రోడ్డుద్వారా యమునా నగర్ నుండి బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాంతం నుండి ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులు నడుస్తాయి. ఇది సహరాన్పూర్ నుండి 36 కిలోమీటర్లు, అంబాలా నుండి 62 కిలోమీటర్లు, కర్నాల్ నుండి 69 కిలోమీటర్లు, డెహ్రాడున్ నుండి 104 కిలోమీటర్లు, చండీగర్ నుండి 105 కిలోమీటర్లు, పటియాల నుండి 111 కిలోమీటర్లు, న్యూ ఢిల్లీ నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది.