Search
  • Follow NativePlanet
Share
» »ఈ 6 దేశాలకు ఇండియా అంటే ఎంతో గౌరవమట ఎందుకో మీకు తెలుసా ?

ఈ 6 దేశాలకు ఇండియా అంటే ఎంతో గౌరవమట ఎందుకో మీకు తెలుసా ?

భారతదేశం సంస్కృతి, సాంప్రదాయాలకు పుట్టినిల్లు. ప్రపంచంలోనే అత్యంత గొప్ప చరిత్రకలిగిన దేశం భారత్. అందుకే ప్రపంచదేశాలకు భారతదేశమంటే గౌరవం, అభిమానం. ఇక్కడి సంస్కృతి,సంప్రదాయాలను తెగ ఇష్టపడుతుంటారు.

By Venkatakarunasri

భారతదేశం సంస్కృతి, సాంప్రదాయాలకు పుట్టినిల్లు. ప్రపంచంలోనే అత్యంత గొప్ప చరిత్రకలిగిన దేశం భారత్. అందుకే ప్రపంచదేశాలకు భారతదేశమంటే గౌరవం, అభిమానం. ఇక్కడి సంస్కృతి,సంప్రదాయాలను తెగ ఇష్టపడుతుంటారు.

కొన్ని దేశాల ప్రజలైతే ఇక్కడే వుండిపోటానికి ఇష్టపడతారంటే మనదేశ గొప్పతనమేంటో ఇట్టే తెలుస్తుంది. మన కంటే అభివృద్దిలో వందల రెట్లు ముందున్న దేశాలు సైతం మనల్ని ఎంతగానే గౌరవిస్తున్నాయి.అందుకు కారణం కారణాలేంటి? ఏఏ దేశాలకు భారతదేశమంటే గౌరవమో ఇప్పుడు తెల్సుకుందాం.

ఈ 6 దేశాలకు ఇండియా అంటే ఎంతో గౌరవమట ఎందుకో మీకు తెలుసా ?

1. జపాన్

1. జపాన్

ప్రపంచంలోనే టాప్ లో వున్న దేశాలలో ఒకటి. అభివృద్ధిలో శరవేగంతో దూసుకెళ్తుంది. ఈ దేశానికి భారతదేశమంటే చాలా గౌరవం.

pc: youtube

2. కారణం

2. కారణం

వారు పాటిస్తున్న మతం మన దేశంలో పుట్టడమే.

pc: youtube

 3. ఇటలీ

3. ఇటలీ

ఇటలీ దేశానికి మన సంస్కృతి బాగా నచ్చుతుంది. ఈ దేశ కుటుంబ వ్యవస్థ భారత్ ని పోలివుంటుంది.

pc: youtube

4. కారణం

4. కారణం

ఉమ్మడి కుటుంబాలకి, బంధాలకి, బంధుత్వాలకి ప్రాధాన్యతనిస్తారు ఇటలీ వాసులు.

pc: youtube

5. తైవాన్

5. తైవాన్

ఈ దేశం వారికి భారతదేశమన్నా, ఇక్కడి మనష్యులన్నా చాలా ఇష్టం. భారత ప్రజల మీద ఎనలేని అభిమానాన్ని చూపిస్తారు.

pc: youtube

6. కారణం

6. కారణం

స్నేహభావంతో మెలుగుతారని వారి నమ్మకం.

pc: youtube

7. కాంబోడియ

7. కాంబోడియ

ఈ దేశంలోని చాలా గుళ్ళల్లో మన దేవుళ్లున్నారు.

pc: youtube

8. కారణం

8. కారణం

వారి పూజా విధానం కూడా మనకి దగ్గరగా వుంటుంది.

pc: youtube

9. కారణం

9. కారణం

భారతదేశ సంస్కృతులన్నా,సంప్రదాయాలన్నా చాలా గౌరవిస్తారు కాంబోడియవాసులు.

pc: youtube

10. రష్యా

10. రష్యా

భారతదేశమంటే ఈ దేశానికి అభిమానమెక్కువే. శత్రువుకు శత్రువు మిత్రుడనేది ఈ దేశం ఎక్కువగా పాటిస్తుంది.

pc: youtube

11. కారణం

11. కారణం

భారత్ ను అభిమానించటానికి ప్రధాన కారణం అమెరికా దృష్టిలో భారత్ శతృత్వ దేశంగా వుండటమే.

pc: youtube

12. కారణం

12. కారణం

ఈ కారణంగానే కార్గిల్ యుద్ధసమయంలో భారత్ కు అండగా నిలిచింది రష్యా.

pc: youtube

13. ఇంగ్లాండ్

13. ఇంగ్లాండ్

నిజానికి భారత్ కు ఒకప్పుడు శత్రురాజ్యంగా వున్నా ప్రస్తుతం మాత్రం భారత్ అంటే ఎనలేని గౌరవం, అభిమానం.

pc: youtube

14.కారణం

14.కారణం

వేలఏళ్ళు భారత్ ను పాలించిన వ్యవస్థాపకులు వెళ్తూ వెళ్తూ ఇక్కడి మంచితనాన్ని మూటగట్టుకుని వెళ్ళటమే.

pc: youtube

15. కారణం

15. కారణం

తమ దేశంలో భారతపౌరులకి ప్రత్యేక స్థానాన్ని ఇచ్చి గౌరవిస్తోంది ఇంగ్లాండ్.

pc: youtube

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+