Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఉద్వాడ » వాతావరణం

ఉద్వాడ వాతావరణం

శీతాకాలం ఉద్వాడ సందర్శనకు ఉత్తమమైనది.

వేసవి

వేసవికాలం: వేసవికాలం ఉద్వాడలో వేడిగా పొడిగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 42 డిగ్రీలకు చేరుకోగా, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెంటిగ్రేడ్ గా ఉంటుంది. మార్చి, మేల మధ్య వేసవి ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం: వర్షాకాలంలో ఉద్వాడలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయి, జూన్, జూలై, ఆగష్టు, సెప్టెంబర్ నెలలు వర్షాకాలంలో భాగమై ఉంటాయి.

చలికాలం

శీతాకాలం: ఉద్వాడలో శీతాకాలం 31 డిగ్రీలు, 12 డిగ్రీలుగా తేడా కల్గిన ఉష్ణోగ్రత ఉంటుంది. శీతాకాలం ఉద్వాడ సందర్శనకు ఉత్తమమైనది.