Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఉజ్జయిని » వాతావరణం

ఉజ్జయిని వాతావరణం

ఉత్తమ కాలంఉజ్జయిని సందర్శించటానికి అక్టోబర్ నుండి మార్చ్ నెలల వరకు అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలలో ఉజ్జయిని సందర్శించటానికి అనువుగా ఉన్నా, కాని వాతావరణం చాలా తేమగా ఉంటుంది. కాబట్టి, అక్టోబర్ నుండి మార్చ్ వరకు వాతావరణం ఎప్పుడు బాగుంటుందో అప్పుడు సందర్శించటం మంచిది.

వేసవి

వేసవికాలం: ఉజ్జయినిలో వేసవి మార్చ్ నెల నుండి ప్రారంభమై, జూన్ నెల ఆఖరు వరకు ఉంటుంది. ఈ నెలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటాయి. ఈ వేసవి నెలలలో మధ్యాహాన్నసమయాల్లో వడగాలులు తీవ్రంగా ఉంటాయి.

వర్షాకాలం

వానాకాలం: ఉజ్జయినిలో వానాకాలం జూన్ మరియు సెప్టెంబర్ నెలల మధ్యన ఉంటుంది. ఈ సమయంలో ప్రయాణికులు తగుపాటి వర్షపాతాన్ని ఊహించుకోవొచ్చు. ఈ సమయంలో ప్రయాణికులు ఒక చిన్నసందర్శన ఆనందం పొందవొచ్చు.

చలికాలం

శీతాకాలం: ఉజ్జయినిలో చలి నవంబర్ నెలలో ప్రారంభమై, ఫిబ్రవరి నెలలో అంతమవుతుంది. పగటిపూట దర్శకులు సంతోషకరమైన మరియు చలి వాతావరణాన్ని పొందవొచ్చు. ఈ సమయంలో ఉజ్జయినిలో ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. రాత్రుళ్ళు వాతావరణం మంచు కట్టే చలి ఉండి ఉష్ణోగ్రత 3 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుంది.