Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పశ్చిమ చంపారన్ » వాతావరణం

పశ్చిమ చంపారన్ వాతావరణం

వాతావరణం :సందర్శనకు ఉత్తమ సమయం శీతాకాలాల్లో ఇక్కడి ఉష్ణోగ్రతలు తగ్గి మంద్రంగా వుంటాయి కనుక అక్టోబర్ నుంచి మార్చ్ మధ్యకాలంలో పశ్చిమ చంపారన్ సందర్శనకు అనువైన సమయం.

వేసవి

వేసవి ఏప్రిల్ నుంచి జూన్ వరకు పశ్చిమ చంపారన్ మారుతూ వుండే వేసవి కలిగి వుంటుంది. ఉష్ణోగ్రతలు కనిష్టంగా 28 డిగ్రీల నుంచి గరిష్టంగా 45 డిగ్రీల వరకు నమోదౌతూ వుంటాయి.

వర్షాకాలం

వర్షాకాలం జూలై నుంచి సెప్టెంబర్ వరకు పశ్చిమ చంపారన్ లో భారీగా వర్షాలు కురుస్తూ వుంటాయి.

చలికాలం

శీతాకాలంనవంబర్ నుంచి పశ్చిమ చంపారన్ లో శీతాకాలం మొదలౌతుంది. శీతాకాలం లో ఉష్ణోగ్రత 12 నుంచి 30 డిగ్రీల మధ్య వుంటుంది. ఫిబ్రవరి లో చలికాలం ముగుస్తుంది.