వాయు మార్గం వర్కాల కు త్రివేండ్రం విమానాశ్రయం సుమారు 55 కి.మీ. దూరంలో కలదు. విమానాశ్రయం నుండి టాక్సీ లలో వర్కాల కు చేరవచ్చు. బస్సు ప్రయాణం కూడా చేయవచ్చు.