యారాడ బీచ్ వైజాగ్ నగరానికి చాలా దగ్గరగా ఉండుట వలన పర్యాటకులను, స్థానికులకు బాగా ఆకర్షిస్తుంది.బీచ్ కి మూడు వైపులా పచ్చని కొండలు మరియు నాలుగో వైపున బంగాళాఖాతం ఉండి ఓక అద్భుతమైన వ్యూ కనిపిస్తుంది.బీచ్ పచ్చదనం మరియుబంగారు రంగు ఇసుకతో ఉంటుంది.ఈ సముద్ర తీరంలో ఒక అందమైన సూర్యాస్తమయం ను చూడవచ్చు.ఇక్కడ ప్రశాంతత ఎక్కువుగా ఉంటుంది.ఈ బీచ్ ను చాలా శుభ్రంగా నిర్వహిస్తున్నారు.



Click it and Unblock the Notifications