Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వంకనేర్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం వంకనేర్ రాజ్ కోట్ కు సమీపం లో కలదు. రాజ్ కోట్ కు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుండి ప్రభుత్వ బస్సులు కలవు. ప్రైవేటు బస్సులు కూడా నడుస్తాయి. రాజ్ కోట్ మునిసిపల్ కార్పొరేషన్ ఈ బస్సు లను నగరంలో సి ఎన్ జి ఇంధనంపై నడుపుతుంది.