Search
  • Follow NativePlanet
Share
» »వీసా లేకుండానే ఇక ఈ దేశాలు చుట్టేయచ్చు

వీసా లేకుండానే ఇక ఈ దేశాలు చుట్టేయచ్చు

టూరిస్ట్ వీసా, ఎడ్యుకేషన్, వర్క్,బిజినెస్ వంటి ఎన్నో రకాల వీసా సదుపాయాలను చాలా దేశాలు కలిపిస్తున్నాయి. అయితే వాణిజ్య సంబంధాలను పెంచుకోవడానికి కొన్ని దేశాలు విన్నూత్న విధానాలను అనుసరిస్తున్నాయి.

By Venkatakarunasri

ఏదైనా దేశానికి వెళ్ళాలంటే ముందుగా తీసుకునే పర్మిషన్ వంటిది.

తమ దేశానికి ఎప్పుడు రావాలి?ఎప్పుడు వెళ్ళాలి?

ఏ పని నిమిత్తం వస్తున్నారు?

వంటి వాటిని తెలియజేస్తూ విదేశీయులు ఆయా దేశాలకు వీసాను మంజూరు చేస్తాయి.

వీసా లేకుండానే ఇక ఈ దేశాలు చుట్టేయచ్చు

వీసా సదుపాయాలు

వీసా సదుపాయాలు

టూరిస్ట్ వీసా, ఎడ్యుకేషన్, వర్క్,బిజినెస్ వంటి ఎన్నో రకాల వీసా సదుపాయాలను చాలా దేశాలు కలిపిస్తున్నాయి.

pc: youtube

వాణిజ్య సంబంధాలు

వాణిజ్య సంబంధాలు

అయితే వాణిజ్య సంబంధాలను పెంచుకోవడానికి కొన్ని దేశాలు విన్నూత్న విధానాలను అనుసరిస్తున్నాయి.

pc: youtube

వ్యాపారసంబంధాలు

వ్యాపారసంబంధాలు

వ్యాపారసంబంధాలను పెంచుకోవడం కోసం వీసా లేకుండా విదేశీయులను తమ గడ్డ పైకి రానిచ్చేందుకు ఆయా దేశాలు అనుమతిస్తున్నాయి.

pc: youtube

స్నేహహస్తం

స్నేహహస్తం

మన భారతదేశానికి వున్న ప్రతిష్టను చూసే కాకుండా భారత్ తో వున్న అవసరం దృష్ట్యా కొన్ని దేశాలు స్నేహహస్తం చాటాయి.

pc: youtube

59 దేశాలు

59 దేశాలు

దీంట్లో భాగంగా భారతీయులను వీసా లేకుండా తమ దేశంలోకి రానిచ్చేందుకు 59 దేశాలు అంగీకరించాయి.

pc: youtube

భారతీయులు

భారతీయులు

వీసా అవసరం లేకుండా కొన్ని దేశాలు,అక్కడకు వెళ్ళాక వీసా ఇచ్చేలా మరి కొన్ని దేశాలు భారతీయులను తమ దేశంలోకి అనుమతిస్తున్నాయి.

pc: youtube

గుర్తింపు కార్డు

గుర్తింపు కార్డు

కొన్ని దేశాలు పాస్ పోర్ట్, మరికొన్ని దేశాలు ఏదైనా గుర్తింపు కార్డు వుంటే చాలంటున్నాయి.

pc: youtube

భారత్ తో స్నేహం

భారత్ తో స్నేహం

ఇది పర్యాటకంగా ఆయా దేశాలకు ఎంతో ఉపయోగకరంగా వుండటమే కాకుండా భారత్ తో స్నేహం కూడా పెరుగుతోంది.

pc: youtube

విహారయాత్ర

విహారయాత్ర

ఒక లుక్కేయండి.వీలైతే ఏ విహారయాత్రకో ప్లాన్ చేసుకోండి.

pc: youtube

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+