1905 లో లక్ష్మీ నారాయణ దేవాలయాన్ని నిర్మించారు. 1928 జులై 19 న జమునలాల్ బజాజ్ చే ప్రారంభించబడిన ఈ దేవాలయ౦లో విష్ణు మూర్తి, ఆయన భార్య లక్ష్మీదేవి విగ్రహాలున్నాయి..సమాజంలో అంటరానివారిగా పిలువబడే హరిజనుల కోసం ఈ దేవాలయం ప్రత్యేకంగా నిర్మించారు. ఇక్కడ సంస్కృతం, ప్రాకృతం, హిందీ వంటి అనేక భారతీయ భాషలలో రాసిన పుస్తకాలు దొరుకుతాయి. ఉపనిషత్తులు, వేదాలు కూడ ఇక్కడ ఉన్నాయి.



Click it and Unblock the Notifications