Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఉద్వాడ » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? ఉద్వాడ రైలు ప్రయాణం

రైలు మార్గం ద్వారా: ఉద్వాడ రైలు స్టేషన్ ఈ కుగ్రామ౦ మధ్య నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ స్టేషన్ నుండి గుజరాత్ లోని అనేక నగరాలు, ముంబై లతో బాటుగా దేశ వ్యాప్తంగా ఇతర నగరాలకు కూడా చక్కటి మార్గం ఉంది. ముంబై నుండి ఉద్వాడకు సౌరాష్ట్ర ఎక్స్ ప్రెస్, గుజరాత్ ఎక్స్ ప్రెస్, ఫిరోజ్పూర్ జనతా ఎక్స్ ప్రెస్ రైళ్ళు వెళతాయి.

రైలు స్టేషన్లు ఉద్వాడ

Trains from Delhi to Udvada

ట్రైను పేరు పోక రాక నడచు దినములు
Fzr Bct Janta
(19024)
1:25 pm
New Delhi (NDLS)
3:35 pm
Udvada (UVD)
All days