Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వార్ధ » ఆకర్షణలు » మగన్ సంగ్రహాలయ

మగన్ సంగ్రహాలయ, వార్ధ

1

వార్ధాలోని మగన్వాడి లో మగన్ సంగ్రహాలయ అనే మ్యుజియం ఏర్పాటుచేసారు. సెంటర్ ఆఫ్ సైన్స్ కు దగ్గరగా ఉన్న ఈ మ్యూజియం 1938 డిసెంబర్ 30 న మహాత్మాగాంధీ చే ప్రారంభించబడింది. గాంధీ ఆర్ధిక విధాన౦లొ నిపుణులైన ఆర్యనాయకం, డాక్టర్. జే.సి,కుమారప్ప ఈ మ్యూజియాన్ని అభివృద్ది చేసారు.గ్రామీణ పరిశ్రమలు, డైరీ, వ్యవసాయం మొదలైన వాటి గురించి పరిశోధన, అభివృద్ది పై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ మ్యూజియం ఏర్పాటుచేయబడింది. ఇక్కడ స్థానిక గ్రామీణ కళాకారులచే రూపొందించబడిన అనేక రకాల ఖాదీ, చర్ఖాలు, హస్త కళలు, స్వదేశీ ఉద్యమాన్ని వ్యాపింప చేయడానికి వాడిన పద్ధతులు తెలుస్తాయి. 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu