Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » యమునా నగర్ » వాతావరణం

యమునా నగర్ వాతావరణం

యమునా నగర్ వాతావరణం అక్టోబర్ నుండి మార్చ్ వరకు ఉష్ణోగ్రత మధ్యస్తంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. పర్యాటకులు సంవత్సరంలో ఈ సమయంలో ఈ యాత్రకు ప్రణాళిక చేయవచ్చు.

వేసవి

వేసవి యమునా నగర్ లో వేసవి మార్చ్ నుండి ప్రారంభమై జూన్ చివరి వరకు ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడి ఉష్ణోగ్రత 22 డిగ్రీల నుండి 44 డిగ్రీల మధ్య ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం యమునా నగర్ లో జులై నుండి సెప్టెంబర్ వరకు ఉండే వర్షాకాల సమయంలో భారీ వర్షాలు పడతాయి.

చలికాలం

శీతాకాలం శీతాకాలం అక్టోబర్ లో మొదలై ఫిబ్రవరి చివరి వరకు ఉంటుంది. ఈ మాసాలు పర్యటనకు సరైన, సౌకర్యవంతంగా ఉంటాయి. ఈ సమయంలో ఇక్కడి ఉష్ణోగ్రత 10 డిగ్రీల నుండి 32 డిగ్రీల మధ్య ఉంటుంది.