వార్ధాలోని పురాతన చరిత్రకు పౌనార్ గ్రామం ఒక తార్కాణం. ధామ్ నది ఒడ్డున గల ఈ గ్రామానికి పవన్ అనే రాజపుత్ర రాజు వల్ల ఆ పేరు వచ్చింది.గాంధీ కుటీరమ్, పరంధామ కుటీరం, పనార్ గ్రామం లోని కొన్ని ప్రధాన ఆకర్షణలు. ఆచార్య వినోభాభావే అస్తికలు కూడా ఒక స్మారకంగా ఇక్కడ చూడవచ్చు.వార్ధా పట్టణం నుండి పౌనార్ గ్రామం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది.



Click it and Unblock the Notifications