగిన, ఒక వేలాడే ఊయల బహుమతిగా ఇవ్వండి. అవసరమైనపుడల్లా పర్యటనలలో దానిని ఉపయోగించి ఆనందపడతాడు.

Photo Courtesy: Rameez Sadikot

ఒల్లో క్లిల్ప్ 4 ఇన్ 1 ఐ ఫోన్ కెమరా లెన్స్

ఒల్లో క్లిల్ప్ 4 ఇన్ 1 ఐ ఫోన్ కెమరా లెన్స్

పర్యాటకులు బాగా ఇష్టపడేది కెమెరాలను. ఆధునికంగా వస్తున్న ఒక ఐ ఫోన్ కెమెరా లెన్స్ అతనిని బాగా సంతోష పెడుతుంది. తేలికగా పర్యటనలకు తీసుకు వెళ్ళే వస్తువు. కనుక ఇది మంచి బహుమతి కాగలదు.

Photo Courtesy: Olloclip

ప్రేమించండి

ప్రేమించండి

మీ పార్టనర్ సుదీర్ఘ పర్యటనకు వెళ్ళే ముందు, అతనితో మీరు సమీపంలోని స్పా కు కలసి వెళ్లి ఆనందించండి. కలసి రిలాక్స్ అవండి ప్రశాంతంగా సంభాషించి ఒకరితో ఒకరు కలిసి ఆనందించండి. మరువలేని వాలంటైన్ గిఫ్ట్ అని అందివ్వండి.

Photo Courtesy: Wacky Becks

కలసి ప్రయానించండి

కలసి ప్రయానించండి

మీరు మీ ప్రియతమ వాలంటైన్ కు ఇచ్చే అత్యుత్తమ బహుమతి అతనితో కలసి ప్రయాణించడం. మీ సిగ్గులను, భయాలను వదలి మీ విలువైన ప్రేమికుడితో కలసి ఒక మంచి ప్రదేశానికి ట్రావెల్ చేయండి. జీవితమంతా ఆ మధుర అనుభవాలను దాచుకోనండి.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+