వర్కాల వాతావరణం

ముందు వాతావరణ సూచన
Varkala, India 31 ℃ Partly cloudy
గాలి: 20 from the WNW తేమ: 75% ఒత్తిడి: 1006 mb మబ్బు వేయుట: 75%
5 నేటి వాతావరణ సూచన
రోజు ప్రణాళిక గరిష్టం కనిష్టం
Wednesday 18 Oct 24 ℃ 76 ℉ 27 ℃81 ℉
Thursday 19 Oct 25 ℃ 77 ℉ 27 ℃81 ℉
Friday 20 Oct 24 ℃ 76 ℉ 30 ℃87 ℉
Saturday 21 Oct 24 ℃ 75 ℉ 31 ℃88 ℉
Sunday 22 Oct 23 ℃ 74 ℉ 30 ℃86 ℉

అనుకూల సమయం వర్కాల సంవత్సవరం పొడవున ఒక మోస్తరు వాతావరణం కలిగి ఉన్నప్పటికీ, చల్లగా ఉండే శీతాకాలం పర్యటనకు అనువైనది. శీతాకాలంలో వర్కాల బీచ్ టౌన్ ని పర్యటించి ఆనందించవచ్చు.

వేసవి

వేసవి వేసవులు అధిక వేడి. తేమ అధికం. గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీలు మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలు గా మారుతూంటాయి. వేసవి మార్చ్ నెలలో మొదలై మే నెల చివరి వరకూ ఉంటుంది. ఈ సమయంలో పర్యటన సూచించదగినది కాదు.

వర్షాకాలం

వర్షాకాలం ఈ ప్రాంతంలో వర్షాకాలం జూన్ లో మొదలై సెప్టెంబర్ చివరి వరకు వుంటుంది. వర్షాలు అధికంగా వుంటాయి. అక్టోబర్, నవంబర్ లలో కొద్దిపాటి జల్లులు పడినప్పటికీ పర్యటన ఆహ్లాదంగానే వుంటుంది.

చలికాలం

శీతాకాలం శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి చివరి వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 22 డిగ్రీలు , గరిష్టం 28 డిగ్రీ సెంటి గ్రేడ్ గాను ఉంటాయి. డిసెంబర్ మరియు జనవరి నెలలో వాతావరణం ఆహ్లాదకరంగా వుంటుంది.