Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వైశాలి » వాతావరణం

వైశాలి వాతావరణం

పర్యటనకు అనుకూల సమయంవైశాలి నగర సందర్శనకు ఆహ్లాదకరంగా వుండే శీతాకాలపు నెలలు అక్టోబర్ నుండి మార్చ్ వరకూ అనుకూలమైనవి.

వేసవి

వైశాలి వాతావరణంవేసవివేసవి లో గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీలు గా వుంటుంది. కనుక ఈ కాలంలో పర్యటన సూచించ దగినది కాదు.

వర్షాకాలం

వర్షాకాలంవైశాలి లో వర్షాకాలం ఆగష్టులో మొదలై, అక్టోబర్ వరకూ వుంటుంది. వర్షాలు అధికం. ప్రాంతం అంతా ఈ సమయంలో పచ్చగా కనపడుతుంది.

చలికాలం

శీతాకాలంవైశాలి పర్యటనకు శీతాకాలం అనుకూలమైనది. పగలు ఆహ్లాదకరంగాను, రాత్రులందు చల్లగాను వుంటుంది.