విమాన మార్గం ద్వారా: వెల్లూరు నుండి 120 కి. మీ. దూరంలో దేశీయ ఎయిర్ పోర్ట్ 'తిరుపతి ఎయిర్ పోర్ట్ ఉన్నది మరియు 130 కి. మీ. దూరంలో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ మరియు 224 కి.మీ. దూరంలో బెంగళూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఉన్నది. ఎయిర్ పోర్ట్స్ నుండి వెల్లూరు చేరుకోవటానికి కాబ్ సర్వీస్ మరియు బస్సులు ఉన్నాయి.